సజీవదహనం  

(Search results - 70)
 • fire

  Andhra Pradesh13, Mar 2020, 7:43 AM

  ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు సజీవదహనం

  బాలంపురం నుంచి స్పార్పియోలో తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 • Fires on Tractor One dead, two Injured
  Video Icon

  Andhra Pradesh30, Jan 2020, 4:10 PM

  పొలంనుండి వెడుతుంటే వరిగడ్డిలో మంటలు...ఒకరు సజీవదహనం

  కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి చనిపోయాడు. 

 • FIRE ACCIDENT

  INTERNATIONAL28, Jan 2020, 7:40 AM

  ఘెర అగ్నిప్రమాదం.. 8మంది సజీవదహనం

  మొదట ఆదివారం అర్థరాత్రి జాక్సన్ కంట్రీ పార్క్ కి అంటుకున్న మంటలు ఆ తర్వాత డాక్ యార్డ్ వైపుకు వేగంగా విస్తరించాయి. పడవల్లో ఎక్కువ మంది గాఢనిద్రలో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. 

 • NATIONAL20, Jan 2020, 5:58 PM

  సిగరెట్ తాగుతూ నిద్రపోయాడు, సజీవదహనం

  సిగరేట్ ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని వాట్‌గంగేలోని మున్‌షి‌గంగే రోడ్ 34/1 నివాసి ఎండీ 74 ఏళ్ల ఎలియాస్ శనివారం ఉదయం మంటల్లో సజీవదహనమయ్యాడు. 

 • crime

  Telangana22, Dec 2019, 5:51 PM

  Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ

  ఊహాకి కూడా అందని నేరాలతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. దిశ హత్యాచారం, ఎమ్మార్వోపై సజీవదహనం, హాజీపూర్ అత్యాచార కేసులతో పాటు మరిన్ని నేరాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. 

 • fire on young girl in bihar

  Telangana14, Dec 2019, 8:33 AM

  యజమానితో అక్రమ సంబంధం... భర్తను సజీవదహనం చేసి..

  యజమానితో నాగరాజు భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం నాగరాజుకి తెలిసిపోయింది. దీంతో ఇద్దరినీ నిలదీశాడు. వెంటనే అక్కడ పనిమానేసి ఇల్లు కూడా మార్చేశాడు. అయినా వారిద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలో... అడ్డుగా ఉన్న నాగరాజుని అంతమొందించాలని ప్లాన్ చేశాడు.

 • AR Murugadoss

  News6, Dec 2019, 2:55 PM

  హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ కొట్టిన మురుగదాస్

  నవంబర్ 27న వైద్యురాలు దిశని నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెని సజీవదహనం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనని యావత్ దేశం ముక్త కంఠంతో ఖండించింది.

 • disha

  Telangana6, Dec 2019, 8:54 AM

  encounter photos: దిశ రేప్, హత్య: కామాంధుల ఎన్ కౌంటర్

  గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

 • disha encounter
  Video Icon

  Telangana6, Dec 2019, 8:27 AM

  దిశ రేప్, హత్య: కామాంధుల ఎన్ కౌంటర్ (వీడియో)

  గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

 • veterinary doctor murder12

  Telangana6, Dec 2019, 8:10 AM

  ‘దిశ’ను ఎక్కడైతే సజీవదహనం చేశారో.... అదే స్థలంలో..

  దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు

 • NATIONAL5, Dec 2019, 12:04 PM

  కర్ణాటకలో ప్రమాదం.. తెలుగు మహిళ సజీవదహనం

  ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి ఆమె భర్త, ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. వ్యాపారం నిమిత్తం కళ్యాణి కుటుంబం నాసిక్ లో స్థిరపడింది

 • Mother and chaild burnt by unknown people in Prakasham district
  Video Icon

  Andhra Pradesh4, Dec 2019, 12:21 PM

  Video : తల్లీబిడ్డలను చంపేసి తగలబెట్టిన దుండగులు

  కాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండేళ్ల చిన్నారి సహా మహిళ మృతదేహాలను గుర్తించారు. 

 • Sudan-factory-fire

  NATIONAL4, Dec 2019, 10:31 AM

  సూడాన్ లో భారీ అగ్నిప్రమాదం: 25మంది సజీవదహనం, మృతుల్లో 18 మంది భారతీయులు

  మృతుల సంఖ్య మరింత పెరిగొచ్చని తెలిపారు. గ్యాస్ ట్యాంకర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 • Manchu Manoj

  News3, Dec 2019, 7:29 PM

  ఆడవారిపై చేయివేస్తే.. 24 గంటల్లో పనైపోవాలి.. మంచు మనోజ్ భావోద్వేగం!

  హైదరాబాద్ లో జరిగిన దిశ సంఘటన ప్రస్తుతం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. దిశని అత్యంత క్రూరంగా నలుగురు లారీ సిబ్బంది అత్యాచారం చేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పుతున్నారు.

 • another-woman-burnt-telangana

  Telangana1, Dec 2019, 5:15 PM

  శంషాబాద్ సజీవదహనం కేసు: ఆమె నా భార్యే, వీడియో ఆధారంగా గుర్తింపు

  డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య జరిగిన అదే శంషాబాద్‌లో మరో మహిళ సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది