సచిన్‌ జోషి  

(Search results - 2)
 • undefined

  Entertainment14, Oct 2020, 8:53 PM

  గుట్కా కేసులో నటుడు సచిన్‌ జోషి అరెస్ట్..

  ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారట.

 • undefined

  Entertainment17, Sep 2020, 10:48 AM

  గోల్డ్ స్కాం వ్యవహారంపై స్పందించిన హీరోయిన్‌.. ఆ హీరోదే తప్పన్న బ్యూటీ

  సచిన్‌ జోషి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని శిల్పా శెట్టి పేర్కోంది. సత్యయుగ్‌ గోల్డ్ ప్రతీ కస్టమర్‌ కు చేసిన ప్రామిస్‌ను పూర్తిచేసిందని, అందరికీ సరైన సమయానికి గోల్డ్ అందించిందని తెలిపింది శిల్పా.