సంపన్న
(Search results - 53)Tech NewsJan 12, 2021, 3:50 PM IST
ఒకప్పుడు కారు రిపైర్ కి కూడా డబ్బులు లేవు.. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు..
కొద్దిరోజుల క్రితం అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్ ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలోన్ మస్క్ అవతరించాడు. కాని ఒకప్పుడు తన వద్ద కారు రిపేర్ చేయించడానికి డబ్బులు కూడా ఉండేవి కావు.
carsJan 8, 2021, 10:58 AM IST
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్.. అమెజాన్ సిఈఓ డౌన్.. కారణం ఏంటంటే ?
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలోన్ మస్క్ కదలిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే నవంబర్ లో బిల్ గేట్స్ ను దాటి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడిగ ఎలోన్ మస్క్ అవతరించాడు.
EntertainmentNov 25, 2020, 4:46 PM IST
బాగా సన్నగా మారిన ప్రభాస్, గెటప్ కోసమే ఈ కష్టం
ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ సలహాతో కొంతమంది పోషకాహార టీమ్ తో కలిసి అందుకోసం ప్రత్యేకమైన డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజులు చేస్తున్నారట. అయితే ఈ ఎఫెక్ట్.. రాధే శ్యామ్ లోని క్లైమాక్స్ లోనూ కనపడే అవకాసం ఉందిట. ఆ షూట్ లో పాల్గొంటూనే స్లిమ్ గా మారిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరో ప్రక్క శ్రీరాముడులా..నీలి రంగులు అద్దుకున్న రూపంతో ప్రభాస్ అభిమానులకు ట్రీటివ్వబోతున్నాడని చెప్తున్నారు.
TelanganaNov 22, 2020, 9:24 AM IST
రసవత్తరంగా గ్రేటర్ పోరు: చిల్లిగవ్వ లేకుండా ఒకరు... కోట్ల ఆస్తులతో మరొకరు
గ్రేటర్ బరిలో నిలిచిన వారిలో సామాన్యులూ, సంపన్నులు వున్నారు. చిల్లిగవ్వ లేకుండా ఫోటీలో నిలిచిన వారు ఒకరయితే కోట్ల ఆస్తులతో బరిలోకి దిగిన వారు మరికొందరు.
EntertainmentNov 19, 2020, 9:21 AM IST
షారూఖ్ ఢిల్లీ హోమ్ గౌరీ రీడిజైన్.. లగ్జరీకి కేరాఫ్.. చూస్తే వాహ్ అనాల్సిందే!
షారూఖ్‌కి బాలీవుడ్లోనే అత్యంత సంపన్నమైన స్టార్ అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఢిల్లీలోనూ ఓ ఖరీదైన ఇళ్లు ఉంది. తాజాగా దాన్ని రీ డిజైన్ చేశారు. సరికొత్తగా, లగ్జరీగా ఉన్న ఆ ఇంటి ఫోటోలను పంచుకుంది షారూఖ్ భార్య గౌరీ ఖాన్.
businessNov 10, 2020, 3:30 PM IST
దేశ ఆర్థికవ్యవస్థ మునిగిపోతున్నప్పుడు కూడా ముకేష్ అంబానీ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు. ఒక్క భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలో కూడా అత్యంత సంపన్నుడు కూడా. ముఖేష్ అంబానీ సంపద ప్రతి సంవత్సరానికి బిలియన్ల కొద్దీ పెరుగుతోంది.
businessNov 7, 2020, 2:39 PM IST
హిందూ దేవాలయానికి ముకేష్ అంబానీ 20 కేజీల బంగారం విరాళం..
అస్సామ్ రాష్ట్రంలోని గౌహతిలో భారతదేశ శక్తి పిటాలలో ఒకటైన కామాఖ్యా ఆలయం ఈ దీపావళిలో బంగారంతో మేరవనుంది. కామాఖ్యా ప్రధాన ఆలయానికి పైన ఉన్న గోపుర కలశాలను బంగారంతో తీర్చిదిద్దనున్నారు.
businessOct 10, 2020, 4:14 PM IST
ఫోర్బ్స్ ఇండియా అత్యంత సంపన్నుల జాబితాలో పతంజలి సిఇఒ.. అతని సంపద ఎంతో తెలుసా ?
పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 66వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ నుండి భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో అతని సంపద 2.22 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది సుమారు అంటే రూ.16,200 కోట్లు.
businessOct 8, 2020, 5:11 PM IST
కరోనా వెంటాడిన తరగని ముకేష్ అంబానీ సంపద.. ఫోర్బ్స్ జాబితాలో మళ్ళీ టాప్..
దేశంలోని 100 మంది ధనవంతులలో ముఖేష్ అంబానీ 88 బిలియన్ డాలర్ల సంపదతో తో మొదటి స్థానంలో నిలిచారు. ముకేష్ అంబానీ తరువాత 25 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ గత దశాబ్ద కాలంగా ఫోర్బ్స్ ఇండియా ధనిక జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
businessOct 5, 2020, 11:48 AM IST
ముకేష్ అంబానీ కుటుంబానికి కాబోయే 'చిన్న కోడలు' ఎవరో తెలుసా..
ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకి వేగంగా పెరుగుతోంది. అతను దేశంలోనే అత్యంత సంపన్నుడు, బిలియనీర్ కూడా. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ కుటుంబ వ్యాపారం జియో ప్లాట్‌ఫాంలు, రిలయన్స్ రిటైల్ లో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
businessSep 24, 2020, 6:18 PM IST
చైనాలో 1 రోజులో అత్యంత సంపన్నుడిగా మారిన వాటర్- బాటిల్ వ్యాపారవేత్త..
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ అనే వ్యక్తి నికర విలువ బుధవారం 58.7 బిలియన్లకు చేరుకుంది, ఇది చైనా సంపన్నుడు జాక్ మా కంటే 2 బిలియన్ డాలర్లు ఎక్కువ.
businessAug 29, 2020, 1:16 PM IST
ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ భర్త సంపద ఎంతో తెలుసా.. షాక్ అవుతారు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీని పిరమల్ గ్రూప్ వ్యవస్థాపకుడు అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ 2018లో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి.
NATIONALAug 26, 2020, 11:05 AM IST
లండన్ లో ఇండియన్ యువతి కిడ్నాప్.. ఆస్తిపై కన్నేసి..
ప్రేమ పేరుతో యువతికి గాలం వేశారు. నజీష్ అనే వ్యక్తి ప్రేమ పేరిట యువతికి దగ్గరయ్యాడు.
EntertainmentAug 11, 2020, 10:06 AM IST
మా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది.. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కామెంట్ వైరల్
అంకితా లోఖాండే తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ట్విన్స్‌ను తన ఒల్లో పడుకోబెట్టుకొని ఆనందంగా ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన అంకితా.. `మా ఫ్యామిలీ ఆనందంగా ఉంది. కొత్త జీవితాలు ప్రారంభమయ్యాయి. మా పరిసరాలు ఈ ట్విన్స్ జన్మించటంతో మరింత సంపన్నమయ్యాయి. అబీర్, అభీరాలకు వెల్కం` అంటూ కామెంట్ చేసింది.
businessAug 8, 2020, 7:45 PM IST
ఒక్కొక్కరినీ దాటుకుంటూ ప్రపంచ సంపన్నుల్లో 4వ స్థానానికి ముకేశ్ అంబానీ
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయిల్-టు-టెలికాం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని నాల్గవ స్థానంలోకి ఎగబాకినట్లు చూపించింది. ముఖేష్ అంబానీ కంటే ముందు స్థానంలో అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు.