సంపద  

(Search results - 44)
 • STOCKS

  business1, Apr 2020, 11:06 AM IST

  ఇన్వెస్టర్లకు పీడకల: రూ.37.60 లక్షల కోట్లు హాంఫట్.. సూచీలన్నీ డమాల్

   

  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావం భారత్‌పై చూపడం.. మదుపరులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే మదుపర్లు భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లు మునుపెన్నడూలేని నష్టాలను చవిచూశాయి. 

   

 • ಸಾರ್ವಜನಿಕ ಸಾರಿಗೆ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚು ಪ್ರಯಾಣ ಮಾಡುವ ಸಾಧ್ಯತೆ ಬರದಿರಲಿ ಎಂಬ ಕಾರಣದಿಂದ ಹೀಗೆ ಮಾಡಲಾಗಿದೆ. ಇನ್ನು ರಿಲಯನ್ಸ್ ಕಚೇರಿಗಳಲ್ಲಿ ಕಾರ್ಯ ನಿರ್ವಹಿಸುವವರ ಪೈಕಿ ಶೇ. 14ರಷ್ಟು ಮಹಿಳಾ ಉದ್ಯೋಗಿಗಳೇ ಇದ್ದಾರೆ.

  business20, Mar 2020, 2:33 PM IST

  నాలుగు రోజుల్లో రిలయన్స్ రూ.1.20 లక్షల కోట్లు గోవిందా

  గత నాలుగు రోజుల్లో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్  రూ.1,20,311.78 కోట్లు కోల్పోయింది. మిగతా టాప్ బ్లూ చిప్ కంపెనీలతో కలిపి మొత్తం రూ.19.49 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

 • World's richest lose $444 billion after hellish week for markets

  business1, Mar 2020, 11:45 AM IST

  కరోనాకు కుబేరులూ ‘డింగ్’య్యారు: రూ.32 లక్షల కోట్లు లాస్

  అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆసియా మార్కెట్లన్నీ నష్టాలకే పరిమితం కావడంతో షేర్లన్నీ కుప్పకూలాయి. ప్రపంచ టాప్‌-10 శ్రీమంతులకు వాటిల్లిన నష్టం విలువే దాదాపు రూ.6 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద గత వారం సుమారు రూ.86 వేల కోట్లు పడిపోయింది.

 • दरसल मुंबई में चल रहे Decode CEO 2020 समिट में मुकेश अंबानी और सत्य नाडेला शामिल हुए, जहां दोनों के बीच बातचीत हुई। रिलायंस इंडस्ट्रीज के चेयरमैन मुकेश अंबानी ने कहा है कि आज देश का मोबाइल नेटवर्क दुनिया के किसी भी नेटवर्क से बेहतर या उसके समकक्ष हो चुका है, ऐसे में भारत के पास एक ‘प्रमुख डिजिटल समाज’ बनने का अवसर है।

  business29, Feb 2020, 12:08 PM IST

  ముకేశ్ అంబానీకి ఎదురుదెబ్బ: 2 నెలల్లో రూ.37 వేల కోట్ల నష్టం

  కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలతోపాటు కుబేరులు, సంపన్నులు కూడా విలవిల లాడుతున్నారు. గత రెండు నెలల్లో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద రూ.37 వేల కోట్ల మేరకు కోల్పోవడానికి కరోనా వైరస్సే కారణం. ఇంకా ఆదిత్య కుమార మంగళం బిర్లా, గౌతం ఆదానీ, ఉదయ్ కోటక్ తదితర కుబేరుల సంపద హరించుకుపోయింది.

 • undefined

  business29, Feb 2020, 11:41 AM IST

  కరోనా కన్నెర్ర:మార్కెట్లు విలవిల.. రూ. 11.76 లక్షల కోట్ల సంపద ‘ఆవిరి’

  వివిద దేశాల స్టాక్ మార్కెట్లపై కరోనా వైరస్‌ విశ్వరూపం చూపింది. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 1,448, నిఫ్టీ 431 పాయింట్లు పతనమయ్యాయి. ఒక్కరోజే రూ.5.45 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. గత ఆరు సెషన్లలో రూ.11.76 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది. 

 • chevireddy

  Andhra Pradesh10, Feb 2020, 2:41 PM IST

  తెలంగాణ, కర్ణాటకల్లో వందల ఎకరాలు కొన్నారు: ఏబీవీపై చెవిరెడ్డి వ్యాఖ్యలు

  సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీవీ దేశ భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించారని.. తన అక్రమ సంపద కోసం దేశ భద్రతనే పణంగా పెట్టారని ఆయన ఆరోపించారు. 

 • undefined

  business1, Feb 2020, 11:40 AM IST

  ధనికుల పైనే ఫోకస్: వాస్తవాలు పట్టించుకొని ఆర్థిక సర్వే

  కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యం పూర్తిగా సంపన్నుల పక్షమే వహించారు. సంపద స్రుష్టిమీదే కేంద్రీకరించారు. పేదలకిచ్చే సబ్సీడీ రేషన్ ధరలు హేతుబద్దీకరించాలని విశ్లేషించారు. అంతే కాదు పంట రుణాల మాఫీ వల్ల రైతులకు భవిష్యత్‌లో రుణాలు తగ్గుతాయని తన వైఖరేమిటో స్పష్టం చేశారు. కానీ కార్పొరేట్లకు ఇచ్చిన రూ. లక్షల కోట్ల రుణాలు మొండి బాకీలుగా మారినా.. వాటిని కేంద్రం రద్దు చేసిన వైనం ఊసే ఎత్తలేదు.
   

 • undefined

  business1, Jan 2020, 10:47 AM IST

  మదుపర్లకు పెరిగిన రూ.11 లక్షల కోట్ల సంపద

  దేశీయ స్టాక్ మార్కెట్లు 2019 చివరి రోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 304, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 87 పాయింట్ల పతనమయ్యాయి. అయితే ఒడిదొడుకుల మాటెలా ఉన్నా నిత్యం స్టాక్ మార్కెట్లు రికార్డులు నెలకొల్పడంతో మదుపర్లకు రూ.11 లక్షల కోట్ల సంపద ఒనగూడింది. 
   

 • mukesh ambani property

  business24, Dec 2019, 11:47 AM IST

  ముకేశ్ అంబానీ మొత్తం సంపాదన ఎంతో తెలుసా....

  రిలయన్స్ జియో దన్నుతో ముకేశ్ అంబానీ సంపద 2019లోనే 17 బిలియన్ల డాలర్లు పెరిగింది. అయితే రుణ రహితంగా రిలయన్స్ సంస్థను తీర్చిదిద్దేందుకు సౌదీ ఆరామ్ కో సంస్థకు కొంత వాటా విక్రయించాలన్న ముకేశ్ వ్యూహంపై ప్రతికూల పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. బకాయిలు చెల్లించాకే ఆరామ్ కో సంస్థకు వాటా విక్రయించాలని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో అనిశ్చితి నెలకొన్నదన్న సందేహాల మధ్య సోమవారం రిలయన్స్ మదుపర్లు రూ.18 వేల కోట్లు నష్టపోయారు. 

 • ambati counter

  Vijayawada19, Dec 2019, 3:08 PM IST

  రాజధాని అంటే చంద్రబాబు చెప్పినట్లు సంపదసృష్టే...కానీ అలా కాదు: అంబటి సెటైర్లు

  రాజధాని పై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని వైసిపి  ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు, కానీ చంద్రబాబు బ్యాచ్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ  ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తోందన్నారు.  

 • mukesh ambani reliance industries

  business19, Dec 2019, 10:52 AM IST

  ముకేశ్ అంబానీ...కేవలం ఐదేళ్లలో ఎంత సంపాదించాడో తెలుసా...

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మేటి సంస్థగా నిలిచింది. ప్రధానంగా సంపదను పుట్టించడంలో అగ్రగామిగా పేరొందింది. కేవలం ఐదేళ్లలో రూ.5.6 లక్షల కోట్లు సృష్టించిన ఘనత సాధించుకున్నది. 
   

 • November14th
  Video Icon

  Telangana14, Nov 2019, 3:05 PM IST

  Children's Day video : అమాయకత్వమే పిల్లల సంపద

  బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో  చిన్న పిల్లల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.

 • fisherman,
  Video Icon

  Andhra Pradesh13, Nov 2019, 12:01 PM IST

  video news : నెల్లూరు చేపల్ని ఎత్తుకెళుతున్న తమిళులు...

  నెల్లూరు జిల్లా సముద్ర జలాల్లో తమిళ జాలర్లు ప్రవేశించి మత్స్య సంపద ను దోచుకుంటున్నారు. అడ్డుకున్న మత్స్యకారులపై ఆటవిక దాడులు చేస్తూ, తీరంలో కల్లోలం సృష్టిస్తున్నారని జిల్లా మత్స్యకార సహకార సంఘం చైర్మన్ కొండూరు అనీల్ బాబు అన్నారు. తమిళ జాలర్లను కట్టడి చేయడానికి కృష్ణపట్నం పోర్టు సహకారంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 • मुकेश अंबानी

  business13, Oct 2019, 1:53 PM IST

  ముకేష్‌కు జియోతో నెల రోజుల్లో రూ.40 వేల కోట్లు

  సంపదకు సంబంధించి ఏ లిస్ట్‌‌లో చూసినా ముందుండేది బిలీనియర్ ముఖేష్ అంబానీనే. ఆయన సంపద కోట్లకు కోట్లు పెరగడమే కానీ, తరగడం లేదు. నిన్న కాక మొన్న విడుదలైన ఫోర్బ్స్ లిస్ట్‌‌లోనూ మరోసారి ముకేశ్ అంబానీనే టాప్‌‌లో నిలిచారు.