సందీప్ కిషన్‌  

(Search results - 4)
 • undefined

  Entertainment17, Aug 2020, 5:27 PM

  సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మరో మూవీ: `వివాహ భోజనంబు`

  సూపర్‌ హిట్ సినిమా నిను వీడని నీడను నేనేతో సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1గా ఆ సినిమా నిర్మించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో సందీప్‌ కిషన్‌ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్‌ సంస్థలో అది ప్రొడక్షన్‌ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్‌ నెం3గా వివాహ భోజనంబు సినిమాను ప్రకటించాడు సందీప్.

 • undefined

  Entertainment7, Jul 2020, 6:18 PM

  నా ట్విటర్‌ నా ఇష్టం.. నెటిజెన్‌పై ఫైర్‌ అయిన హీరో

  కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన సందీప్ కిషన్‌కు ఓ నెటిజెన్‌ చిరాకు తెప్పించాడు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేశాలకు ప్రొక్లైయిన్‌తో అంత్యక్రియలు చేయించటంపై రియాక్ట్‌ అయిన సదరు నెటిజెన్.. `సందీప్‌ కిషన్‌, కోన వెంకట్‌లు ఇప్పుడు ఎలా దాక్కున్నారు` అంటూ ట్వీట్ చేశాడు.

 • sundeep kishan

  Entertainment News7, May 2020, 5:53 PM

  శుభవార్త చెప్పిన యంగ్ హీరో సందీప్ కిషన్‌

  ఓసారి ఓ  కాంబినేషన్ లో హిట్ కొడితే మరో సారి అదే ట్రై చేస్తూంటారు. అవి దాదాపు సక్సెస్ అవుతూంటాయి కూడా. ఇప్పుడు సందీప్ కిషన్ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు.

 • sundeep kishan

  ENTERTAINMENT11, Jul 2019, 12:18 PM

  హీరో సందీప్ కిషన్‌కు జీహెచ్ఎంసీ షాక్!

  హీరో సందీప్ కిషన్ కి  జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. అతడు హీరోగా నటిస్తోన్న 'నిను వీడను నీడను నేనే' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.