సంజయ్ లీలా భన్సాలీ  

(Search results - 5)
 • <p>alia bhatt</p>

  Entertainment News23, Jun 2020, 9:20 AM

  రాజమౌళికి ట్విస్ట్ ఇచ్చిన అలియా భట్?

  'ఆర్‌.ఆర్.ఆర్‌'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసారు. పూణే షెడ్యూల్ లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. అలియా భట్ ఇంత వరకు ఒక్కరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. 

 • <p><meta name="uuid" content="uuidn6UHeb2HgWqQ" /><meta charset="utf-8" /></p>

<p><br />
আলিয়া ভাট জানিয়েছেন, পরিচালক ইমতিয়াজ আলির 'হাইওয়ে' ছবির শুটিং এর সময় মাঝ রাস্তাতেই আলিয়াকে টয়লেট করতে হয়েছিল।</p>

  Entertainment News10, Jun 2020, 8:47 AM

  వేశ్య గృహం నడిపే పాత్రలో 'ఆర్ ఆర్ ఆర్' హీరోయిన్

  చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో అలియా లీడ్ పాత్ర చేస్తోంది.సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ అనంతరం బాలీవుడ్ లో షూటింగ్ మొదలు కానున్న మొదటి చిత్రం ఇదే అని తెలుస్తుంది.

 • ಜೂನಿಯರ್ ಎನ್‌ಟಿಆರ್ ತಮ್ಮ 75 ಲಕ್ಷ ರೂ. ಸಹಾಯ ಮಾಡಿದ್ದು, ತೆಲಂಗಾಣ ಮತ್ತು ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಸಿಎಂ ಫಂಡ್‌ಗೆ 50 ಲಕ್ಷ ಮತ್ತು ತೆಲುಗು ಚಲನಚಿತ್ರೋದ್ಯಮದ ಕಾರ್ಮಿಕರಿಗೆ 25 ಲಕ್ಷ ರೂ. ಅನೌನ್ಸ್ ಮಾಡಿದ್ದಾರೆ.

  Entertainment2, May 2020, 9:27 AM

  ఎన్టీఆర్ మీద ఇది పులిహోర వార్తేనా?

  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నారనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను ఆనందపరవశంలో ముంచెత్తుతోంది. ఎన్టీఆర్ తన వరుస సినిమాలను పాన్ ఇండియా లెవల్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే ఎన్టీఆర్ హీరోగా చేయ‌బోయే 31వ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి మీడియా వర్గాల్లో  హ‌ల్ చ‌ల్ చేస్తుంది.