సంజయ్ దత్  

(Search results - 23)
 • <p>Boyapati</p>

  Entertainment8, Jul 2020, 1:04 PM

  'కేజీఎఫ్' స్కీమ్ ఫాలో అవుతున్న బోయపాటి

  దాదాపు తెలుగులో ఓ డబ్బింగ్‌ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేయడం  సాధారణ విషయం కాదు. ఆ చిత్ర హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల జల్లులు కురిశాయి. ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్‌ మోడల్ పై పడింది. అదే మోడల్ లో బోయపాటి తన తదుపరి సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగా మొదట విలన్ గా సంజయ్ దత్ ని ఎంపిక చేసారని అంటున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, లోకల్ కథ ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు.

 • Entertainment17, Jun 2020, 3:12 PM

  కరోనా కష్టాలు... భార్యా పిల్లలకు దూరంగా సూపర్‌ స్టార్‌

  ప్రస్తుతం  సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ముంబైలో ఉంటుండగా ఆయన భార్య పిల్లలు మాత్రం దుబాయ్‌లో చిక్కుకుపోయారు. లాక్‌ డౌన్‌కు ముందు సంజయ్ దత్‌ భార్య మాన్యతతో పాటు ఇద్దరు పిల్లలు దుబాయ్‌ వెళ్లిపోయారు. ఈ లోగా ప్రపంచ దేశాలన్ని లాక్‌ డౌన్ ప్రకటించటంతో అక్కడే చిక్కుకుపోయారు.

 • ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

  Entertainment News20, May 2020, 8:58 AM

  రాకీ భాయ్ 120 కోట్లుకు లొంగడు..తేల్చిన నిర్మాత

  కేజీఎఫ్ సినిమా కి కొనసాగింపుగా  మేకర్స్ హీరో యశ్ తో కేజీఎఫ్2 ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా అక్టోబర్ 23న విడుదల చేయడానికి మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. అయితే అది సాధ్యమ కావడం లేదు.అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా రోజుకో రూమర్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అలాంటి ఒక రూమర్ పై టీమ్ స్పందించింది. 

 • <p>सत्यजीत के मुताबिक, मेरी मां की तबीयत ठीक नहीं थी, यह सब गंभीर माइग्रेन अटैक, तेज बुखार, शरीर में दर्द के साथ शुरू हुआ और इसके बाद हमने कोरोना टेस्ट कराया जो कि पॉजिटिव निकला। उन्हें नानावती अस्पताल के आइसोलेशन वार्ड में रखा गया है। इसके बाद से मैं और मेरी बहन घर पर हैं और हमने खुद को होम क्वारंटीन कर लिया है।</p>

  Entertainment18, May 2020, 10:05 AM

  ‘ప్రస్థానం’ నటుడి తల్లికి కరోనా


   ‘‘తీవ్రమైన తలనొప్పి, జ్వరం అమ్మను వేధించాయి. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో తనను ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. తను మహమ్మారితో ధైర్యంగా పోరాడి తిరిగి వస్తుంది. అయితే ప్రస్తుతానికి నాలో, నా సోదరిలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు కనపడటం లేదు. అయినప్పటికీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. రోజూ అమ్మతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాం. డాక్టర్లు, నర్సులు తనను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు.

 • ಯಶ್‌ ಅಭಿಮಾನಿಗಳು ಹೀಗೆ ಒಟ್ಟಾಗಿ ಸಾರ್ವಜನಿಕರಿ ಸಹಾಯ ಮಾಡಲಿ ಎಂದು ಆಶಿಸೋಣ.

  Entertainment8, May 2020, 8:58 AM

  కరోనా లేదు..గిరోనా లేదు కుమ్మేయండి

   గోల్డ్ మైన్స్ నేపధ్యంలో ఎదిగిన రాకీ భాయ్ అనే మాఫియా డాన్  కథాంశంతో..తెరకెక్కిన ఈ చిత్రం కేక పెట్టించే స్క్రీన్ ప్లే, అదిరిపోయే డైలాగ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో నటుడు యష్ ఫుల్ పాపులర్ అయ్యాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు.. ఇప్పుడు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. అయితే కరోనా దెబ్బతో ఈ భారి సినిమాని ఎవరు కొంటారు...ఎలా రిలీజ్ చేస్తాం అనే బెంగ నిర్మాతలకు పట్టుకుందిట.

 • Entertainment News18, Apr 2020, 5:15 PM

  ఆ స్టార్ హీరోను తల్లే `గే` అనుకుంది!

  బాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే అత్యంత వివాదాస్పదమైన నేపథ్యం ఉన్న నటుడు సంజయ్ దత్‌. ఈ సీనియర్‌ హీరో జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే డ్రగ్స్‌కు బానిసైన సంజూ, తరువాత జైలు పాలు కావటం, తిరిగి వచ్చి సినిమాల్లో స్టార్‌గా ఎదగటం లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి.

 • Jr NTR

  ENTERTAINMENT2, Oct 2019, 5:04 PM

  జూ.ఎన్టీఆర్ ఇంటికి సంజయ్ దత్, యష్.. ఎందుకో తెలుసా!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

 • ENTERTAINMENT24, Sep 2019, 4:11 PM

  బాలీవుడ్ 'ప్రస్థానం' రిజల్ట్.. షాకింగ్ కలెక్షన్స్!

  ఈమధ్య టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. తెలుగులో హిట్ అయిన సినిమాలకు అక్కడ ఆదరణ బావుంటుంది. అందుకే రీసెంట్‌గానే కాకుండా గతంలో ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలు కూడా అక్కడ రీమేక్ చేస్తున్నారు. 
   

 • Sanjay Dutt

  ENTERTAINMENT27, Aug 2019, 12:11 PM

  నేను రాజకీయాల్లోకి రాను.. అతడు చెప్పింది అబద్దం : సంజయ్ దత్!

  ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని నిన్నటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

 • sanjay dutt

  ENTERTAINMENT26, Aug 2019, 11:45 AM

  రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ..!

  ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాదత్ సోదరుడు సంజయ్ దత్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. 

 • sanjay

  ENTERTAINMENT30, Jul 2019, 12:28 PM

  ‘అధీర’పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేసిన సంజయ్ దత్!

  ‘కేజీఎఫ్‌-చాప్టర్‌2’లో తాను పోషించిన అధీర పాత్ర ఎలా ఉండబోతోందో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ మీడియాకు క్లూ ఇచ్చారు. 

 • kgf

  ENTERTAINMENT12, Jan 2019, 6:19 PM

  'కేజీఎఫ్ ' పార్ట్ 2 కు సూపర్ స్కెచ్, సీన్ లోకి సంజయ్ దత్

  కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం‘కేజీఎఫ్’. ఈ  చిత్రం ఐదు భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ చిత్రంగా  కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. 

   

 • sanjay dutt

  ENTERTAINMENT10, Jan 2019, 4:28 PM

  ఫొటోస్: చిరు - చరణ్ లతో సంజయ్ దత్

  మెగా హీరోలతో సంజయ్ దత్ ఫన్ మూమెంట్స్

 • ENTERTAINMENT21, Jul 2018, 3:17 PM

  వర్మ అర్ధంలేని ప్రకటనలు చేస్తున్నాడు.. నమ్రత ఫైర్!

  బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే బయోపిక్ రూపొందించిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది

 • prassthanam

  ENTERTAINMENT10, Jul 2018, 5:25 PM

  సంజయ్ దత్ 'ప్రస్థానం' మోషన్ పోస్టర్ వైరల్!

  తెలుగులో దర్శకుడు దేవకట్టా తెరకెక్కించిన 'ప్రస్థానం' సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రూపొందబోతుంది