సంగీత దర్శకుడు
(Search results - 45)EntertainmentJan 6, 2021, 1:10 PM IST
ఏ.ఆర్. రెహ్మాన్.. భారతీయ సంగీతం చేసుకున్న అదృష్టం.. సూటిగా, సుత్తిలేకుండా!
ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన గాయకుడు ఏ.ఆర్. రెహ్మాన్ మన ఇండియాకి చెందిన సంగీత దర్శకుడు కావడం మన అదృష్టం. మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాని తన వినసొంపైన సంగీతం ఒలలాడిస్తున్నారు. `రోజా` సినిమాతో సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన తొలి సినిమాతోనే యావత్ దేశ సినీ సంగీత ప్రియులను ఆకర్షించారు. తొలి ఆల్బమ్‌తోనే చరిత్ర సృష్టించారు. నేడు(బుధవారం) రెహ్మాన్ పుట్టిన రోజు.
EntertainmentJan 3, 2021, 5:49 PM IST
ప్రభాస్ ‘సలార్’ సంగీత దర్శకుడు ఫిక్స్
ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందించనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభాస్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల్స్ లేట్ గా ఫిక్స్ అవుతూ వస్తున్నారు. కానీ ‘సలార్’ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ క్లారిటీకి వచ్చేసారని తెలుస్తోంది.
EntertainmentJan 2, 2021, 8:19 AM IST
నాగార్జున, నాని `జెర్సీ`లకు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ పురస్కారాలు..
భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే కుటుంబం ఆయన పేరుతో నెలకొల్పిన దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ పురస్కారం నాగార్జునకి, `జెర్సీ` చిత్రానికి దక్కాయి. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది. ఉత్తమ చిత్రంగా `జెర్సీ` ఎంపికైంది.
EntertainmentDec 24, 2020, 8:28 AM IST
శేఖర్ కమ్ముల తీరుతో అప్సెట్ అయిన చైతు?
శేఖర్ కమ్ముల ఫిదాతో పెద్ద హిట్ ఇచ్చాడు. అలాగే నాగచైతన్య కూడా మజిలీ, వెంకీ మామ వంటి సినిమాలతో ఫామ్ లోనే ఉన్నాడు. ఇక యూత్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దీనితో ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.
EntertainmentDec 15, 2020, 8:27 AM IST
గాన గంధర్వుడు ఎస్పీ బాలు తొలి పాటకి యాభైనాలుగేళ్ళు ..అదేంటో తెలుసా?
ఎస్పీ బాలు గాయకుడిగా జీవితం ప్రారంభమై నేటితో 54ఏళ్ళు అయ్యింది. ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రమణ్యం ప్రతిభను పసిగట్టి `శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న` చిత్రంలో తొలిసారిగా ఆయనతో సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పాట పాడించాడు.
EntertainmentDec 9, 2020, 8:36 AM IST
‘సరిలేరు నీకెవ్వరు’.. సరికొత్త రికార్డు
కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుని యాక్షన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కట్టిపడేసే సీన్స్ ఆడియెన్స్ చేత సరిలేరు నీకెవ్వరు అనిపించాయి. ఈ సినిమా మహేశ్‌బాబు గత సినిమాల రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.EntertainmentDec 1, 2020, 11:59 AM IST
ఓటు వేస్తే మజా వస్తుంది.. విజయ్ దేవరకొండ..ఫ్యామిలీతో కలిసి ఓటేసిన రౌడీ బాయ్
ఓటు వేస్తే జోష్ వస్తుందని, వచ్చి ప్రతి ఒక్కరు ఓట్ వేయాలని హీరో విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. తాజాగా ఆయన 11.30 గంటల సమయంలో ఓటు వేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఓట్ వేయడం విశేషం. ఇందులో మరో హీరో, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవకొండ కూడా ఉన్నారు.
EntertainmentDec 1, 2020, 7:40 AM IST
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌కి అరుదైన గుర్తింపు..
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా)' సంస్థ రెహ్మాన్‌ని అరుదైన గుర్తింపుని అందించింది. `ఇండియన్ బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్`గా రెహ్మాన్‌ని నియమించినట్టుగా బాఫ్టా తెలిపింది.
EntertainmentNov 21, 2020, 8:44 AM IST
డబ్బులడిగితే..చంపేస్తామని బెదిరిస్తున్నారుః సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఫిర్యాదు
తనని చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
EntertainmentNov 5, 2020, 10:45 AM IST
సంగీత దర్శకుడు రఘు కుంచె కూతురు పెళ్ళిలో సందడి చేసిన మెగాస్టార్(ఫోటోస్)
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె కూతురు రాగ పుష్యమి వివాహం ఆశిష్ వర్మతో ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు వి.వి.వినాయక్, బి.వి.ఎస్.ప్రసాద్, ఆర్పీ పట్నాయక్ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు.
EntertainmentOct 31, 2020, 7:48 PM IST
తెలంగాణ పోలీస్ సేవలపై కీరవాణి పాట.. డీజీపీ ప్రశంస
తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ అద్భుతమైన పాటని స్వరపరిచారు. `పోలీస్.. పోలీస్.. తెలంగాణా పోలీస్.. ప్రాణం పంచే మనసున్న పోలీస్.. ` అంటూ సాగే పాటని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం విడుదల చేశారు.
EntertainmentOct 16, 2020, 11:54 PM IST
అనిరుధ్‌కి కీర్తి.. కీర్తికి అనిరుధ్ బర్త్ విశెష్.. నైట్ పార్టీలో రచ్చ!
ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, `మహానటి` ఫేమ్ కీర్తిసురేష్ బర్త్ డే విశెష్ చెప్పుకున్నారు. చాలా వెరైటీగా వీరిద్దరు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
EntertainmentOct 12, 2020, 4:10 PM IST
ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత.. శోకసంద్రంలో కన్నడ పరిశ్రమ
సంగీత దర్శకుడు రాజన్ `రాజన్-నాగేంద్ర` ద్వయంలో ఒకరు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాలకు సంగీతం అందించారు. మైసూర్లో జన్మించిన రాజన్.. తన సోదరుడే నాగేంద్ర కావడం విశేషం.
EntertainmentSep 7, 2020, 2:53 PM IST
సగటు భర్తలాగే వ్యవహరించిన లెజెండ్.. భార్యను డ్యాన్స్ చేయోద్దంటూ!
ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని కట్టుబాట్లు ఆలోచనలు ప్రజల మనస్సుల్లో అలాగే ఉండిపోయాయి. సాధారణ వ్యక్తులే కాదు, గ్లామర్ ప్రపంచంలో ఉన్నవారు కూడా ఒక్కోసారి సగటు వ్యక్తుల్లాగే ప్రవర్తిస్తుంటారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహామాన్ అలా తన భార్యతో ప్రవర్తించిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
EntertainmentAug 20, 2020, 7:19 AM IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం ఏకమైన కోలీవుడ్!
కోలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు ఎస్పీ త్వరగా కోలుకోవాలంటూ సామూహిక ప్రార్థనలకు పిలుపునిచ్చారు. కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, దర్శకుడు భారతీ రాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా, ఏఆర్ రెహహాన్, రచయిత వైరముత్తూలు సంయుక్తంగా ఓప్రకటనను విడుదల చేశారు.