సంక్షోభం  

(Search results - 91)
 • telangana rtc jac

  Telangana17, Oct 2019, 4:12 PM IST

  rtc strike: కేసీఆర్ ప్రభుత్వంపై ఆశ్వాత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వథామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • Nirmala seetharaman cancelled press meet

  NATIONAL15, Oct 2019, 9:57 AM IST

  ఆర్థిక సంక్షోభం: భర్త విమర్శలకు నిర్మలా సీతారామన్ రిప్లై

  మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే, సూటిగా ఆమె జవాబివ్వలేదు.

 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

 • ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల పేర్లు విన్పిస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కూడ పనిచేశాడు. దళిత సామాజిక వర్గం నుండి సురేష్ పేరు కూడ విన్పిస్తోంది.

  Andhra Pradesh12, Oct 2019, 9:04 PM IST

  విద్యుత్ సంక్షోభంపై కమిటీ వేయండి: కేంద్రమంత్రి ఆర్కే సింగ్ కు బాలినేని లేఖ

  సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా  కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 మెగావాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందని మంత్రి బాలినేని లేఖలో పొందుపరిచారు. 

 • cars

  Automobile12, Oct 2019, 1:16 PM IST

  ముదిరిన సంక్షోభం.. పండుగ కూడా కలిసి రాలే!

  ప్రస్తుత పండుగల సీజన్ కూడా దేశీయ ఆటోమొబైల్​ రంగానికి అచ్చి రాలేదు. ఒకవైపు బుసలు కొడుతున్న ఆర్థిక మాంద్యం ఒకవైపు.. మరోవైపు నిధుల లభ్యత సమస్య వెంటాడుతున్నది. ఫలితంగా వాహనాల కొనుగోలుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

 • VIKRAM KIRLOSKAR

  News7, Oct 2019, 12:19 PM IST

  సంస్థాగత సంక్షోభంలో ‘ఆటో’: టయోటాలో వీఆర్ఎస్

  ఆటోమొబైల్ రంగం సంక్షోభంలో చిక్కుకున్నదని టయోటా వైస్ చైర్మన్ విక్రం కిర్లోస్కర్ పేర్కొన్నారు. మరోవైపు సంస్థలో 6,500 మందికి టయోటా వీఆర్ఎస్ స్కీమ్ అమలు చేస్తోంది.

 • hardik pandya lamborghini huracan2

  cars27, Sep 2019, 2:13 PM IST

  స్లోడౌన్‌తో నో ప్రాబ్లం‌! వారానికో ‘లంబోర్ఘినీ’ రయ్‌‌రయ్

  ఆటోమొబైల్ రంగం మందగమనంతో సంక్షోభంలో చిక్కుకున్నా ఇటలీ విలాస కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ మాత్రం వారానికొక కారును విక్రయిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తోంది. అయితే సదరు ఎస్ యూవీ కారు ధర రూ.3 కోట్ల పై మాటే మరి. 

 • car

  News27, Sep 2019, 1:27 PM IST

  పాత కారు కొనాలనుకుంటున్నారా?‍! జేబుకు ఇలా చిల్లు.. తస్మాత్ జాగ్రత్త!!

  సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహలను అందుబాటులోకి తెచ్చేందుకు చాలా పాత కార్ల వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది.

 • auto

  News25, Sep 2019, 11:32 AM IST

  అబ్బో సెకండ్ యమ కాస్ట్ లీ.. న్యూ వెహికల్ బెస్ట్!

  సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం తెస్తున్న పాత వాహనాల స్క్రాపింగ్ విధానం ఆశలు రేపుతున్నది. కానీ సెకండ్ హ్యాండ్ వాహనాలు వాడాలని భావించే వారికి మాత్రం చుక్కలు చూపనున్నది. సెకండ్ హ్యాండ్ వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.500 నుంచి రూ.15 వేలకు, రూ.1000 నుంచి రూ.20 వేలకు, రూ.1500 నుంచి రూ.40 వేలకు పెంచనున్నది.

 • gadkari

  News6, Sep 2019, 9:08 AM IST

  డోంట్ వర్రీ!! ఆదుకుంటాం: ఆటో రంగానికి గడ్కరీ భరోసా

  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, జీఎస్టీ తగ్గించే విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ద్రుష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సియామ్ సదస్సులో పాల్గొన్న ఆటోమొబైల్ సంస్థల అధినేతలు వాస్తవ పరిస్థితిని కేంద్ర మంత్రి ద్రుష్టికి తెచ్చారు.

 • Andhra Pradesh30, Aug 2019, 4:03 PM IST

  హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగొద్దు : పురంధేశ్వరి

  హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగకూడదని సూచించారు. కడప జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. 

 • INTERNATIONAL29, Aug 2019, 3:38 PM IST

  ఇమ్రాన్‌కు రూ.41 లక్షల కరెంట్ బిల్లు.. పవర్ కట్ చేస్తామంటూ నోటీసులు

  సాక్షాత్తూ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితికి పడిపోయింది. కొన్ని నెలలుగా చెల్లించాల్సిన బకాయిలు రూ.41 లక్షలకు చేరుకుంది. బిల్లు చెల్లించని పక్షంలో పీఎంవో ఆఫీసుకు కరెంట్ నిలిపివేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించినట్లు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. 

 • Auto mobile and textile
  Video Icon

  NATIONAL21, Aug 2019, 2:26 PM IST

  ఆటో నుంచి టెక్స్ టైల్స్ కు పాకిన ఆర్థిక సంక్షోభం (వీడియో)

  భారతదేశ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుంది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగం 19 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. తాజాగా టెక్స్టైల్ రంగం ఏకంగా మమ్మల్ని ఆదుకోండి అని పత్రిఖాముఖంగా ప్రకటన ఇచ్చి మరీ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ తిరోగమనం ఈ రెండు రంగాలకే పరిమితమవ్వలేదు. దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఈ మందగమనం ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంది. వీటన్నిటికీ తోడు టాక్స్ అధికారుల వేధింపులు. ఇన్ని పరిస్థితులను ఎదుర్కుంటున్న రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి?

   

 • Hero Maruti

  Automobile17, Aug 2019, 12:07 PM IST

  హీరో ప్లస్ టీవీఎస్ ప్లాంట్ల మూత.. మారుతిలో ఉద్యోగాల కోత


  దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభం తీవ్రతరమవుతోంది. టీవీఎస్ మోటార్ బైక్స్ తయారు చేసే సుందరం -క్లాయ్టోన్, హీరో మోటో కార్ప్ తమ ప్లాంట్లను మూసేశాయి. మరోవైపు కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ మూడువేల మంది ఉద్యోగులను తొలిగించింది. 

 • ഒരു രാജ്യം ഒരു ഭരണഘടന എന്നതായിരുന്നു ലക്ഷ്യം. അത് സഫലീകരിച്ചു.

  NATIONAL15, Aug 2019, 4:16 PM IST

  జనాభా విస్ఫోటనం: సంజయ్ బాటలో మోడీ.. ఇక కీలక చర్యలేనా..?

  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ  జనాభా నియంత్రణ గురించి  ప్రస్తావించారు. దేశ జనాభా విపరీతంగా పెరుగుతోందని... ఇది భవిష్యత్ తరాలను సంక్షోభంలోకి నెడుతుందని మోడీ వ్యాఖ్యానించారు.