సంక్షేమ పథకాలు

(Search results - 12)

ys jagan

Andhra Pradesh28, Jul 2020, 3:36 PM

ఏడాది పాలన: త్వరలోనే జగన్ పల్లెబాట

మేనిఫెస్టోలో లేని వాటిని కూడ కొన్నింటిని అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సీఎం ఆదేశించారు.అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోతే అధికారులపై చర్యలు తీసుకొంటామని గతంలోనే సీఎం హెచ్చరించారు.

ys jagan

Andhra Pradesh10, Jul 2020, 5:39 PM

పథకాల్లో అర్హులకు అన్యాయం జరగొద్దు: వైఎస్ జగన్

గత జూన్‌లో వివిధ పథకాలు అమలు చేశామన్నారు., కోవిడ్‌ కష్టకాలంలో ఆదుకునేందుకు ఏడాది ముగియక ముందే అమలు తేదీలను ముందుకు జరిపి మరీ పథకాలు అమలు చేసినట్టుగా తెలిపారు.జాబితాలో తమ పేరు లేకపోతే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సీఎం చెప్పారు.

ఆయన ఇప్పటికి కూడా వైసీపీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు, విరుచుకుపడుతున్నారుతప్ప జగన్ ని ఒక్కమాట కూడా అనడంలేదు. ఇలా ఒక నేత సమస్యలు ఉన్నాయి అని కలవడానికి ప్రయత్నిస్తుండగా ముఖ్యమంత్రి జగన్ కలవడంలేదని ఆయన వాపోయారు.

Andhra Pradesh24, Jun 2020, 11:48 AM

అర్హులందరికి సంక్షేమ పథకాలు: జగన్

45 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ. 15 వేల ఈ పథకం కింద అందించనున్నారు.  2లక్షల 35వేల 873 మంది కాపు మహిళలకు రూ. 354 కోట్ల లబ్ది చేకూరనుంది. వైఎస్ ఆర్ కాపు నేస్తం ద్వారా వచ్చే ఐదేళ్లలో కాపు మహిళలు రూ. 75 వేలు  లబ్దిపొందనున్నారని సీఎం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూలేని విధంగా 50 శాతం ఓట్లతో, 151 సీట్లను సాధించి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కారు. నభూతోనభవిష్యత్తు అన్న రేంజ్ లో జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగానే ఆయన వెంటనే సంక్షేమ పథకాలపైనే దృష్టిపెట్టారు. దానితోపాటుగా చంద్రబాబుకు సంబంధించిన గుర్తులను చెరిపేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగరు.

Andhra Pradesh11, Jun 2020, 5:44 PM

ఏడాది పాలన పూర్తి: ఆగష్టు నుండి జగన్ పల్లె బాట

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రెండు పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో సుమారు 90 శాతం వాగ్దానాలను అమలు చేసినట్టుగా వైసీపీ నేతలు ప్రకటించారు.

One Year of YS Jaganmohan Reddy Government Trailer

Video Icon

Andhra Pradesh30, May 2020, 11:25 AM

జగన్ అనే నేను... ఏడాది పాలన ట్రైలర్... చూడండి..

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఈ యేడాది చేసిన సంక్షేమ పథకాలతో ట్రైలర్ రిలీజ్ చేశారు.

• తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

Guntur31, Jan 2020, 3:12 PM

420 సెక్షన్ కింద విచారణ... ఏమిటీ జగన్మాయ...: చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ పాలన మొదలయ్యాక నిరుపేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని  ఆరోపించారు.

• కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.

Andhra Pradesh9, Dec 2019, 7:34 AM

చంద్రబాబు మోసం చేస్తారని ముందు నుంచే.. దేవినేని అవినాష్

గతంలోనూ చంద్రబాబుపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను భ్రష్టు పట్టించాలనే టిడిపి నేతలు, కార్యకర్తల ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 13 జిల్లాలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారని తెలిపారు.

• Visakhapatnam5, Oct 2019, 11:46 AM

ఆటో డ్రైవర్ గా మారిన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు

ఈ పథకం ద‍్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.  అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని తమ ప్రభుత్వం అనుకుంటున్నట్లు వివరించారు.  సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అవంతి మండిపడ్డారు.

• roja

Tirupathi15, Sep 2019, 11:31 AM

ప్యాకేజీలు తీసుకుని బాబు కోసం పనిచేస్తున్నారు: పవన్‌పై రోజా వ్యాఖ్యలు

ఎన్టీఆర్ భవన్ ముద్రించిన పుస్తకాన్ని జనసేన పేరుతో వదిలారంటూ ఆమె వ్యాఖ్యానించారు. పవన్ ప్యాకేజీలు తీసుకుంటూ ఇంకా చంద్రబాబుకు పనిచేస్తున్నారని రోజా ఆరోపించారు. వంద రోజుల వైసీపీ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించామని రోజా స్పష్టం చేశారు.

• Andhra Pradesh5, Sep 2019, 1:37 PM

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడి రేసులో తాను లేనని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక భారంతో ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ ఇచ్చిన మాటపై నిలబడ్డారని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

• ENTERTAINMENT12, Dec 2018, 10:39 AM

గ్రేట్ ఎన్టీఆర్ నే చంద్రబాబు చంపాడు.. కేసీఆర్ విజయంపై పోసాని కామెంట్స్!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల హడావిడి దాదాపుగా ముగిసింది. టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.