సంక్రాంతి విషెస్‌  

(Search results - 3)
 • undefined

  EntertainmentJan 16, 2021, 3:19 PM IST

  `వకీల్‌ సాబ్‌`ని కలిసిన అల్లూరి సీతారామరాజు.. ఏంటి విశేషం?

  సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్‌..పవన్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది. 

 • undefined

  EntertainmentJan 14, 2021, 9:03 AM IST

  గొబ్బెమ్మా పెడుతూ లెహంగా ఓనీలో పిచ్చెక్కిస్తున్న సెక్సీ యాంకర్‌ అనసూయ.. చూడకపోతే చాలా మిస్‌ అవుతారట!

  హాట్‌ యాంకర్‌ అనసూయ సంక్రాంతి విందు వడ్డిస్తుంది. అందాల విందుని వడ్డించింది. సంకాంత్రి సందర్భంగా లెహంగా ఓనీలో సెక్సీ ఫోటోలను పంచుకుంది. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్‌ చేస్తుంది. `అత్తో అత్తమ్మ కూతురో` ఈవెంట్‌ కోసం ట్రెడిషనల్‌గా పిచ్చెక్కిస్తుంది. గొబ్బెమ్మా పెడుతూ హోయలు పోయింది. 

 • undefined

  EntertainmentJan 13, 2021, 11:20 AM IST

  నక్సలైట్‌ ప్రేమ కథ.. `విరాటపర్వం` సంక్రాంతి విషెస్‌..లుక్‌ అదిరింది!

  రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న `విరాటపర్వం` సినిమా నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా నయా పోస్టర్‌ విడుదలైంది. నక్సల్‌ గెటప్‌లో ఉన్న రానాని పట్టుకుని సాయిపల్లవి వెళ్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ కథని తెలియజేసేలా ఉన్న ఈ  కొత్త పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించడంతోపాటు ఆకట్టుకుంది.