సంక్రాంతి విడుదల  

(Search results - 4)
 • undefined

  Entertainment25, Oct 2020, 12:21 PM

  సంక్రాంతి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఆ రెండు చిత్రాలు

  2021 సంక్రాంతి బెర్త్ కన్ఫర్మ్ చేశారు రవితేజ మరియు రామ్. వీరిద్దరి లేటెస్ట్ మూవీ క్రాక్, రెడ్ సంక్రాంతి విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనితో సంక్రాంతి బరిలో రామ్, రవితేజ పోటీపడనున్నారని తెలుస్తుంది.

 • undefined

  Entertainment12, Oct 2020, 11:22 PM

  బస్సు ప్రయాణంలో ఏం జరిగిందో ఊహించలేదట

  శ్రీరామ్‌ నటించిన బైలింగ్వల్‌ చిత్రాన్ని తెలుగులో `ఊహించలేదు కదు` పేరుతో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

 • undefined

  Entertainment20, Sep 2020, 5:58 PM

  పవన్‌తో బాలయ్య పోటీ.. వర్కౌట్‌ అవుతుందంటారా?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, లెజెండ్‌ బాలకృష్ణ పోటీ పడుతున్నారా? ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయా? అంటే అవుననే టాక్‌ ఫిల్మ్ నగర్‌ నుంచి వినిపిస్తుంది. 

 • Mahesh Babu

  News16, Dec 2019, 5:45 PM

  మహేష్ కి చుక్కలు చూపిస్తున్న రష్మిక.. 'హి ఈజ్ సో క్యూట్' సాంగ్ అదుర్స్

  మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి విడుదలకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.