సంక్రాంతి  

(Search results - 346)
 • సినిమాలో తన నటన సహజంగా ఉండాలంటే... ఆ ఏరియాకు తగ్గట్టుగా స్లాంగ్ ఉండాలని నిర్ణయించుకున్న బన్నీ... చిత్తూరు స్లాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ను నియమించుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  Entertainment News6, Apr 2020, 4:59 PM IST

  'అల వైకుంఠపురములో' రీమేక్.. ఇది కూడా ఆ హీరోకేనా!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదలై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

 • ಮಹೇಶ್‌ ಬಾಬು: ಸಂಭಾವನೆ 18 ಕೋಟಿ ರೂ.

  Entertainment20, Mar 2020, 4:51 PM IST

  కన్ఫూజన్ లో మహేష్,కెరీర్ లో ఇదే మొదటిసారిట

  పూర్తి ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టు తో ముందుకు వెళ్దామా లేక మహర్షి, భరత్ అనే నేను తరహా సినిమాలు చేయాలా అనేది ఓ డైలమాగా ఉందిట. స్టార్ డైరక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. 

 • Mahesh Babu

  News20, Mar 2020, 3:38 PM IST

  బిగ్ బాస్ 4: మహేష్ వస్తున్నాడు.. మొత్తం మారిపోతున్నాయి

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలైన ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

 • Allu Arjun

  News16, Mar 2020, 8:15 PM IST

  అర్జున్ రెడ్డి 2.. ఆ రెండు సిగరెట్లు చూసి టైటిల్ ఫిక్స్ చేసిన అల్లు అర్జున్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రంలో ఈ సంక్రాంతికి విడుదలైన ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. 

 • mahesh babu

  News13, Mar 2020, 4:47 PM IST

  మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కొత్త సినిమా ఎప్పుడంటే?

  మహేష్ బాబు 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత సరికొత్త కామెడీ యాంగిల్ తో కనిపించి సక్సెస్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్...గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇది కొత్త విషయం. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది.

  News10, Mar 2020, 10:04 AM IST

  రజినీకాంత్ బాటలో మహేష్ బాబు.. హిమాలయాల్లో తపస్సు!

  మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త యాంగిల్ లో కనిపించి సక్సెస్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • RRR

  News6, Mar 2020, 2:05 PM IST

  RRR సర్‌ప్రైజ్‌.. జక్కన్న షాక్ ఇవ్వడుగా!

  రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా RRR కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • hit movie

  News28, Feb 2020, 10:20 AM IST

  'హిట్' తో పాటు మరో రెండు ఈ రోజే రిలీజ్!

  లోకల్ బాయ్ చిత్రం ... గత నెల సంక్రాంతికి వచ్చిన తమిళ సినిమా పట్టాస్ తెలుగు వెర్షన్. ఇక కోలీవుడ్ తో పాటు సమాంతరంగా విడుదలవుతున్న చిత్రం కనులు కనులను దోచాయంటే. 

 • dil raju

  News22, Feb 2020, 9:29 PM IST

  పవన్ పాలిటిక్స్.. కన్ఫ్యూజన్ లో దర్శక నిర్మాతలు!

  పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్క బోయే సినిమా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

 • mahesh babu

  News21, Feb 2020, 9:56 AM IST

  అనిల్ మల్టీస్టారర్ లో మహేష్ స్పెషల్ రోల్?

  సంక్రాంతి విన్నర్ గా నిలిచిన F3 సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రాబట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ కామెడీ ఎంటర్టైనర్ వెంకటేష్ - వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే నెక్స్ట్ ఆ కథకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే.

 • మహేష్ కూడా దాదాపు అదే ఆదాయాన్ని అందుకుంటున్నప్పటికీ 54వ స్థానంలో నిలిచాడు.

  News18, Feb 2020, 8:10 AM IST

  మెగా ప్రొడ్యూసర్ తో మహేష్ మూవీ?

  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త యాంగిల్ లో కనిపించి సక్సెస్ అందుకున్న ప్రిన్స్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • అల్లు అర్జున్ : ఎమోషనల్ యాక్టింగ్ లో వీక్

  News13, Feb 2020, 10:01 PM IST

  రెమ్యునరేషన్ విషయంలో అస్సలు మొహమాటం లేదు: అల్లు అర్జున్!

  అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. 

 • PAWAN KALYAN

  News13, Feb 2020, 4:36 PM IST

  సంక్రాంతి 2021: RRR ఉన్నా లెక్కచేయట్లేదు?

  సంక్రాంతి సీజన్ ఎంతగా కలిసొస్తుందో మరో సారి క్లారిటీ వచ్చింది.  అందుకే RRR షూటింగ్ పనులన్నీ అక్టోబర్ లోనే అయిపోతున్నా సినిమాని జనవరికి షిఫ్ట్ చేశారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మెగా నందమూరి అభిమానులు ఏ స్థాయిలో అంచనాల్ని పెంచుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

 • sukumar

  News11, Feb 2020, 8:22 PM IST

  అల్లు అర్జున్ సినిమాపై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన సుకుమార్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు.. బాహుబలి తర్వాత అంతటి పెద్ద విజయాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులని అలరించింది. 

 • Mahesh babu

  News10, Feb 2020, 2:58 PM IST

  నమ్రత టైట్ హగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న మహేష్!

  సూపర్ స్టార్ మహేష్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది విడుదలైన మహర్షి, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలుగా నిలిచాయి. మహేష్ బాబు ప్రస్తుతం కొంత విరామం తీసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నాడు.