Search results - 195 Results
 • Is another global financial crisis on the horizon?

  business23, Sep 2018, 5:17 PM IST

  సబ్ ప్రైమ్ క్రైసిస్: మళ్లీ మాంద్యం అంచున ప్రపంచం

  యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచుల్లో ఉన్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ సమస్యకు తోడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, చైనా - అమెరికా వాణిజ్య యుద్ధం వంటి అంశాలు ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

 • Konda Surekha to decide her future

  Telangana23, Sep 2018, 1:38 PM IST

  రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

  వినాయకచవితి నవరాత్రుల పీడ దినాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. దీంతో కొండా సురేఖ సోమవారం టీఆర్ఎస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తారా, పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా అనేది తేలే అవకాశం ఉంది. 

 • Indian families on notice, tenterhooks

  business23, Sep 2018, 9:10 AM IST

  భారత ఎన్నారైలకు కష్టమే: వర్క్ పర్మిట్ రద్దుకు ‘ట్రంప్’ రెడీ

  హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ రద్దు ఒక కొలిక్కి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు ట్రంప్ సర్కార్ చెప్పడంతో సుమారు లక్ష మంది భారతీయుల కుటుంబాలు చిక్కుల్లో పడ్డాయి.

 • bjp leader raghunandan rao comments on kcr

  Telangana22, Sep 2018, 3:11 PM IST

  టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

   ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శల దాడికి దిగారు. కేసీఆర్ వంచనకు మారుపేరు అని దుయ్యబట్టారు. అల్లుడు హరీశ్‌రావును పొమ్మనలేక పొగ బెట్టినట్లు కనిపిస్తోందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

 • Stock investors lose Rs 2.72 lakh crore in two sessions

  business19, Sep 2018, 7:52 AM IST

  రూపీ@79.99: రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

  చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా 200 బిలియన్ల డాలర్ల సుంకాలు విధిస్తే, ప్రతిగా అమెరికా నుంచి వస్తువుల దిగుమతిపై డ్రాగన్ 60 బిలియన్ల డాలర్ల మేరకు సుంకాలు విధించింది. 

 • Vangaveeti radha meeting with ranga and radha followers

  Andhra Pradesh18, Sep 2018, 1:36 PM IST

  వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

  వైసీపీ నేత వంగవీటి రాధాతో రంగా, రాధా మిత్రమండలి మంగళవారం నాడు సమావేశమైంది

 • vangaveeti radha followers committed suicide attempt in vijayawada

  Andhra Pradesh17, Sep 2018, 2:51 PM IST

  వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

  విజయవాడ సెంట్రల్ సీటు విషయమై  వైసీపీలో చిచ్చురేపింది. ఈ సీటును  వంగవీటి రాధాకే కేటాయించాలంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 

 • katthi mahesh comments on kaushal army

  ENTERTAINMENT14, Sep 2018, 11:08 AM IST

  కౌశల్ ఆర్మీ అంటేనే హింస.. కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు!

  బిగ్ బాస్ సీజన్2 మొదలైన దగ్గర నుండి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కోసం ఏకంగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. 

 • Market plunge wipes out Rs 1.96 lakh crore from investor wealth

  business11, Sep 2018, 9:21 AM IST

  డాలర్ పటిష్ఠం: రూ.1.96 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము హుష్ కాకి

  మార్కెట్లపై ముప్పేట దాడి జరుగుతోంది. రూపాయి మారకం విలువ పతనం కావడంతోపాటు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్లలో అన్ని స్టాక్స్ విలువలు పడిపోయాయి. సోమవారం ఒక్కరోజే రూ.1.96 లక్షల కోట్ల మదుపర్ల పెట్టుబడులు ఆవిరయ్యాయి.

 • Re to hit 73 by Mar 2019; fisc target to be breached: Report

  business11, Sep 2018, 7:33 AM IST

  మార్చికల్లా $పై రూపాయి 73?: ద్రవ్యలోటు ప్లస్ క్యాడ్ లక్ష్యాలు డౌటే!!

  వచ్చే మార్చి నెలాఖరు నాటికి డాలర్ పై రూపాయి మారకం విలువ 73కు పడిపోతుందని స్విస్ బ్రోకరేజీ ‘యూబీఎస్’ హెచ్చరించింది. దీనివల్ల ద్రవ్యలోటు, కరంట్ ఖాతా లోటు లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం వెనుకబడుతుందని సంకేతాలు ఉన్నాయని యూబీఎస్ తెలిపింది.

 • serena williams fined for violations in US Open Final

  tennis10, Sep 2018, 1:24 PM IST

  సెరెనాకి భారీ జరిమానా...‘‘అంపైర్‌ను అబద్ధాల కోరు అన్నందుకు’’

  24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్దు సాధించాలనుకుని యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు మరో షాక్ తగిలింది.

 • ex mla sujatha ready to give re entry in coming elections

  Andhra Pradesh10, Sep 2018, 12:09 PM IST

  పోటీకి సిద్ధమంటున్న మాజీ ఎమ్మెల్యే... వైసీపీలో టెన్షన్

  సమరానికి సిద్ధం కావాలని పార్టీ క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చారు. దీంతో డోన్‌లో మళ్లీ త్రిముఖ పోరు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 • Alagiri reveal political action plan after September 5 rally

  NATIONAL10, Sep 2018, 10:48 AM IST

  మాష్టర్ ప్లాన్ వేసిన అళగిరి

  స్టాలిన్‌ మెట్టు దిగకుంటే త్వరలో రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో డీఎంకేకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలిసింది. తండ్రి మృతితో ఖాళీ అయిన తిరువారూర్‌ నియోకవర్గంలో తానే రంగంలోకి దిగాలని, కరుణానిధి కొడుకుగా ప్రజల ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 • Petrol and diesel prices scale new highs

  business10, Sep 2018, 7:23 AM IST

  సెంచరీకి చేరువలో పెట్రో ధరలు: హైదరాబాద్ లో ధర ఇదీ...

  పెట్రోల్ ధరలు దేశ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.85 దాటింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే ‘సెంచరీ’ కొట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 • Jack Ma will remain Alibabas executive chairman for now

  business9, Sep 2018, 1:14 PM IST

  రేపు అలీబాబా అధిపతి వారసుడి ప్రకటన

  చైనా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘ఆలీబాబా’ సహ వ్యవస్థాపకుడు జాక్ మా సోమవారం రిటైరవుతున్నారు. అదే రోజు తన భవిష్యత్ ప్రణాళికేమిటో చెబుతారని భావిస్తున్నారు. కానీ జాక్ మా రిటైర్మెంట్ గురించి ‘ఆలీబాబా’ స్పందించకపోవడం గమనార్హం