షైన్ హాస్పిటల్
(Search results - 2)TelanganaOct 23, 2019, 5:50 PM IST
షైన్ ఆసుపత్రి ఘటన: ప్రైవేట్ హాస్పిటల్స్పై ప్రభుత్వం కొరడా.. తనిఖీలకు సిద్ధం
షైన్ ఆసుపత్రి ఉదంతం దృష్ట్యా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆయా ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు డీఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మీ
TelanganaOct 22, 2019, 9:15 AM IST
చిన్నారి మృతి.. షైన్ హాస్పిటల్ యజమాని సునీల్ అరెస్ట్
ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ పై 304ఏ కింద కేసు నమోదు చేశారు. ఏడాదిగా ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని రెన్యువల్ చేయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్ లో 40మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.