షైన్ ఆసుపత్రి
(Search results - 6)TelanganaOct 23, 2019, 5:50 PM IST
షైన్ ఆసుపత్రి ఘటన: ప్రైవేట్ హాస్పిటల్స్పై ప్రభుత్వం కొరడా.. తనిఖీలకు సిద్ధం
షైన్ ఆసుపత్రి ఉదంతం దృష్ట్యా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆయా ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు డీఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మీ
TelanganaOct 22, 2019, 3:05 PM IST
చిన్నారి మృతి: షైన్ ఆసుపత్రిపై ప్రభుత్వం కొరడా
హైద్రాబాద్ ఎల్బీనర్ షైన్ ఆసుపత్రిలో మంగళవారం నాడు వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ రవీంద్రనాయక్ తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో తనిఖీ చేసిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టుగా రవీంద్రనాయక్ చెప్పారు.
TelanganaOct 21, 2019, 5:56 PM IST
షైన్ ఆసుపత్రిపై ఈటల సీరియస్: కమిటీ ఏర్పాటుకు ఆదేశం
హైద్రాబాద్ ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. షైన్ ఆసుపత్రిలో సోమవారం నాడు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు మాసాల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే.
TelanganaOct 21, 2019, 4:36 PM IST
పోలీసుల ఒత్తిడి: షైన్ ఆసుపత్రిపై భగ్గుమంటున్న చిన్నారి కుటుంబసభ్యులు
షైన్ ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతి చెందిన చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు తెల్లవారుజామున ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాలుగు మాసాల చిన్నారి మృతి చెందాడు.
TelanganaOct 21, 2019, 11:12 AM IST
చిన్నారి మృతి ఎఫెక్ట్: షైన్ ఆసుపత్రి సీజ్
హైద్రాబాద్ ఎల్బీనగర్ ఆసుపత్రిలో ఓ చిన్నారి మృతికి కారణమైన షైన్ ఆసుపత్రిని సోమవారం నాడు సీజ్ చేశారు.
TelanganaOct 21, 2019, 7:32 AM IST
షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: చిన్నారి మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం
షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: చిన్నారి మృతి, మరో ఐదుగురి పరిస్థితి విషమం