షేన్ వాట్సన్

(Search results - 10)
• 4. ಸಂದೀಪ್ ತ್ಯಾಗಿ

CricketNov 18, 2020, 1:59 PM IST

రిటైర్మెంట్ ప్రకటించిన మరో సీఎస్‌కే ప్లేయర్... ధోనీ కెప్టెన్సీలో భారత జట్టుకు ఆడి...

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో సీఎస్‌కే క్రికెటర్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. 33ఏళ్ల సుదీప్ త్యాగి... భారత జట్టు తరుపున కూడా ప్రాతినిథ్యం వహించాడు. చాలా ఏళ్లుగా సరైన గుర్తింపు కోసం కష్టపడుతున్న త్యాగి, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.

ಈ ಬಾರಿಯ ಐಪಿಎಲ್ ಟೂರ್ನಿಯಲ್ಲಿ ಶೇನ್ ವ್ಯಾಟ್ಸನ್ 11 ಪಂದ್ಯದಿಂದ 229 ರನ್ ಸಿಡಿಸಿದ್ದಾರೆ. 2 ಅರ್ಧಶತಕ ಸಿಡಿಸಿ ಮಿಂಚಿದ್ದಾರೆ.

CricketNov 3, 2020, 8:46 AM IST

చెన్నై అభిమానులు చేదు వార్త... ఐపిఎల్ కు శాశ్వతంగా దూరమైన వాట్సన్

సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోవడంతో ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచే వాట్సన్ కు ఐపిఎల్ లో చివరి మ్యాచ్ అయ్యింది.

ಭಾನುವಾರದಂತ್ಯದ(ನ.01) ವೇಳೆಗೆ ಚೆನ್ನೈ ಸೂಪರ್ ಕಿಂಗ್ಸ್, ರಾಜಸ್ಥಾನ ರಾಯಲ್ಸ್ ಹಾಗೂ ಕಿಂಗ್ಸ್ ಇಲೆವನ್ ಪಂಜಾಬ್ ತಂಡ ಪ್ಲೇ ಆಫ್‌ ರೇಸಿನಿಂದ ಅಧಿಕೃತವಾಗಿ ಹೊರಬಿದ್ದಿವೆ.

CricketNov 2, 2020, 7:57 PM IST

ఐపీఎల్ నుంచి పాకిస్థాన్‌కి... పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడబోతున్న చెన్నై ప్లేయర్!

IPL 2020: ఛాలెంజింగ్ తీసుకుని దుబాయ్‌ వేదికగా నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించడం ఈ 2020 సీజన్‌లో ఊహించని సంఘటన. ధోనీ టీమ్ వెళుతూ వెళుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కూడా వెంటతీసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ కూడా గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించగా మిగిలిన జట్ల మధ్య ప్లేఆఫ్ రేసు జరుగుతోంది.

అయితే కరోనా వైరస్ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, ఓ ఛాలెంజ్ తీసుకుని దుబాయ్‌లో జరుగుతున్న 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అంటున్నారు మరికొందరు ఐపీఎల్ ఫ్యాన్స్...

CricketNov 2, 2020, 5:33 PM IST

చెన్నై ఎఫెక్ట్... అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సీఎస్‌కే ప్లేయర్...

IPL 2020 సీజన్‌లో ఎప్పుడూ లేనంత ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. 14 మ్యాచుల్లో కేవలం ఆరే ఆరు విజయాలు అందుకుని 8 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిల్యూర్‌తో సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్ వంటి సీనియర్లపై పలు విమర్శలు వచ్చాయి. దీంతో సీఎస్‌కే ప్లేయర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.

ధోనీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, నేటి మ్యాచ్‌లో ‘తలైవా’ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడతాడని నమ్మకంగా ఉన్నారు.

CricketOct 19, 2020, 9:14 PM IST

CSKvsRR: మళ్లీ ‘టెస్టు మ్యాచ్’ చూపించిన ధోనీ సేన.. రాజస్థాన్ ముందు ఈజీ టార్గెట్...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. డుప్లిసిస్ 10 పరుగులు చేయగా షేన్ వాట్సన్ 8, సామ్ కర్రాన్ 22, అంబటి రాయుడు 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన

Ambati Rayudu CSK vs DC

CricketOct 17, 2020, 9:12 PM IST

DC vs CSK: జడ్డూ, అంబటి సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే సామ్ కుర్రాన్ డకౌట్‌గా పెవిలియన్ చేరినా, సీనియర్లు షేన్ వాట్సన్, డుప్లిసిస్ కలిసి రెండో వికెట్‌కి 87 పరుగులు జోడించి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆదుకున్నారు.

Shane Watson, Ambati Rayudu

CricketOct 13, 2020, 9:15 PM IST

SRHvsCSK: మంచి స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... సన్‌రైజర్స్‌కి అదే టార్గెట్..

IPL 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి టార్గెట్‌ను ఫిక్స్ చేసింది. సామ్ కుర్రాన్‌ను ఓపెనర్‌గా పంపి, ప్రయోగం చేసింది సీఎస్‌కే. కుర్రాన్ మంచి మెరుపు ఇన్నింగ్స్‌తో పర్వాలేదనిపించినా... మరో ఓపెనర్ డుప్లిసిస్ డకౌట్ అయ్యాడు.

షేన్ వాట్సన్

CricketOct 4, 2020, 11:07 PM IST

KXIP vs CSK: వార్ వన్‌సైడ్... ఈజీ విక్టరీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..

IPL 2020లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా ఆడుతూ పాడుతూ చేధించింది. సీజన్‌లో తొలిసారిగా షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం, డుప్లిసిస్‌తో కలిసి మొదటి వికెట్‌కి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో చేధనలో చెన్నై ఎక్కడా ఇబ్బంది పడలేదు...

suresh

CricketAug 30, 2020, 6:36 PM IST

రైనా నిన్ను మిస్ అవుతున్నాం: చిన్న తలా నిష్క్రమణపై షేన్ వాట్సన్ ఆవేదన

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా ఐపీఎల్ 2020 నుంచి అనూహ్యంగా నిష్క్రమించడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

• undefined

CRICKETAug 15, 2019, 6:15 PM IST

ఆ ఇండియన్ కెప్టెన్-కోచ్ కాంబినేషనే అత్యుత్తమం: షేన్ వాట్సన్

మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్ లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరిది ప్రపంచంలోనే  అత్యుత్తమ కెప్టెన్ -కోచ్ కాంబినేషన్ అని పొగిడాడు.