షూటింగ్‌ ప్రారంభం  

(Search results - 4)
 • <p>उन्होंने बताया था- मेरे हाथ-पैर अन्य लड़कों की तरह नहीं थे। मैं जब भी बोलता था तो लोग मेरी आवाज पर हंसते थे। इन सबके बावजूद मेरे पेरेंट्स का बिहेवियर मेरे लिए एकदम कूल था।</p>

  EntertainmentNov 23, 2020, 5:02 PM IST

  కరణ్ జోహార్ ఇలాంటి వరస్ట్ పనా? స్టార్ డైరక్టర్ కంప్లైంట్

  కరణ్‌, అపూర్వ మెహతాలపై ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్‌)కు కూడా ఫిర్యాదు చేశారు. మధూర్ బండార్కర్ కంప్లైంట్ ను పరిశీలించిన ఐఎమ్‌పీఆర్‌ కరణ్‌, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వా‍ల్సిందిగా ఆదేశించింది. 

 • undefined

  EntertainmentNov 2, 2020, 7:36 AM IST

  `వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

  కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 • undefined

  EntertainmentSep 7, 2020, 11:43 AM IST

  మొన్న తండ్రి.. ఈ రోజు తనయుడు షూటింగ్‌ స్టార్ట్

   తండ్రి నాగార్జున స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాడు యువ సామ్రాట్‌ నాగచైతన్య. ఆయన నటిస్తున్న `లవ్‌ స్టోరి` షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. 

 • <h4>ఈ సినిమాలో విజయ్‌ వేషధారణ, శరీరాకృతిని సరికొత్తగా డిజైన్‌ చేశారట పూరి. ప్రముఖ బాలీవుడ్‌ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ సినిమాకు పని చేయనున్నారు. సల్మాన్‌ ఖాన్, షాహిద్‌ కపూర్, రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు ‘సాహో’లో ప్రభాస్‌కు స్టయిలింగ్‌ చేశారు ఆలిమ్‌ హకీమ్‌. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌కు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారాయన. ఇప్పుడు విజయ్‌ దేవరకొండకు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారు. &nbsp;</h4>

  Entertainment NewsApr 21, 2020, 10:31 AM IST

  ‘ఫైటర్‌’ లీక్ :డాన్ కొడుకుగా విజయ్..ఇంకా మరిన్నివిశేషాలు

  వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ... ఈ సినిమాతో విజయ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడా...వచ్చేందుకు అవకాసం ఉందా అనే లెక్కలు వేస్తున్నారు.   ఇస్మార్ట్ శంకర్ తో వరస ఫ్లాఫ్ ల నుంచి బయిటపడ్డ  పూరి ఎలాగైనా మరో హిట్ ని సొంతం చేసుకోవాలనే ఊపులో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ చిత్రం కథ గురించిన ఓ కొత్త వార్త హల్ చల్ చేస్తోంది.