షాహిద్‌ కపూర్‌  

(Search results - 5)
 • undefined

  Entertainment4, Oct 2020, 7:09 PM

  బాలీవుడ్‌ బేబో కరీనా కపూర్‌ పెళ్ళికి ముందు ఎంత మందితో ఎఫైర్స్ పెట్టుకుందో తెలుసా?

  సినిమా రంగంలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కామన్‌. కలిసి నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్‌ రాయుళ్ళు కోడై కూస్తారు. బేబో కరీనా కపూర్‌ విషయంలోనూ  చాలా లవ్‌ ఎఫైర్స్ వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలేంటో ఓ సారి చూద్దాం. 

 • undefined

  Entertainment7, Sep 2020, 9:40 AM

  ఓటీటీ కోసం కబీర్‌ సింగ్‌ మూడు సినిమాలు

  షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న మూడు సినిమాలు డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు వీరి మధ్య ఒప్పందం కుదరిందని సమాచారం.
   

 • undefined

  Entertainment6, Jul 2020, 11:03 AM

  ఆమె స్నానం చేస్తుంటే చూడాలనుంది.. స్టార్ హీరో హాట్‌ కామెంట్‌

  బోల్డ్ కథతో తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసిన స్టార్ హీరో షాహిద్‌ కపూర్‌, ఇంటర్వ్యూలలోనూ అదే తరహా కామెంట్లు చేస్తుంటాడు. తన పర్సనల్ లైఫ్, బెడ్‌ సీక్రెట్స్ గురించి బోల్డ్ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చిన ఈ హీరో, తన ఫేవరెట్ హీరోయిన్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

 • undefined

  Entertainment21, Jun 2020, 4:47 PM

  తరచూ నగ్నంగా పడుకుంటాం.. కానీ ఆ రోజు మాత్రం: సీక్రెట్ చెప్పిన స్టార్ హీరో

  బాలీవుడ్‌ అర్జున్‌ రెడ్డి షాహిద్‌ కపూర్‌ తెర మీదే కాదు.. రియల్‌ లైఫ్‌లో కూడా అంతే బోల్డ్‌గా ఉంటాడు. పలు ఇంటర్వ్యూలో తమ బెడ్‌ రూం విశేషాలను బోల్డ్‌గా చెప్పిన షాహిద్‌, మీరా దంపతులు. అభిమానులతో పాటు బాలీవుడ్‌ సినీ వర్గాలకు కూడా షాక్‌ ఇచ్చారు.
   

 • undefined

  Entertainment23, May 2020, 12:23 PM

  హీరోయిన్‌ను బర్రెతో పోల్చిన స్టార్ హీరో

  బాలీవుడ్‌ క్రేజీ జోడి షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో కాలం ప్రేమలో ఉన్న తరువాత బ్రేకప్‌ చెప్పేసుకున్న ఈ జోడి ప్రస్తుతం ఎవరి జీవితంలో వాళ్లు సెటిల్ అయి పోయారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ అభిమానులు గతంలో జరిగిన మేజర్‌ ఫిలిం ఇన్సిడెంట్స్‌ను నెమరు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా షాహిద్, కరీనాలకు సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.