షాద్ నగర్
(Search results - 45)TelanganaDec 19, 2020, 3:45 PM IST
తిరమల నుంచి తిరిగి వస్తుండగా అనంతలోకాల్లోకి...
తిరుమలకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా షాద్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాాబదుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు.
TelanganaDec 8, 2020, 3:41 PM IST
bharathbandh: షాద్ నగర్ లో రాస్తారోకో చేపట్టిన మంత్రి కేటీఆర్ (ఫోటోలు)
షాద్ నగర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా ఈ బంద్ లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇలా ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో నిర్వహించిన రాస్తారోకోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
TelanganaDec 8, 2020, 2:05 PM IST
రైతులకు మద్దతుగా రేవంత్ నిరసన: దీక్షా శిబిరం పక్కనే కారు దగ్దం
భారత్ బంద్ లో భాగంగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ లో మంగళవారం నాడు దీక్షకు దిగారు.
TelanganaDec 8, 2020, 12:17 PM IST
భారత్ బంద్: షాద్‌నగర్ లో రాస్తారోకోలో పాల్గొన్న కేటీఆర్
షాద్‌నగర్ లో రోడ్డుపై బైఠాయించిన కేటీఆర్, కేకే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ప్ల కార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
NATIONALNov 22, 2020, 10:27 AM IST
ఐశ్వర్య మృతి: ఫీజుల తగ్గింపు, ల్యాప్‌టాప్ ల కోసం కమిటీ ఏర్పాటు
విద్యార్ధుల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కాలేజీ కొన్ని కోర్సుల ఫీజులను తగ్గిస్తున్నట్టుగా తాజాగా ప్రకటించింది.విద్యార్దులకు అవసరమైన ల్యాప్‌టాప్ లను అందించేందుకు కూడ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.TelanganaNov 19, 2020, 10:22 AM IST
బ్యాంకుకు రూ. 5 కోట్ల టోకరా: దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఫతుల్లాగూడ కు చెందిన దివాకర్ సింగ్ కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకొన్నారు. కానీ డబ్బులు చెల్లించలేదు. కిరణ్ కుమార్ రెడ్డిని అనే వ్యక్తిని కూడ మోసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
TelanganaNov 9, 2020, 4:38 PM IST
ల్యాప్‌టాప్ లేదు, హాస్టల్ మూత: ఐశ్వర్య ఆత్మహత్యకు కారణమిదీ...
హఠాత్తుగా హాస్టల్ ను ఖాళీ చేయడానికి అయ్యే ఖర్చులను భరించడానికి అవసరమైన నిధులను కలిగి ఉండాలని కాలేజీ మేనేజ్ మెంట్ ఎలా ఆశిస్తోందని ఐశ్వర్య సహచర విద్యార్ధి లక్ష్మి చెప్పారు.TelanganaAug 19, 2020, 5:28 PM IST
TelanganaJul 21, 2020, 11:25 AM IST
షాక్: పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్ అంటూ మహిళకు మేసేజ్
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లో కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు ఓ మహిళ సోమవారం నాడు ఆసుపత్రి వద్దకు వెళ్లింది. ఈ మహిళ కరోనా పరీక్షల కోసం తన వంతు కోసం ఎదురు చూసింది.
TelanganaJul 18, 2020, 3:59 PM IST
బండి మీద వెళ్లేప్పుడు ఈ తప్పులు చేయకండి.. షాద్ నగర్ పోలీసులు...
టూ వీలర్ డ్రైవర్స్ రెగ్యులర్ గా చేసే తప్పుల గురించి షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఓ అవగాహన డ్రైవ్ నిర్వహించారు.
TelanganaJul 10, 2020, 10:18 AM IST
తల్లిదండ్రులపై యువతి ఫిర్యాదు: ఫ్యామిలీ మెంబర్లకు ఐసీడీఎస్ అధికారి కౌన్సిలింగ్
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో షాద్‌నగర్ మండలం గుండుకేరికి చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల 31వ తేదీన పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు.
TelanganaJul 10, 2020, 7:51 AM IST
లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన పాపానికి.. నిలువు దోపిడి!
అనంతరం షాబాద్ శివారులో బాధితుడి వదిలేసి వెళ్లిపోయారు. షాద్ నగర్ లోని హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద రూ.20వేలు, నందిగామ పెట్రోల్ బంకు వద్ద రో రూ.26వేలు ఫోన్ పే ద్వారా చెల్లించారు.
TelanganaJun 23, 2020, 10:31 AM IST
జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి మర్డర్: 100 కి.మీ డెడ్‌బాడీతో కారులోనే....
ఈ విషయమై ఇరు వర్గాల మధ్య కొంత కాలం క్రితం పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరిగింది. 9 ఎకరాల 9 గుంటల భూమిలో ఐదు ఎకరాలను ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని పెద్ద మనుషులు చెప్పారు.
TelanganaMay 28, 2020, 10:55 AM IST
షాద్ నగర్ లో కలకలం: ఒక్క సిగరెట్టుతో ముగ్గురికి కరోనా పాజిటివ్
సిగరెట్టు షేరింగ్ వల్ల ముగ్గురికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. తెలంగాణలోని షాద్ నగర్ లో అంత్యక్రియలకు హాజరైన ముగ్గురు మిత్రులు ఒక్క సిగరెట్టును ముగ్గురు షేర్ చేసుకున్నారు. దీంతో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
TelanganaMar 31, 2020, 11:55 AM IST
కరోనావైరస్ : దక్షిణాఫ్రికానుండి వచ్చి..తప్పించుకు తిరుగుతున్నాడు...
పదిరోజుల క్రితం దక్షిణాఫ్రికానుండి షాద్ నగర్ కి వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా యదేచ్చగా తిరుగుతున్నారు.