శ్వేతా బసు
(Search results - 9)EntertainmentAug 17, 2020, 12:15 PM IST
బెడ్‌పైన నగ్నంగా, ఇన్నర్ వేర్లో సెక్సీగా.. శ్వేతబసు ప్రసాద్ హాట్ ఫోజులు
సూపర్ హిట్ సినిమా కొత్త బంగారు లోకంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో ఏక్కడా అంటూ అందరి దృష్టిన ఆకర్షించిన ఈ బ్యూటీ తరువాత వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల పెళ్లి చేసుకొని వెంటనే విడాకులు కూడా తీసుకున్న శ్వేతా ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్లలో రెచ్చిపోతోంది. తాజాగా బెడ్ మీద హాట్ ఫోజులిచ్చి కాక రేపుతోంది.
EntertainmentJul 10, 2020, 5:31 PM IST
ఫొటో టాక్ : బికినీలో శ్వేతాబసు..భలే ఉంది బాసు
`కొత్త బంగారు లోకం` ఫేం శ్వేతాబసు ప్రసాద్ లైఫ్ ట్రామా గురించి తెలిసిందే. చాలా చిన్న వయసులో స్టార్ అయ్యింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ గా తనని తాను నిరూపించుకుంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదినా ఈ భామకు అభిమానులేర్పడ్డారు. తెలుగులో ‘కాస్కో’ (2009), ‘రైడ్’ (2009) వంటి చిత్రాల్లో నటించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..’(2012) చిత్రం తర్వాత శ్వేతాబసు ప్రసాద్ మరో తెలుగు సినిమాలో నటించలేదు.
EntertainmentMay 9, 2020, 12:21 PM IST
షాకింగ్ ఫొటోలు: శ్వేతాబసు ఇలా ఉందేంటి.. డిప్రెషన్ తోనేనా?
తాజాగా ఆమె లాక్ డౌన్ టైమ్ లో కొన్ని ఫొటోలు వదిలింది. ఆ ఫొటోలు చూసిన వారు షాక్ అవుతున్నారు. అయితే ఆమె శ్వేతా బసు లాగ లేదని అంటున్నారు. ఆ ఫొటోలు చూస్తే మీరు కూడా అదే మాట అంటారు..చెక్ చేయండి.
Entertainment NewsApr 21, 2020, 12:12 PM IST
భర్తతో విడాకులు.. మరోసారి డిప్రెషన్ లోకి హీరోయిన్
కొత్త బంగారులోకం చిత్రంలో తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించింది శ్వేతా బసు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రంలో శ్వేతా బసు, వరుణ్ సందేశ్ జంటగా నటించారు.
NewsFeb 25, 2020, 11:35 AM IST
భర్తకి విడాకులిచ్చి.. బికినీలో రెచ్చిపోతోన్న 'కొత్తబంగారు లోకం' పిల్ల!
కొత్తబంగారు లోకం చిత్రంలో శ్వేతా బసు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.
NewsJan 22, 2020, 2:50 PM IST
మళ్ళీ లవ్ ఎఫైర్.. విడాకుల తర్వాత శ్వేతా బసు!
కొత్త బంగారు లోకం చిత్రంతో కుర్రకారుని మాయ చేసింది శ్వేతా బసు. క్యూట్ లుక్స్, టీనేజ్ గర్ల్ గా ఆమె నటన యువతని తెగ ఆకర్షించాయి. తెలుగులో శ్వేతా బసు పరిమిత సంఖ్యలో సినిమాలు చేసింది. ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయం అంటే కొత్త బంగారు లోకమే.
NewsJan 12, 2020, 2:07 PM IST
మొన్ననే విడాకులు.. బికినీలో రచ్చ చేస్తున్న హీరోయిన్!
టాలీవుడ్ లోకి మెరుపులా వచ్చి మాయమైంది శ్వేతా బసు. కొత్తబంగారు లోకం చిత్రంలో శ్వేతా బసు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం తర్వాత శ్వేతా బసుకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ మరోసారి ఆమెకు కొత్తబంగారు లోకం లాంటి హిట్ పడలేదు.
ENTERTAINMENTDec 14, 2018, 12:59 PM IST
బెంగాలీ సంప్రదాయంలో శ్వేతాబసు పెళ్లి!
తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న నటి శ్వేతా బసు ఆ తరువాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ENTERTAINMENTNov 29, 2018, 10:57 AM IST
శ్వేతా బసు పెళ్లికి రెడీ!
'కొత్తబంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు.