Andhra Pradesh13, Jan 2019, 12:07 PM IST
శ్రీశైలం ఘాట్‌లో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. బస్సులో 50 మంది
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర నుంచి మల్లన్న దర్శనం కోసం 50 మంది ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు శ్రీశైలం బయలుదేరింది. ఆదివారం ఉదయం నల్లమల ఘాట్ రోడ్లో చిన్నారుట్ల వద్ద బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.
Andhra Pradesh12, Jan 2019, 1:31 PM IST
శ్రీశైలం ఆలయంలో క్రిస్మస్ వేడుకలు: ఏఈవో సస్పెన్షన్
ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం ఏఈవో మోహన్‌పై సస్పెన్షన్ వేటుపడింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గత నెల 25న శ్రీశైలం దేవస్థానానికి సమీపంలోని గంగాసదన్‌లో మోహన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
Andhra Pradesh25, Dec 2018, 10:07 AM IST
శ్రీశైలంలో అర్థరాత్రి తాంత్రిక పూజల కలకలం
విజయవాడ, సింహాచలం ఆలయాల్లో తాంత్రిక పూజల ఘటనలు మరవకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ప్రధాన ఆలయానికి సమీపంలో తాంత్రిక పూజలు జరిగినట్లు వార్తలు రావడంతో దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు.
Telangana25, Nov 2018, 4:28 PM IST
Telangana25, Nov 2018, 10:14 AM IST
శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి
శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
Andhra Pradesh15, Sep 2018, 12:35 PM IST
శ్రీశైలం ఆలయంలో చంద్రబాబు (ఫొటోలు)
శ్రీశైలం ఆలయంలో చంద్రబాబు (ఫొటోలు)
Andhra Pradesh23, Aug 2018, 6:48 PM IST
Andhra Pradesh18, Aug 2018, 12:10 PM IST
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, నాలుగు గేట్లెత్తి నీటి విడుదల (వీడియో)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ వరద నీటితో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు నాలుగు గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో 3,36,503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1,03,792 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది.
Andhra Pradesh17, Aug 2018, 6:41 PM IST
Andhra Pradesh16, Jun 2018, 2:34 PM IST
శ్రీశైలంలో విషాదం
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాదం
24, Mar 2018, 8:30 AM IST
ఇంతటి రాజకీయ వేడిలో... శ్రీశైలంలో రేవంత్ (వీడియో)
ఇంతటి రాజకీయ వేడిలో... శ్రీశైలంలో రేవంత్ (వీడియో)24, Feb 2018, 4:38 PM IST
25, Oct 2017, 4:38 PM IST
20, Oct 2017, 2:56 PM IST
14, Oct 2017, 3:39 PM IST
శ్రీశైలం నుంచి సాగర్ కు కృష్ణమ్మ పరుగు.... (వీడియో)
శ్రీశైలం నుంచి సాగర్ కు కృష్ణమ్మ పరుగు.... (వీడియో)