శ్రీలంక
(Search results - 172)CricketJan 17, 2021, 7:14 AM IST
అందులో విరాట్ కోహ్లీయే బెస్ట్... వేరే ప్లేయర్లతో అతనికి పోటీయే లేదు... శ్రీలంక పేసర్ ఉదాన...
విరాట్ కోహ్లీ... ఈ తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్. అందులో ఎలాంటి డౌటూ లేదు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్లతో, వన్డేల్లో రోహిత్ శర్మతో, టీ20ల్లో మిగిలిన యంగ్ క్రికెటర్లతో పరుగులు చేయడంలో పోటీ పడుతున్నాడు విరాట్. అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న నేటి తరం మేటి బ్యాట్స్‌మెన్ మాత్రం కోహ్లీయే. తాజాగా శ్రీలంక పేసర్ ఇసురు ఉదాన కూడా కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు.
CricketJan 16, 2021, 1:28 PM IST
డబుల్ సెంచరీతో మోత మోగించిన జో రూట్... శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో...
ఒకప్పుడు ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే, టీమిండియాతో ఆడితే సెట్ అయిపోతారు అని ఓ ట్రోలింగ్ ఉండేది.
CricketJan 14, 2021, 3:50 PM IST
అశ్విన్‌కు లేరు సాటి.. 800 వికెట్లు గ్యారెంటీ: మురళీధర్ ప్రశంసలు
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. ప్రస్తుత స్పిన్నర్లలో అశ్వినే అత్యుత్తమ ఆటగాడని, అతనొక్కడే టెస్టుల్లో 700-800 వికెట్లు తీస్తాడని జోస్యం చెప్పాడు.
CricketJan 5, 2021, 10:23 AM IST
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి కరోనా పాజిటివ్... లంక సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్‌కి...
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కరోనా బారిన పడ్డాడు. రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక చేరిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా మొయిన్ ఆలీకి పాజిటివ్ వచ్చింది. అతనితో కలిసి ప్రయాణం చేసిన ఇంగ్లాండ్ జట్టు మొత్తం క్వారంటైన్లోకి వెళ్లింది. ముఖ్యంగా మొయిన్ ఆలీ పక్కనే కూర్చున్న పేసర్ క్రిస్ వోక్స్‌ని ఐసోలేషన్‌కి తరలించారు అధికారులు.
CricketDec 29, 2020, 7:00 AM IST
పాపం డుప్లిసిస్... 199 పరుగుల వద్ద అవుటై ఆ జాబితాలోకి...
శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. అయితే సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లిసిస్ 199 పరుగుల వద్ద అవుటై, డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. 276 బంతుల్లో 24 ఫోర్లతో 199 పరుగులు చేసిన డుప్లిసిస్... ఈ స్కోరు వద్ద అవుటైన 11వ ప్లేయర్‌గా నిలిచాడు.
EntertainmentDec 28, 2020, 9:25 AM IST
సల్మాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన `సాహో` హీరోయిన్ జాక్వెలిన్.. ఫోటో వైరల్
తన `కిక్` స్టార్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. సర్‌ప్రైజ్‌తోపాటు షాక్ గురిచేసేలా ఓ ఫోటోని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. అంతేకాదు `బిగ్‌బాస్` హౌజ్‌లోనూ సందడి చేసిందీ బ్యూటీ.
CricketDec 26, 2020, 6:30 AM IST
ఒకే రోజు మూడు టెస్టు మ్యాచులు... అసలు బాక్సింగ్ డేకి ఎందుకింత క్రేజ్...
డిసెంబర్ 26.. బాక్సింగ్ డే. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్, శ్రీలంక -సౌతాఫ్రికా మధ్య కూడా టెస్టు మ్యాచులు జరగనున్నాయి. అసలు బాక్సింగ్ డే టెస్టు అంటే క్రికెట్ అభిమానులకి ఎందుకింత క్రేజ్? బాక్సింగ్ డే అంటే ఏమిటి... దానికి ఆ పేరు ఎలా వచ్చింది.
CricketDec 14, 2020, 4:02 PM IST
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్లో మార్పులు... ఐదు స్థానాల కోసం 33 జట్ల మధ్య పోటీ...
వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ కోసం క్వాలిఫికేషన్ రౌండ్స్‌ను రీషెడ్యూల్ చేసింది ఐసీసీ. నిజానికి ఇదే ఏడాది ఈ టోర్నీ క్వాలిఫికేషన్ రౌండ్స్ ప్రారంభం కావాల్సిఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా 8 నెలల పాటు క్రికెట్‌కి బ్రేక్ పడడంతో అండర్ 19 వరల్డ్‌కప్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
NATIONALDec 2, 2020, 11:14 AM IST
బురేవి తుఫాను : ఆ రెండు రాష్ట్రాలకు హెచ్చరిక..
డిసెంబర్ 4 శుక్రవారం నాడు బురేవీ తుఫాను తమిళనాడు మీద విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. గురువారం సాయంత్రానికి లేదా రాత్రికి శ్రీలంకలోని త్రింకోమలి దగ్గరున్న తీరాన్ని దాటనుందని తెలిపింది.
Andhra PradeshDec 1, 2020, 2:29 PM IST
ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు
ఈ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు.
CricketNov 17, 2020, 2:48 PM IST
లంక ప్రీమియర్ లీగ్‌లో బరిలో దిగుతున్న భారత ఆల్‌రౌండర్... ఇర్ఫాన్ పఠాన్ కొత్త జర్నీ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ తర్వాత పదుల సంఖ్యలో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ వంటివి సక్సెస్ కూడా అయ్యాయి. కరోనా పరిస్థితులను దాటుకుని ఐపీఎల్ నిర్వహించి, సూపర్ సక్సెస్ సాధించింది బీసీసీఐ. ఇప్పుడు శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా మొదలుకాబోతోంది. ఈ ఎల్పీఎల్లో భారత ఆల్‌రౌండర్ పాల్గొనబోతుండడం విశేషం.
NRINov 14, 2020, 4:14 PM IST
శ్రీలంకలో కరోనా బారిన పడ్డ భారతీయులు
నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు
CricketNov 5, 2020, 5:49 PM IST
సచిన్ టెండూల్కర్ వర్సెస్ విరాట్ కోహ్లీ... ఇద్దరి మధ్యా ఇన్ని పోలికలా...
IPL 2020: నేడు ప్రపంచంలో చాలామంది క్రికెట్ చూడడానికి ప్రధాన కారణం సచిన్ టెండూల్కర్. కెరీర్ ఆరంభంలో దూకుడుకి మారుపేరిన నిలిచిన సచిన్, ఆ తర్వాత క్రికెట్ చరిత్రలోనే అనితర సాధ్యమైన రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్నాడు. 2008లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, కొద్దిరోజుల్లోనే సచిన్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డులు బద్ధలుకొట్టడం ఎవ్వరివల్లైనా అవుతుందంటే... అది ఒక్క విరాట్ కోహ్లీయే. అయితే ఈ ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అవేంటంటే...
EntertainmentOct 27, 2020, 12:24 PM IST
ప్రస్టేషన్ లో 'రేప్' బెదిరింపు చేసా..: సేతుపతి ని క్షమాపణలు
కరోనా లాక్డౌన్లో తన ఉద్యోగం పోయిందని, ఆ ఫ్రస్టేషన్లో తాను ఉన్నానని.. ఇక శ్రీలంకలో తమిళుల ద్రోహీగా భావించే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలియడంతో ఆ కోపాన్ని భరించలేకనే ఆ ట్వీట్ చేశానని అన్నాడు. ఇక ఈ వీడియోలో అతడి తల్లి కూడా మాట్లాడింది. తన కుమారుడు చేసిన చర్య తప్పేనని.. తమిళులు తమను క్షమించాలని కోరారు.
EntertainmentOct 20, 2020, 11:12 AM IST
విజయ్ సేతుపతి మైనర్ కుమార్తెని..'రేప్' చేస్తామంటూ బెదిరింపు
ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత బెదిరింపులు,లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆ మధ్యన ఆలియా సోదరి షాహీన్ ని రేప్ చేసి చంపేస్తామని బెదిరించారు. ఇదిగో ఇప్పుడు విజయ్ సేతుపతి మైనర్ కుమార్తెపై రేప్ చేస్తామనే బెదిరింపులు చేస్తున్నారు.