శ్రీరామ్‌  

(Search results - 17)
 • undefined

  Entertainment30, Nov 2020, 7:44 AM

  పవన్ కళ్యాణ్‌ మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్‌ ఇస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్‌లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. 

 • undefined

  Entertainment2, Nov 2020, 7:36 AM

  `వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

  కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 • undefined

  Entertainment31, Oct 2020, 7:48 PM

  తెలంగాణ పోలీస్ సేవలపై కీరవాణి పాట.. డీజీపీ ప్రశంస

  తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ అద్భుతమైన పాటని స్వరపరిచారు. `పోలీస్‌.. పోలీస్‌.. తెలంగాణా పోలీస్‌.. ప్రాణం పంచే మనసున్న పోలీస్‌.. ` అంటూ సాగే పాటని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. 

 • undefined

  Entertainment25, Oct 2020, 6:06 PM

  `థ్యాంక్యూ` చెప్పేందుకు రెడీ అయిన చైతూ, విక్రమ్‌ కుమార్‌

  విజయదశమి పురస్కరించుకుని అనేక సినిమాలు ప్రారంభమవుతున్నాయి. కొత్త లుక్‌లను, ఫస్ట్ లుక్‌లను పంచుకుంటూ, టీజర్లు, ట్రైలర్‌, సినిమా అప్‌డేట్లు ప్రకటిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. 

 • undefined

  Entertainment12, Oct 2020, 11:22 PM

  బస్సు ప్రయాణంలో ఏం జరిగిందో ఊహించలేదట

  శ్రీరామ్‌ నటించిన బైలింగ్వల్‌ చిత్రాన్ని తెలుగులో `ఊహించలేదు కదు` పేరుతో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

 • undefined

  Entertainment2, Sep 2020, 1:47 PM

  పవన్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. అనుకున్నదే జరిగింది!

  పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు మూడు ట్రీట్సే కాదు.. మరో సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. అందరు ఊహించినట్టే కొత్త సినిమాని ప్రకటించారు. 

 • undefined

  Entertainment2, Sep 2020, 10:08 AM

  పవర్‌ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మోతమోగుతున్న సోషల్ మీడియా

  పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్‌ చెపుతూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ నేషనల్‌ లెవల్‌లో ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

 • undefined

  Entertainment2, Sep 2020, 9:13 AM

  పవన్‌ బర్త్‌ డే గిఫ్ట్‌: `వకీల్‌ సాబ్` ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌

  దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తాజా రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్.

 • undefined

  Entertainment News1, Aug 2020, 9:25 AM

  బన్నీ ఇచ్చిన షాక్‌కి ఆ దర్శకుడికి దిమ్మ తిరిగిపోయింది!

  బన్నీ కొత్త సినిమా ప్రకటనతో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందించాల్సిన `ఐకాన్‌` ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. బన్నీ తన సినిమా స్థానంలో మరో చిత్రాన్ని ప్రకటించడంతో వేణుకు దిమ్మతిరిగిపోయింది. మరి ఇంతకి ఆ సినిమా ఉంటుందా? మొత్తంగానే పక్కన పెట్టారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

 • undefined

  Entertainment12, May 2020, 4:34 PM

  దిల్‌ రాజు మెగా ప్లాన్‌.. ప్రభాస్‌తో పాన్‌ ఇండియా సినిమా!

  ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు. గతంలో ప్రభాస్‌ హీరోగా మున్నా, మిస్టర్‌ పర్ఫెక్ట్ లాంటి సినిమాలను నిర్మించాడు దిల్ రాజు. అయితే అప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు, ఇప్పుడు వేరు. అందుకే ప్రస్తుతం ప్రభాస్‌ ఇమేజ్‌, మార్కెట్‌కు తగ్గట్టుగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడట. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా వేణు శ్రీరామ్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

 • thopudurthi prakashreddy

  Andhra Pradesh16, Mar 2020, 4:03 PM

  నరుకుతామన్నారు, ఇవే ఆధారాలు.. పరిటాలపై కేసుపెట్టండి: పోలీసులకు తోపుదుర్తి ఫిర్యాదు

  తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. తండ్రి బాటలో హింసా రాజకీయాలను చేయాలని పరిటాల శ్రీరామ్‌ కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు

 • pawan

  News7, Feb 2020, 4:37 PM

  పవన్ కోసం బికినీ బ్యూటీ.. క్రిష్ ఛాయిస్ కరెక్టేనా..?

  ఇప్పటికే  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పింక్‌ రీమేక్‌ లో నటిస్తోన్న పవన్.. క్రిష్, హరీష్ శంకర్ లాంటి దర్శకుల చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమాలో అతడు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

 • జగపతి బాబు: జగ్గూ బాయ్ హీరోగా ఉన్నప్పటికీ కంటే విలన్ గానే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్నాడు. విలన్ గా చేస్తే 2కోట్లకు పైగా తీసుకుంటున్నారు.

  News26, Dec 2019, 9:13 PM

  మహేష్ మేనల్లుడి సినిమాలో జగ్గు భాయ్ కీ రోల్

  ప్రముఖ వ్యాపారవేత్త, జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మహేష్ మేనల్లుడైన అశోక్ మొదటి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో డిఫరెంట్ యాక్షన్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఆ ప్రాజెక్ట్ లో సీనియర్ యాక్టర్ జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. 

 • galla ashok

  News9, Nov 2019, 3:29 PM

  అఫీషియల్.. సూపర్ స్టార్ మేనల్లుడి కోసం రామ్ చరణ్!

  సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి మనవడు గల్లా పద్మావతి, జయదేవ్ దంపతుల కుమారుడు గల్లా అశోక్ అతి త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే.