శ్రీభరత్
(Search results - 13)Andhra PradeshFeb 7, 2020, 10:56 AM IST
అప్పు ఎగవేత: బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆస్తుల జప్తుకు నోటీసులు
సినీ నటుడు,టీడీపీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు కరూర్ వైశ్యాబ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆస్తులను జప్తు చేయాలని నోటీసులు జారీ చేసింది బ్యాంకు యాజమాన్యం.
Andhra PradeshNov 22, 2019, 11:49 AM IST
టీడీపీలోకి జూ. ఎన్టీఆర్: బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యాఖ్యలు ఇవీ..
ఇంట్రెస్ట్ ఉంటే పార్టీలోకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ పనిచేయవచ్చని... దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరని బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ అభిప్రాయపడ్డారు.
Andhra PradeshNov 18, 2019, 10:52 AM IST
మంత్రి గంటాకు షాక్: ఆస్తుల వేలానికి రంగం సిద్ధం, వేలంలో ఇల్లు కూడా.....
గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 20న వేలం వేస్తామని అప్పటి వరకు తీసుకున్న రుణాలు చెల్లించాలని వార్నింగ్ ఇచ్చింది.
Andhra PradeshOct 30, 2019, 5:23 PM IST
బాలకృష్ణ చిన్నల్లుడికి జగన్ ఝలక్: బొత్స తెచ్చిన తంటా
గత కొంతకాలంగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ కు సంబంధించి రుణాలు చెల్లించకపోవడంతో భూముల స్వాధీనం కోసం ఆంధ్రాబ్యాంక్ నోటీసులు పంపగా తాజాగా ప్రభుత్వం 498 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయడం మరో దెబ్బ అని చెప్పుకోవాలి.
DistrictsOct 19, 2019, 7:06 PM IST
ప్రజల సొమ్ము దోచుకోవడం కాదు...నా సొమ్మే ప్రభుత్వం...: శ్రీభరత్
సీనీ హీరో బాలకృష్ణ అల్లుడు, టిడిపి నాయకుడు శ్రీభరత్ పై ఇటీవల వైసిపి లీడర్ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై తాజాగా శ్రీభరత్ సోషల్ మీడియా వేదికన స్పందించారు.
Andhra PradeshOct 18, 2019, 8:07 PM IST
చంద్రబాబు ఫ్యామిలీలో టెన్షన్: హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్, ఆస్తులు స్వాధీనం
శ్రీభరత్ ఆస్తులు స్వాధీనానికి సంబంధించి ఆంధ్రాబ్యాంకు నోటీసులు జారీ చెయ్యడంతో చంద్రబాబు కుటుంబంలో టెన్షన్ నెలకొంది. నారా లోకేష్ కు స్వయానా తోడల్లుడు కావడం, బాలకృష్ణకు శ్రీభరత్ చిన్నల్లుడు కావడంతో చంద్రబాబు ఫ్యామిలీలో ఆందోళన నెలకొంది.
Andhra PradeshAug 30, 2019, 7:48 PM IST
జగన్ ప్రభుత్వానికి బాలకృష్ణ చిన్నల్లుడు బంపర్ ఆఫర్
బొత్స సత్యనారాయణ ఆరోపించినట్లు ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని తేలితే ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు శ్రీభరత్.
Andhra PradeshApr 16, 2019, 3:11 PM IST
మనస్తాపం: టీడీపికి శ్రీభరత్ దూరం, బాలయ్యతో ఎడమొహం పెడమొహం
శ్రీభరత్ టీడీపికి దూరమైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో మామగారైన హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కూడా ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
Key contendersMar 22, 2019, 3:28 PM IST
హేమాహేమీలు: పురంధేశ్వరీ పోటీతో హీటెక్కిన విశాఖ
విశాఖపట్టణం ఎంపీ నియోజకవర్గం నుండి హేమా హేమీలు పోటీ చేస్తున్నారు. దీంతో ఈ సీటులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Andhra PradeshMar 21, 2019, 3:51 PM IST
మామ బాలయ్య డైరెక్షన్: అల్లుడు శ్రీభరత్ యాక్షన్
విశాఖపట్నం లోకసభ టీడీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్ ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కలిసి నామినేషన్ వేయాలని అనుకున్నారు. కానీ, బాలకృష్ణ ముహూర్తం చూసి,ఆ ముహూర్తానికే నామినేషన్ వేయాలని సూచించారు.
Andhra PradeshMar 18, 2019, 4:28 PM IST
బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సీటు కోసం చంద్రబాబుపై ఒత్తిడి
విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చంద్రబాబునాయుడును కోరారు.
Andhra PradeshJan 28, 2019, 5:05 PM IST
విశాఖ లోక్‌సభ బరిలో బాలయ్య అల్లుడు
విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనమడు శ్రీభరత్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. శ్రీభరత్ సినీ నటుడు బాలకృష్ణ రెండో అల్లుడు.
Andhra PradeshNov 20, 2018, 7:57 AM IST