Search results - 15 Results
 • telangana cm kcr follows sentiments on husnabad meeting

  Telangana4, Sep 2018, 5:10 PM IST

  ఏడవ తేదీ సభ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న గులాబీ బాస్...

  తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం సర్వం సిద్దం చేసుకుంటున్నారు.ఇప్పటికే తమ పార్టీ బలమేంటో ప్రతిపక్షాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రగతి నివేధన సభ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇదే జోష్ ను కొనసాగించాలని భావిస్తున్న ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా ప్లాన్ సిద్దం చేశారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరపున భారీ సభలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సభల నిర్వహణలోనూ ముఖ్యమంత్రి తన సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్లు సమాచారం.

 • posani krishnamurali comments on harikrishna

  ENTERTAINMENT29, Aug 2018, 6:33 PM IST

  'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని హరికృష్ణ అడిగారు!

  సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణంపై సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

 • nandamoori harikrishna's movies journey

  ENTERTAINMENT29, Aug 2018, 8:27 AM IST

  హరికృష్ణ సినీ ప్రయాణమిది!

  సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి హైదరాబాద్ కి వస్తున్న దారిలో అన్నేపర్తి దగ్గర డివైడర్ ని ఢీకొట్టిన కారులో నుండి బయటకి పడిపోయిన హరికృష్ణ తలకి తీవ్ర గాయం కావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు

 • did women tie rakhi to husband?

  Lifestyle25, Aug 2018, 2:33 PM IST

  భర్తకి కూడా రాఖీ కట్టొచ్చా..?

  జీవితాంతం తమకు రక్షణగా నిలవాలని కోరుతూ ఈ రాఖీ కడతారు. అయితే.. ఈ రాఖీని సోదరుడికే కాదు.. భర్తకి కూడా కట్టవచ్చంటుని పురాణాల్లో ఉందట.

 • on september 2nd ananm ramanarayana reddy will join in ycp

  Andhra Pradesh23, Aug 2018, 2:12 PM IST

  సస్పెన్స్ కి తెరదించిన ఆనం... తర్వాత నేదురుమల్లి

  ఈ నిర్ణయం తీసుకొని నెల రోజులు దాటుతున్నా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో చేరిక తేదీని ఖరారు చేయలేదు. 
   

 • speciality of varalakshmi vratam

  Astrology23, Aug 2018, 11:51 AM IST

  స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలి..?

  శరీరంలో ఒక రకమైన ఆకర్షణ ఇచ్చే గ్రహం శుక్రుడు. జాతకంలో శుక్రగ్రహం లోపంగా ఉంటే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణను పెంచుకోవడానికి ఈ పూజ చాలా అవసరం. సరియైన సమయంలో వివాహం కావడానికి కూడా శుక్రుడే కారకుడు. 

 • Gold falls down, Showing Early Signs Of Market Bottom

  Lifestyle21, Aug 2018, 12:02 PM IST

  శ్రావణమాసం... భారీగా పడిపోయిన పసిడి ధర

  కొన్ని నెలలుగా ఇలా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదని  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక తెలియజేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆభరణాల అమ్మకాలు దేశవ్యాప్తంగా 8 శాతం తగ్గినట్లు పేర్కొంది.

 • Shravana Masam Pooja procedure during Shukla Paksha

  Spiritual16, Aug 2018, 3:59 PM IST

  శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?

  ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు. తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు.

 • speciality of sravana masam

  Astrology15, Aug 2018, 12:06 PM IST

  శ్రావణమాసం విశిష్టత: ఏ రాశులవారు ఏం చేయాలి?

  ప్రతిరోజూ ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు నూతన వస్త్రాలు కాని, పట్టు వస్త్రాలు కాని ధరించి పూజలు చేసుకుంటారు. నియమ నిష్ఠలతో ఉంటారు. 

 • Holy Sravan Month Starts from Today

  Spiritual12, Aug 2018, 12:07 PM IST

  శుభప్రదం.. పవిత్రతకు మారుపేరు ‘శ్రావణం’ నేటి నుంచే

  హిందూ ధర్మ సాంప్రదాయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసే మాసం శ్రావణమాసం. శుభప్రదమైన ఈ నెల ఆరంభం నుంచి ముగిసే దాకా సంప్రదాయ భారతీయుల లోగిళ్లన్నీ భక్తి వాతావరణంతో నిండి ఉంటాయి

 • Microsoft CEO Satya Nadella sold $35.9 million worth of his shares in the company - his biggest stock sale yet

  business12, Aug 2018, 11:00 AM IST

  సంచలనం: మరోసారి సత్యనాదెళ్ల షేర్ల విక్రయం.. నోరు మెదపని మైక్రోసాఫ్ట్

  ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల డాలర్ల విలువైన 3,28,000 షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

 • sravana masam effect on egg prices

  Andhra Pradesh8, Aug 2018, 9:37 AM IST

  శ్రావణమాసం ఎఫెక్ట్.. తగ్గిన కోడిగుడ్డు ధర

  చాలా మంది శ్రావణమాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి, మాంసం, కోడిగుడ్డు లాంటివాటికి దూరంగా ఉంటారు. దీంతో కోడిగుడ్డు వినియోగంపై ఈ మాసం ప్రభావం బాగానే పడింది.

 • grand event on mega star birthday for 151 motion poster release by rajamouli

  19, Aug 2017, 1:49 PM IST

  మెగాస్టార్ చిరంజీవి మహావీర్ మోషన్ పోస్టర్ రాజమౌళితోనే..ఇక..

  • గ్రాండ్ గా మెగాస్టార్ చిరంజీవి 151 మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్
  • చిరంజీవి పుట్టినరోజు నాడు విడుదల కానున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మోషన్ పోస్టర్
  • ఐశ్వర్య, నయన్ హీరోయిన్లు, రాజమౌళి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్
 • The story behind the mehandi

  18, Jul 2017, 3:00 PM IST

  ఇది గోరింట కథ

  • శ్రావణమాసానికి గోరింటకు అనుబంధం ఉంది
  • ఎన్నోరకాల చెట్లున్నా ఒక్క గోరింట మాత్రమే ఎందుకు పండుతోంది
  • ఈ గోరింట వెనక ఉన్నకథేంటో తెలుసా...
 • posani slams boyapati srinu

  20, Oct 2016, 8:18 PM IST

  బోయపాటిని ఉతికి ఆరేసిన పోసాని

  • తెలుగు సినీ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగిన బోయపాటి
  • గతంలో పోసాని దగ్గర అసిస్టెంట్-గా పనిచేసిన బోయపాటి
  • బోయపాటి తన వాడనుకుంటే చీప్ గా ప్రవర్తించాడంటున్న పోసాని