శేషాచలం  

(Search results - 3)
 • అల వైకుంఠపురములో: ఈ చిత్రం గురించి అందరికి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామి సృష్టించింది. ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రికార్డుని సొంతం చేసుకుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఇది.

  News1, Mar 2020, 2:30 PM IST

  తమిళ హీరో బాడీ లాంగ్వేజ్ ని స్టడీ చేస్తున్న బన్ని

  సినిమాలో చేసే పాత్ర కలకాలం ప్రేక్షకుడు మదిలో గుర్తిండిపోవాలంటే కాస్తంత హోమ్ వర్క్ అవసరం. అంతేకానీ అప్పటికప్పుడు ఏదో బస్ ఎక్కినట్లు పాత్రలోకి ఎక్కేస్తే...సీన్ నిలబడదు..సినిమా ఎక్కడా కనపడదు. 

 • అల్లు అర్జున్ - స్టైలిష్ అల్లు అర్జున్ అభిమానించే తారలు ఇద్దరే.. ఒకరు చిరంజీవి కాగా మరొకరు రాణీ ముఖర్జీ.

  News25, Jan 2020, 1:46 PM IST

  సుకుమార్ సినిమా కోసం బన్నీ స్పెషల్ ట్రైనింగ్!

  ఈ సినిమాలో అల్లు అర్జున్ ..చిత్తూరు జిల్లా స్లాంగ్ లో మాట్లాడబోతున్నారు. అందుకోసం తన ఆఫీస్ లోనే చిత్తూరు జిల్లా స్లాంగ్ నిమిత్తం కొంతమందిని పిలిపించుకుని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 

 • tiger

  Tirupathi4, Oct 2019, 3:03 PM IST

  ఎస్వీ జూలో ప్రసవించిన పులి: పులి పిల్లలకు జగన్, విజయగా నామకరణం

  తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూ పార్క్‌లో ఓ తెల్ల పులి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆసియాలోనే అత్యంత అరుదుగా కనిపించే తెల్లపులులు శేషాచలంలో మనుగడ సాగించ గలుగుతున్నాయి.  కొన్నేళ్ల క్రితం సమీర్, రాణి అనే రెండు తెల్లపులులను ఎస్వీ జూకు తీసుకొచ్చారు.