శేఖర్ కమ్ముల  

(Search results - 45)
 • naga chaithanya

  Entertainment3, Jun 2020, 9:39 AM

  అక్కినేని హీరో సాయంతో ..'ఆహా' కు బూస్టింగ్

  లౌక్ డౌన్ టైమ్ లో 'ఆహా' దూసుకుపోతుందని భావిస్తే బాగా వెనకబడింది. కొత్తపోరడు అనే వెబ్ సీరిస్ కు తప్ప దేనికీ జనం కనెక్ట్ కాలేదు. రీసెంట్ గా ఆహా లో రిలీజ్ చేసిన రన్ అనే సినిమా అయితే దారుణంగా ఉంది. ఇలాంటివి మరికొన్ని 'ఆహా' లో స్ట్రీమ్ అయితే జనం పూర్తిగా దానిని వదిలేస్తారు. ఈ విషయం తొందరగానే అరవింద్ క్యాచ్ చేసారు. వెంటనే పునరుద్దరణ కార్యక్రమాలు మొదలెట్టారు. 

 • శేఖర్ కమ్ముల: ఫిదా సినిమా ముందు వరకు ఈ దర్శకుడు సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేసి మినిమమ్ లాభాలను అందుకున్నారు. ఇక ఫిదా సినిమాకు 2 కోట్ల లోపే అందుకున్నట్లు టాక్. నెక్స్ట్ సినిమాకు 5 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.

  Entertainment News13, May 2020, 4:59 PM

  శేఖర్ కమ్ముల కోసం అంతా ఒక్కటైన పారిశుద్ధ్య కార్మికులు

  టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. శేఖర్ కమ్ముల చిత్రాల్లో భారీ హంగులు, ఆర్భాటాలు కనిపించవు. సింపుల్ గా ఉంటూనే మెప్పిస్తాయి. అదే శేఖర్ కమ్ముల ప్రత్యేకత. శేఖర్ కమ్ముల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పని తాను చేసుకుంటారు. 

 • <p>Samantha Akkineni</p>

  Entertainment News4, May 2020, 2:12 PM

  చైతూపై సాయిపల్లవి డామినేషన్.. సమంతకు నచ్చలేదా ?

  అక్కినేని సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో  సెలెబ్రిటీ కపుల్. 2018లో చైతు సమంత ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

 • <p>SHEKAR</p>
  Video Icon

  Entertainment27, Apr 2020, 5:18 PM

  పారిశుద్ధ్య కార్మికులకు బాదాం మిల్క్.. ఈ ప్రచారమంతా అందుకే.. శేఖర్ కమ్ముల

  డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతీరోజూ వెయ్యిమంది పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ డ్రింక్ అందిస్తానని తెలిపారు.

 • <p>Sekhar Kammula</p>

  Entertainment News26, Apr 2020, 11:22 AM

  శేఖర్ కమ్ములని తక్కువగా అంచనా వేసే వారికోసమే ఇది..!

  మాస్ చిత్రాలు ఎన్ని వచ్చినా.. విభిన్నమైన చిత్రాలనే రిపీటెడ్ గా చేసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. అలా దర్శకులలో తనకంటూ విభిన్నమైన శైలి క్రియేట్ చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల చిత్రాలన్నీ సాఫ్ట్ గా ఉంటాయి అని కామెంట్ చేసే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్లంతా శేఖర్ కమ్ములలో ఉన్న ఓ ప్రత్యేమైన ప్రతిభని గుర్తించాలి. ప్రతిభ ఉన్న నటుల్ని వెతికి పట్టుకోవడంలో శేఖర్ కమ్ముల దిట్ట. కింద పేర్కొన్న ఈ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు శేఖర్ కమ్ముల చిత్రాలతో పరిచయమైన వారే. వారిలో రానా, విజయ్ దేవరకొండ, కమలిని ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, నిఖిల్ లాంటి నటులు ఉన్నారు. 

 • <p>Sekhar Kammula</p>

  Entertainment News24, Apr 2020, 4:51 PM

  శేఖర్ కమ్ముల అంటే ఇదీ, నిరూపించుకున్నారు.. కృతజ్ఞతలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్

  టాలీవుడ్ లో  శేఖర్ కమ్ముల విభిన్నమైన శైలి కలిగిన దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాలు సున్నితమైన ఎమోషన్స్ తో ఉంటాయి. ఆయన చిత్రాల్లో సంభాషణలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి.

 • sekhar kammula

  Entertainment9, Mar 2020, 12:38 PM

  రాజమౌళి బాటలో శేఖర్ కమ్ముల.. నిర్మాత విలవిల!

  రాజమౌళికి  రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట. 

 • chaitu

  News4, Mar 2020, 9:40 AM

  మహేష్ కోసం చైతుకి హ్యాండ్..? లేడీ డైరక్టర్ రంగంలోకి

  పరుసరామ్ ఏ క్షణమైనా ప్రక్కకు తప్పుకునేటట్లు ఉన్నాడని తన నెక్ట్స్ ప్రాజెక్టుని లైన్ లో పెట్టేసాడట చైతు. ఇప్పటికే మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ విని ఓకే చెప్పిన చైతన్య ...స్క్రిప్టు పూర్తి చేసుకుని షూట్ కు రెడీ అవ్వమని చెప్పారట. 

 • sai pallvi

  News14, Feb 2020, 3:28 PM

  నాగ చైతన్య పై రౌడీ బేబీ రొమాంటిక్ ఎటాక్!

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా   తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రివ్యూ ని విడుదల చేశారు.

 • Sekhar kammula

  News4, Feb 2020, 9:55 PM

  క్రేజీ డైరెక్టర్ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన చైతు, సాయి పల్లవి.. ఫొటోస్

  టాలీవుడ్ క్రేజీ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. శేఖర్ కమ్ముల చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలకు విభిన్నంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శేఖర్ కమ్ముల చిత్రాలలో కమర్షియల్ అంశాలు తక్కువగా ఉంటాయి. సున్నితమైన అంశాలని శేఖర్ కమ్ముల వెండితెరపై తనదైన శైలిలో చూపిస్తారు. 

 • chaitu

  News17, Jan 2020, 10:36 AM

  'టైటానిక్' టైప్ లో శేఖర్ కమ్ముల, చైతు మూవీ క్లైమాక్స్..?

  స్టోరీ లైన్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ కూడా రూరల్ తెలంగాణా నుంచి సిటీకు పెద్ద పెద్ద కలలు,కోరికలతో వస్తారు. 

 • naga chaithanya

  News14, Jan 2020, 6:41 PM

  నాగ్ చైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ లుక్.. టైటిల్ ఫిక్స్

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా  ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ కి రూపొందుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

 • sekhar kammula

  News15, Dec 2019, 12:42 PM

  శేఖర్ కమ్ముల గాలి తీసేసిన 'వెంకీ మామ'

  శేఖర్ కమ్ముల చిత్రాలకు మొదటి నుంచీ యుఎస్ మార్కెట్ బావుంటోంది. ఆయనతో సినిమా చేసే వాళ్లకు అది ప్లస్ పాయింట్ గా పరిగణిస్తూంటారు.  రీసెంట్ గా వచ్చిన ఫిదా సైతం అక్కడ దుమ్ము రేపింది. దాంతో శేఖర్ కమ్ముల తన తాజా చిత్రాన్ని సైతం అక్కడ మార్కెట్ నుంచి మాగ్జిమం గైన్ చేయాలని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 

 • sai pallavi

  News3, Dec 2019, 11:55 AM

  సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ.. డేట్ మారింది

  సాయి పల్లవి - నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కాంబినేషన్ పై ఇటీవల అంచనాలు డోస్ గట్టిగానే పెరుగుతున్నాయి.

 • sekhar kammula

  News2, Dec 2019, 6:30 PM

  రిఫ్రెష్ థాట్ : శేఖర్ కమ్ముల, చైతు చిత్రం స్టోరీ లైన్

  మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో ఓ  చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఫిధా' తో తెలుగులో పేరు తెచ్చుకున్న  సాయి పల్లవి చైతు సరసన నటిస్తోంది.  మ్యూజికల్ లవ్ స్టొరీ గా తెర మీద ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.