శృతి హాసన్‌  

(Search results - 11)
 • undefined

  Entertainment2, Nov 2020, 7:36 AM

  `వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

  కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 • undefined

  Entertainment7, Oct 2020, 10:17 AM

  `క్రాక్‌` షురూ.. హిట్‌ గ్యారంటీ అట!

  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్‌ మొదలెట్టినట్టు మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

 • undefined

  Entertainment24, Sep 2020, 12:05 PM

  చిరంజీవి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళిలపై శృతి హాసన్‌ సెటైర్లు

  టాలీవుడ్‌, కోలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇటీవల ఎప్పటికప్పుడు నెటిజన్లకి దగ్గరగా ఉంటూ సందడి చేస్తుంది. తన ప్రతి భావాన్ని పంచుకుంటోంది. 

 • undefined

  Entertainment31, Aug 2020, 2:05 PM

  కమల్‌ తనయ క్యూట్‌‌ అందాలతో రెచ్చగొడుతుందిగా!

  కమల్‌ హాసన్‌ తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్‌ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. నటిగా, గాయకురాలిగా రాణిస్తుంది. తక్కువ సమయంలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న శృతి తాజాగా టాప్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. 

 • undefined

  Entertainment13, Aug 2020, 8:31 AM

  రొమాంటిక్‌ హీరోతో శృతి రొమాన్స్ !

  రొమాంటిక్‌ హీరో శింబు నెక్ట్స్ మిస్కిన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని తీసుకోవాలని నిర్ణయించారట. అందుకు శృతి కూడా ప్రాథమికంగా ఓకే చెప్పిందని కోలీవుడ్‌ టాక్. 

 • undefined

  Entertainment12, Aug 2020, 8:13 PM

  మహేష్‌కి థ్యాంక్స్ అంటూ.. హృతిక్‌, రానా, తమన్నాలను సవాల్‌ చేసిన శృతి

  మహేష్‌తోపాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన కమల్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటింది. అంతేకాదు తనని నామినేట్‌ చేసినందుకు మహేష్‌కి, దేవికి కృతజ్ఞతలు తెలిపింది. తన వంతుగా మరో ముగ్గురిని ఎంపిక చేసింది. 

 • <p style="text-align: justify;">అంతేకాదు ముఖంలో సర్జరీ ద్వారా మార్పులు చేయించుకోవటం అన్నది చాలా చిన్న విసయం అన్నట్టుగా చెప్పింది శృతి. మనం హెయిర్‌ కలర్‌ వేసుకుంటాం, కళ్లకు లెన్స్‌ వేసుకుంటాం అలాగే సర్జరీ చేయించుకుంటాం అంటూ లైట్‌ అన్నట్టుగా చెప్పేంది శృతి హాసన్‌.</p>

  Entertainment News1, Aug 2020, 2:55 PM

  శృతి ఒంటరిగా వంద రోజులు..ఇక గుడ్‌న్యూస్‌ చెప్పబోతుందట!

  శృతి హాసన్‌ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది. ఈ నెల ఎనిమిదిన శృతి నుంచి అద్భుతమైన ప్రకటన రాబోతుందంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్‌బాలా ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీంతో ఆగస్ట్ 8న రాబోతున్న సర్‌ప్రైజ్‌ ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఆమె కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి అనౌన్స్ మెంట్‌ ఉంటుందా? లేక మరేదైనా అనేది సస్పెన్స్ నెలకొంది. 

 • undefined

  Entertainment30, Jul 2020, 9:52 AM

  నా బాడీ నా ఇష్టం.. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు: శృతి హాసన్‌

  శృతి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె లుక్స్‌ వెస్ట్రన్‌ అమ్మాయిలా ఉందన్న టాక్‌ వినిపించింది. అయితే ఈ విషయంలో తాను టెంపరరీ నిర్ణయాలు తీసుకోవటం కన్నా, పర్మినెంట్‌ సొల్యూషన్ తీసుకోవటం బెటర్ అని భావించింది శృతి హాసన్‌.

 • undefined

  Entertainment18, Jul 2020, 10:25 AM

  శృతీ హాసన్‌ బాడీ మీద ఎన్ని టాటూలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..?

  స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ శృతి హాసన్‌. తెలుగు తమిళ భాషల్లో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీకి టాటూ వేయించుకోవటం హాబీ. ఇప్పటికే శృతి ఒంటి మీద చాలా టాటూలు ఉన్నాయి. ఆ టాటూ ఏంటి..? ఎక్కడెక్కడ ఉన్నాయి ఓ లుక్కేద్దాం.

 • undefined

  Entertainment News27, Apr 2020, 2:44 PM

  శృతి కెరీర్ పాడు చేసిన నిర్ణయం అదే.. ప్రేమ కారణంగానే!

  లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శృతి హాసన్‌. మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ప్రేమ విషయంలో వరుసగా ఫెయిల్ అయ్యింది.

 • undefined

  News25, Mar 2020, 5:57 PM

  కరోనా భయం.. ఒక్కొక్కరో ఒక్కో ఇంట్లో ఉంటున్న స్టార్ హీరో కుటుంబ సభ్యులు

  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమిత మవ్వాలని కోరుతున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో యునివర్సల్‌ స్టార్ కమల్‌ హాసన్ తో ఆయన కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరు ఒక్కో ఇంట్లో ఉంటున్నారు.