శృతి హాసన్  

(Search results - 105)
 • undefined

  EntertainmentApr 20, 2021, 10:11 AM IST

  అది ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న శ్రుతి... ఎవరైనా నేర్పించండయ్యా!

  లివింగ్ లెజెండ్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ చాలా విషయాలలో తండ్రికి తగ్గ కూతురు. తండ్రి మాదిరే శృతి మల్టీ టాలెంటెడ్. నటనతో పాటు ఆమెకు సింగింగ్, మ్యూజిక్ కంపొజిషన్, రైటింగ్ వంటి ఆర్ట్స్ పై పట్టు ఉంది.

 • undefined

  EntertainmentApr 13, 2021, 6:30 PM IST

  సమంత, రష్మిక, శృతి, నయనతార, ఇలియానా... స్టార్స్ షాకింగ్ బ్రేకప్ లవ్ స్టోరీస్!


  సామాన్యులైనా సెలబ్రిటీలైనా... ఆడామగా ఓ చోట చేరితే ప్రేమ చిగురించడం చాలా సహజం. కలిసి నటించే హీరో, హీరోయిన్స్ మధ్య కూడా ఆకర్షణ, ప్రేమ సర్వసాధారణంగా మొదలవుతాయి. కొన్ని ప్రేమ కథలు పెళ్లి తీరం చేరితే కొన్ని ప్రేమ కథలు బ్రేకప్ రూపంలో ట్రాజిక్ ఎండింగ్ కలిగి ఉంటాయి. 
   

 • undefined

  EntertainmentApr 7, 2021, 2:46 PM IST

  వెండితెర ఉత్తమ భార్యలు... ఇలాంటి అమ్మాయిలు భార్యలుగా వస్తే పండగే!

  వెండి తెరపై హీరోయిన్స్ చూసి మనసు పారేసుకోవడం సాధారణంగా జరిగే విషయమే. హీరోయిన్స్ అందం, అభినయం చూశాక వాళ్ళు అలా మన మనసులో ఉండిపోతారు. ఇక ఈ మధ్య  కాలంలో వచ్చిన కొన్ని భార్య పాత్రలు వెండితెరపై అద్భుతం చేశాయి. మనకు ఇలాంటి భార్య దొరికితే బాగుండు, అనే భావన కలిగించారు కొందరు హీరోయిన్స్. అలాంటి నలుగురు వెండితెర ఉత్తమ భార్య పాత్రలు చేసిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం .

 • undefined

  EntertainmentApr 6, 2021, 3:47 PM IST

  రజనీ, కమల్‌, అజిత్‌, విజయ్‌, సూర్య, కార్తి, త్రిష, శృతి, శంకర్‌..ఓటు వేసిన తారలు

  తమిళనాడు ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సినీతారలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రజనీకాంత్‌,కమల్‌ హాసన్‌,అజిత్‌, విజయ్‌,సూర్య, కార్తీ, విజయ్‌ సేతుపతి, త్రిష, శృతి హాసన్‌, ఐశ్వర్య రాజేష్‌, జయం రవి, దర్శకులు శంకర్‌, కేఎస్‌ రవికుమార్‌ ఓటు వేశారు. 

 • undefined

  EntertainmentMar 31, 2021, 5:40 PM IST

  ప్రియుడికి శృతి హాసన్‌ బర్త్ డే విషెస్‌..బయటపడ్డ సీక్రెట్‌ లవ్‌ స్టోరీ..

  శృతి హాసన్‌ డూడుల్‌ ఆర్టిస్టు శాంతను హజారికాతో ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయం మరోసారి బయటపడింది. శాంతను బర్త్ డే సందర్భంగా వీరి సీక్రెట్‌ లవ్‌ స్టోరీ బయటపెట్టింది శృతి హాసన్‌. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
   

 • undefined

  EntertainmentMar 29, 2021, 8:03 AM IST

  `వకీల్‌సాబ్‌` ట్రైలర్‌ టైమ్‌, ప్లేసెస్‌ ఫిక్స్..పవన్‌ సినిమాకి అభిమానులే గెస్ట్ లు

  హోలీ పండుగని పురస్కరించుకుని నేడు(సోమవారం) ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఫ్యాన్స్ కి బిగ్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఈ రోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సుదర్శన్‌ 35ఎంఎంలో మెయిన్‌ ఈవెంట్‌గా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. 

 • undefined

  EntertainmentMar 22, 2021, 8:10 PM IST

  డబ్బింగ్ చెబుతున్న వకీల్ సాబ్.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు!

   ఏప్రిల్ 9న వకీల్ సాబ్ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో దిగనుంది. దీనితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా నేడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ డబ్బింగ్ ప్రారంభించారు. ఆయన డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ చెవుతున్న ఫోటోలు చిత్ర యూనిట్ విడుదల చేశారు. 


   

 • undefined

  EntertainmentMar 21, 2021, 8:37 AM IST

  తనలోని మరో యాంగిల్‌ చూపిస్తానంటోన్న శృతి హాసన్‌.. క్రేజీ పిక్స్ తో చంపేస్తున్న `వకీల్‌సాబ్‌` బ్యూటీ

  శృతి హాసన్‌ మల్టీటాలెంటెడ్‌.. నటిగానే కాదు, సింగర్‌గానూ తన ప్రతిభని చాటుకున్నారు. ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేయబోతుందట. తన చిరకాల కోరికని నెరవేర్చుకునేందుకు రెడీ అవుతుందట. మరి ఈ అమ్మడు ఏం చేయబోతుంది?..

 • undefined

  EntertainmentMar 17, 2021, 5:53 PM IST

  ట్రెండ్‌ అవుతున్న పవన్‌ `వకీల్‌సాబ్‌`లోని `కంటి పాప` సాంగ్‌..

  `వకీల్‌సాబ్‌` చిత్రం నుంచి ఇప్పటికే  రెండు పాటలు విడుదలై శ్రోతలను మెప్పించగా, తాజాగా మరో పాట విడుదలైంది. `కంటి పాప.. కంటి పాప.. `అంటూ సాగే మూడో పాటని బుధవారం సాయంత్రం విడుదల చేశారు.  పవన్‌, శృతి హాసన్‌ల మధ్య వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

 • అతను పేరు శాంతను హజారికా. ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్. అతనితో కలిసి పలు మ్యూజిక్‌ షోలో కూడా శృతి పాల్గొన్నట్టు తెలుస్తుంది.

  EntertainmentMar 6, 2021, 7:38 PM IST

  ప్రభాస్  నిజంగా అలాంటివాడే... శృతి ఆసక్తికర వ్యాఖ్యలు!

  సలార్ మూవీలో తన పాత్రపై వస్తున్న పుకార్లకు శృతి హాసన్ చెక్ పెట్టారు. సలార్ మూవీతో పాటు ప్రభాస్ పై ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
   

 • మరో వైపు శ్రీ రెడ్డి నటించిన క్లైమాక్స్ త్వరలో విడుదల కానుంది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ రెడ్డి ఓ కీలక రోల్ చేయడం జరిగింది.

  EntertainmentMar 5, 2021, 1:05 PM IST

  సలార్ కి 100 కోట్ల ఆఫర్?

  ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ఏకంగా సలార్ కి వంద కోట్ల ఆఫర్ ఇచ్చిందట.  సలార్ అన్నీ భాషల వెర్షన్స్ కి కలిపి వంద కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఓటిటి హక్కులకు వంద కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. దేశంలో ఇంత వరకు ఏ చిత్రానికి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించిన దాఖలాలు లేవు. మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ సరికొత్త రికార్డు నమోదు చేసినట్లు అవుతుంది. 
   

 • <p>పవన్‌ మెట్రోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు</p>

  EntertainmentMar 2, 2021, 3:56 PM IST

  'సత్యమేవ జయతే' అంటూ వస్తున్న పవన్!

  పవన్ లాయర్ గా నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. మార్చ్ 3న సాయంత్రం 5గంటలకు 'సత్యమేవ జయతే' లిరికల్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 • undefined

  EntertainmentMar 1, 2021, 6:13 PM IST

  కూతురు శృతి హాసన్‌ ప్రియుడికి థ్యాంక్స్ చెప్పిన కమల్‌ హాసన్‌

  తన కూతురు శృతి హాసన్‌ ప్రియుడికి తండ్రి కమల్‌ హాసన్‌ థ్యాంక్స్ చెప్పాడు. తమ పోరాటాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మరి కూతురి ప్రేమించిన వాడికి కమల్‌ ఎందుకు థ్యాంక్స్ చెప్పాడనేదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దానికి ఆసక్తికరమైన స్టోరీనే ఉంది.

 • అలాగే కెరీర్ పరంగా శృతి గాడిన పడ్డారు. ఏకంగా సలార్ లాంటి ప్రభాస్ పాన్ ఇండియా మూవీలో ఆమె అవకాశం దక్కించుకున్నారు. సలార్ ఫస్ట్ షెడ్యూల్ నందు శృతి పాల్గొన్నారు.

  EntertainmentMar 1, 2021, 4:01 PM IST

  ప్యాంటు మరచిన శృతి సిగ్గుతో టీ షర్ట్ ని అలా... చూశారో నిద్రకరువే!

  గ్లామర్ డాల్ శృతి హాసన్ హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అయిన స్టార్ కిడ్ శృతి కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేశారు. హిందీలో ఓ రేంజ్ శృంగార సన్నివేశాల్లో ఆమె నటించడం జరిగింది. 
   

 • undefined

  EntertainmentFeb 28, 2021, 4:00 PM IST

  ప్రభాస్ ఫ్యాన్స్... ఇదిగో సలార్ రిలీజ్ డేట్!

  ఒకప్పుడు ప్రభాస్ మూవీ నుండి అప్డేట్ కోసం నెలల తరబడి ఎదురు చూసిన ఫ్యాన్స్ కి, రోజుల వ్యవధిలో అప్డేట్స్ అందుతున్నాయి. కాగా నేడు ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ విడుదల తేదీ ప్రకటించేశారు చిత్ర బృందం.