శృతిహాసన్  

(Search results - 21)
 • undefined

  Entertainment News11, Apr 2020, 5:43 PM

  పవన్‌ సినిమాలో నటించటం లేదు.. క్లారిటీ ఇచ్చిన శృతి

  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శృతిహాసన్‌ తెలుగులో క్రాక్‌ సినిమా తప్ప మరే సినిమాలో కూడా నటించటం లేదని చెప్పింది. అంతేకాదు తనను తెలుగు దర్శక నిర్మాతలు ఎవరూ సంప్రదించలేదని చెప్పింది.

 • పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

  Entertainment9, Mar 2020, 7:50 AM

  ‘వకీల్ సాబ్’ లో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విశేషం

  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..

 • Shruthi Hassan

  News28, Feb 2020, 2:34 PM

  శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా: శృతిహాసన్

  సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో సన్నగా, బక్క పల్చగా అయిపోయిన శృతిని చూసి కొందరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

 • krack movie
  Video Icon

  Entertainment22, Feb 2020, 3:00 PM

  క్రాక్ మూవీ : అప్పిగా..సుబ్బిగా..ఎవడైతే నాకేంట్రా...

  రవితేజ హీరోగా వస్తోన్న కొత్త సినిమా క్రాక్. ఈ సినిమా ట్రైలర్ ను శివరాత్రి రోజు లాంచ్ చేశారు. 

 • stars

  News4, Feb 2020, 11:55 AM

  రవి వర్మకే అందని అందం.. మన ముద్దుగుమ్మల సొంతం!

  ప్రముఖ నటి సుహాసిని అద్వర్యంలో సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌లు ఈ ఫొటో ప్రయోగంలో పాల్గొన్నారు.

 • shruthi

  News27, Jan 2020, 3:53 PM

  శృతిహాసన్ కిల్లింగ్ లుక్స్.. ఫోటోలు వైరల్!

  ఒకప్పుడు టాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి తన ఎంట్రీ సులువుగానే జరిగినప్పటికీ హీరోయిన్ తన సత్తా చాటుకోవడానికి చాలా సమయం పట్టింది. 

 • Shruti hassan

  News23, Nov 2019, 5:22 PM

  చీరలో శృతి అందాలు.. హీటెక్కించేలా..!

  ఒకప్పుడు టాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి తన ఎంట్రీ సులువుగానే జరిగినప్పటికీ హీరోయిన్ తన సత్తా చాటుకోవడానికి చాలా సమయం పట్టింది. 

 • shruti hasan

  News7, Nov 2019, 3:59 PM

  విడిపోతేనే సంతోషం.. తల్లితండ్రుల విడాకులపై శృతిహాసన్!

  కమల్ అతడి మొదటి భార్య సారికలకు పుట్టిన సంతానమే శృతి. వీరికి మరో కూతురు అక్షర హాసన్ కూడా ఉంది. అయితే పెళ్లైన కొన్నేళ్ళకు కమల్ తన భార్యతో విడిపోయారు.

 • Shruti Haasan

  News6, Nov 2019, 4:45 PM

  హాట్ నెస్ తో సెగలు రేపుతోన్న శృతిహాసన్!

  ఒకప్పుడు టాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి తన ఎంట్రీ సులువుగానే జరిగినప్పటికీ హీరోయిన్ తన సత్తా చాటుకోవడానికి చాలా సమయం పట్టింది. 

 • శృతి హాసన్ : శృతి హాసన్ వయసు ప్రస్తుతం 33 ఏళ్ళు. కొన్ని రోజుల క్రితం వరకు లండన్ కు చెందిన మైకేల్ కోర్సలే అనే వ్యక్తితో శృతి హాసన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తన ప్రియుడిని శృతి హాసన్ తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతోందని అనుకున్నారంతా. కానీ ఇటీవలే ఈ జంట విడిపోయారు.

  News13, Oct 2019, 10:23 AM

  శృతిహాసన్ రీఎంట్రీ...షాకింగ్ రెమ్యునేషన్

  దాదాపు మూడేళ్లుగా శృతి హాసన్ వెండితెరకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇన్నాళ్లూ తన లాంగ్ టైమ్ బోయ్ ఫ్రెండ్ మైఖల్ తో ఆమె గడుపుతూ సిని జీవితానికి దూరమైంది. అయితే ఈ ఏప్రియల్ లో ఆమె బ్రేకప్ తీసుకుంది. 

 • shruti

  ENTERTAINMENT23, Sep 2019, 1:58 PM

  ఇద్దరితో రిలేషన్ లో ఉండేదాన్ని.. శృతిహాసన్ కామెంట్స్!

  తొలిసారి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ విషయం బయటకి చెప్పడానికి భయపడిందట శృతిహాసన్. ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమోనని అనిపించిందని.. ఆ రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదని చెప్పింది. 

 • Rana Daggubati

  ENTERTAINMENT27, Jun 2019, 5:02 PM

  రానాతో శృతిహాసన్.. ఏంటి సంగతి?

  క్రేజీ హీరో రానా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో ప్రతినాయకుడిగా నటించినప్పటికీ రానాకు ప్రశంసలు దక్కాయి.

 • undefined

  ENTERTAINMENT13, Jun 2019, 4:39 PM

  కోటిన్నర ఇస్తేనే చేస్తా.. శృతిహాసన్ డిమాండ్!

  ఒకప్పుడు దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన శృతిహాసన్ ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

 • shruti

  ENTERTAINMENT3, Apr 2019, 12:40 PM

  ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా..? శృతిహాసన్ కామెంట్స్!

  టాలీవుడ్, కోలివుడ్ భాషలతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నటి శృతిహాసన్ కొంతకాలంగా లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ తో డేటింగ్ చేస్తోంది. 

 • undefined

  Andhra Pradesh25, Mar 2019, 12:57 PM

  పీవీపీ, కేశినేని వార్.. మధ్యలోకి హీరోయిన్ శృతిహాసన్

  ఏపీలో ఎన్నికల వేడి పెరిగిపోతోంది. ఎన్నికల ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా.. వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపై విమర్శల వర్షం కురిపించి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని.. వీరి మాటల యుద్ధం మధ్యలోకి శృతిహాసన్ ని కూడా తీసుకువచ్చారు.