శృంగారం

(Search results - 245)

పురుషులు తమ సెక్స్ పటుత్వాన్ని అలాగే నిలుపుకోవాలన్నా, సెక్సువల్ గా మన్మధ సామ్రాజ్యంలో విహరించాలన్న వారికి అత్యంత కీలకమైనది జింక్. కొత్తిమీరతో జింక్ అధికంగా లభిస్తుంది.

Lifestyle29, Sep 2020, 1:59 PM

వెజ్ వర్సెస్ నాన్ వెజ్: శృంగారంలో దుమ్ములేపేది ఎవరంటే....

శృంగారం గురించి మాట్లాడాలంటే చాలా మంది నాన్ వెజ్ తో పోలుస్తారు. నాన్ వెజ్ జోక్స్ అంటూ ఆ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది సరదాకి చేసే చర్యే అయినా.. నిజంగానే శృంగారానికీ.. తినే ఆహారానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.

యుక్తవయసులో ఉన్నవారికి శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని.. వయసు పెరిగేకొద్ది ఆ కోరికలు క్రమంగా తగ్గిపోతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. ఆ భావన కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.

Lifestyle27, Sep 2020, 4:09 PM

సెక్స్ మీద మీకు మోజు తగ్గిందా: కారణాలివీ....

పూర్తిస్థాయి శృంగారాస్వాదన చేయాలంటే ఆసక్తి, ఉత్సుకత అవసరం. సెక్స్ డ్రైవ్ లేకపోవడం వల్ల అనాసక్తి పెరుగుతుంది. శృంగారం పట్ల వైముఖ్యం ఏర్పడుతుంది. అందుకు గల కారణాలను చూద్దాం.

গবেষকরা ভারত থেকে মোট ২৩,০৯৩ জন মহিলা এবং বিশ্বজুড়ে ১৯১ টি দেশের মোট ১,৩০,৮8৮ জন মহিলার উপর এই সমীক্ষা চালানো হয়।

Relations23, Sep 2020, 3:04 PM

శృంగారంలో సోషల్ డిస్టెన్స్

ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీసుల్లో ఉన్నంత సేపు వర్క్ బిజీలో ఉంటారు. ఇంటికి వచ్చాక కూడా కనీసం ముద్దు పెట్టుకోకపోవడం విశేషం. దానికి కూడా సమయం కేటాయించడం లేదట.

Doesn’t hurt at all: Unlike sex itself, foreplay is simple and doesn’t hurt at all. It is smooth and only gives you a pleasurable experience. That being said, once you get into it, there’s no stopping yourself.

Relations22, Sep 2020, 3:21 PM

శృంగారం.. అక్కడ టచ్ చేస్తే చాలట!

ఆడవారి శరీరంలో సెక్స్‌కు ప్రేరేపించే 5 సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి. వాటిని టచ్ చేస్తే.. సులభంగా మూడ్ లోకి వచ్చేస్తారు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..

శృంగారం గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ.. దానిపై ఆసక్తి మాత్రం అందరిలో ఉంటుందనేది నిపుణుల వాదన. ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 90శాతం యువత శృంగారం గురించే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటారట.

Relations21, Sep 2020, 2:19 PM

శృంగారమంటేనే తెలీదు.. ఇక పిల్లలు ఎలా పుడతారు?

ఏవైనా లోపాలు ఉన్నాయేమో అని పరీక్షలు చేశారట. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు.

sex

Relations18, Sep 2020, 3:26 PM

శృంగారంలో ఈ మాట చెబితేనే అమ్మాయిలు మండిపడుతున్నారు!

సాధారణంగా అయితే.. వివిధ రకాల భంగిమలలో శృంగారంలో పాల్గొనాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఒక భంగిమ పట్ల మాత్రం అయిష్టతను ప్రదర్శిస్తున్నారు.

• undefined

Relations18, Sep 2020, 12:31 PM

యువత డ్రగ్స్ మోజు.. శృంగార కోరికలు పెంచుతోందా?

నిపుణులు చేసిన పరిశోధనలో.. గంజాయి ఎక్కువగా తీసుకునేవారు ఆహారం ఎక్కువగా తింటారట. ఇతరులతో పోలిస్తే.. వారు ఆహారం ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది.

sex

Relations10, Sep 2020, 3:26 PM

శృంగారంలో ఇన్ని రకాలున్నాయా..? వీటి గురించి మీకు తెలుసా?

శృంగారానికి సంబంధించి చాలా పదాలను వినియోగిస్తూ ఉంటారు. వాటికి అర్థాలేమిటో తెలుసుకోకపోతే... ఏదో ఒకసందర్భంలో ఇబ్బంది పడాల్సిన అవసరం రావొచ్చు. కచ్చితంగా అర్థాలు తెలుసుకోవాల్సిన పదాలేంటో మనం ఓసారి చూద్దాం..

అయినా మెజారిటీ ప్రజలు కండోమ్‌ వద్దే వద్దని అంటున్నారు. శృంగార సమయంలో సంతృప్తి, భావప్రాప్తికి కండోమ్‌ను అడ్డుగా భావిస్తున్నారు.

Relations9, Sep 2020, 3:08 PM

శృంగారంలో ఘాటు పెంచే ఏకైక మార్గం!

సెక్స్ లో పాల్గొనాలనే కోరిక కలిగిస్తుంది. శృంగారంలో చివరి ఘట్టానికి చేరుకున్నప్పుడు ఎలాంటి అనుభూతైతే కలుగుతుందో... మిర్చి తిన్నాక కూడా అదే ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

మొదటి సారి శృంగారంలో పాల్గొనేవారు కచ్చితంగా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరికీ ఇష్టం అయితే కలయికలో పాల్గొనాలి. అదేవిధంగా సెఫ్టీ (కండోమ్) ఉపయోగించడం మర్చిపోవద్దు.

Relations8, Sep 2020, 3:49 PM

శృంగారంలో ఈ ఫుడ్స్ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయ్!

శృంగార బంధం కూడా బలంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనకు ఇంట్లోనే లభించే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల బంధం బలపడటమేకాదు.. శృంగారంలో రెచ్చిపోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

More pleasure: In an act of foreplay, you can feel the utmost pleasure. Especially in case of women, who unlike men do not always achieve a state of orgasm, foreplay can help them feel intense pre-orgasmic pleasure sensations.

Relations5, Sep 2020, 3:00 PM

శృంగారం తర్వాత వెంటనే నిద్ర, ఎందుకలా?

శృంగార సమయంలో శరీరం సాధారణంగా రిలాక్స్‌ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే మెదడు కూడా చాలా ఆందోళన, తెలియని భయాలకు గురవుతుంది కాబట్టి శృంగారం చేసిన వెంటనే మగవారు నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు.

പുതിയ പങ്കാളികളുമായുള്ള ലൈംഗിക ബന്ധം വഴി വൈറസ് ബാധിക്കാനുള്ള സാധ്യത വർദ്ധിപ്പിക്കുന്നു. പ്രത്യേകിച്ച് ചുംബനത്തിലൂടെയെന്ന് ഡോ.തെരേസ പറഞ്ഞു.

Relations4, Sep 2020, 9:51 AM

శృంగార సమయంలోనూ మాస్క్ తప్పదా..?

ఆ సమయంలో ముద్దు పెట్టుకోవద్దని, ఇరు ముఖాల్ని సైతం దగ్గరగా రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం ఏమాత్రం తగ్గని ఈ పరిస్థితిలో వీలైనన్నీ పరిమితులతో శృంగారంలో పాల్గొనడం మంచిదని సలహా ఇస్తున్నారు.

സ്ഥിരമായി ഒരു വീട്ടില്‍ തന്നെ താമസിക്കുന്ന പങ്കാളികളാണെങ്കില്‍ ലൈംഗികബന്ധം ഉള്‍പ്പെടെയുള്ള അടുത്തിടപഴകലിന് നിയന്ത്രണം വയ്‌ക്കേണ്ട കാര്യമില്ല. ഇതിലാരെങ്കിലും ഒരാളെങ്കിലും പുറത്തുപോകുന്നവരാണെങ്കില്‍ ജാഗ്രത പാലിക്കണമെന്ന് മാത്രം.

Relations3, Sep 2020, 2:49 PM

శృంగారాన్ని తృప్తిగా ఆస్వాదించాలంటే.. ఇవి పాటించాల్సిందే!

శృంగారమేని రెండు శరీరాల కలయికగా ఎప్పుడూ మిగలకూడదు. దానిని అందులో పాల్గొన్న ఇద్దరూ మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగాలి. అందుకే..కలయికలో పాల్గొనే ముందు.. దానికి మీ పార్ట్ నర్ ఎంత వరకు సముఖతగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

లైంగిక క్రీడలో పురుషులు, స్త్రీలు ఒకేసారి భావప్రాప్తికి గురవుతారనేది కూడా తప్పుడు అభిప్రాయం మాత్రమే. భావప్రాప్తికి సంబంధించిన విషయాల్లో స్త్రీపురుషులు చాలా మంది అపోహలకు గురవుతుంటారు. అందువల్ల పరస్పరం భావోద్వేగాలను పసిగడుతూ రతిక్రీడను సాగించాల్సి ఉంటుంది.

Relations2, Sep 2020, 3:17 PM

శృతి మించిన శృంగారం.. తట్టుకోలేక యువతి మృతి

కాసేపటి తర్వాత గోకుల్ ఆమెను సెక్స్‌ కోసం ప్రేరేపించగా ఆమె అంగీకరించింది. ఇద్దరూ అన్నీ మరిచి శృంగారం లోకంలో విహరించడం మొదలుపెట్టారు.

ఈ జెల్ చూడటానికి టూత్ పేస్ట్ లా ఉంటుంది. దానికి కొద్ది గా తీసుకొని భుజం మీద, చాతి మీద రాసుకోవాలి. మూడు , నాలుగు సెకన్లలో అది ఆరిపోతోంది. తర్వాత మరో భుజానికి రాసుకోవాలి

Lifestyle31, Aug 2020, 5:30 PM

శృంగారం: భ్రమలూ విశ్వాసాలూ... ఇవి నిజమేనా...

లైంగిక క్రీడ విషయంలో కొన్ని అపోహలు, విశ్వాసాలు ఉండనే ఉంటాయి. సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు కూడా. అనుభవం ద్వారా రతిక్రీడ గురించి చాలా మంది చాలా విషయాలే తెలుసుకుంటారు. అయినా కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉండనే ఉంటాయి. అవి ఏమిటో చూడండి.