శివ నిర్వాణ  

(Search results - 7)
 • nani

  News3, Dec 2019, 10:45 AM IST

  #Nani26: నాని కొత్త సినిమా టైటిల్ 'టక్ జగదీష్'!

  ఇక ఈ  సినిమా జనవరిలో ప్రారంభం కానుంది.  ఈ మధ్యనే  సినిమాకు ఓపెనింగ్ చేద్దాం అనుకుని, నగర శివార్లలో జరిగిన అనుకోని దుర్ఘటనతో వాయిదా వేసారు. దాంతో అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసి, జనవరిలో పూజ, షూటింగ్ ఒకేసారి చేసేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.  

 • vijay devarakonda

  News20, Nov 2019, 10:37 AM IST

  విజయ్ దేవరకొండతో దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే..?

  ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాని పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత లైన్ లో పూరి జగన్నాథ్ ఉన్నాడు. ఆ తరువాత శివ నిర్వాణతో సినిమా ఉంటుందట. 

 • samantha akkineni

  News4, Nov 2019, 2:51 PM IST

  నాని - సమంతలపై గాసిప్స్.. అన్ని అబద్దాలే!

  ప్రస్తుతం పెద్ద సినిమాలకు సంబందించిన కొన్ని ఫేక్ పోస్టర్స్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వరకు అఫీషియల్ పోస్టర్స్ లానే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా నాని పేరుతో ఉన్న మరో పోస్టర్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సమంత కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. 

 • Gang Leader

  ENTERTAINMENT13, Sep 2019, 4:52 PM IST

  'జెర్సీ' సినిమా ఆ డైరెక్టర్ తీసుంటే కోమాలోకి వెళ్లిపోయేవాడు.. నాని కామెంట్స్!

  ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ.. నేచురల్ స్టార్ నానిని ఇంటర్వ్యూ చేశారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా సంస్థ ఈ ఫన్నీ ఇంటర్వ్యూను ఏర్పాటుచేసింది.
   

 • నాని: హీరోగా పరిచయం కాకముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిన నాని కొన్ని కథలను కూడా రాసుకున్నాడు. బన్నీ కోసమని స్పెషల్ గా స్టోరీ రాసుకున్నాడు. కానీ తన టాలెంట్ బయటపెట్టడానికి ఇంకా సమయాం ఉందని అంటున్నాడు.

  ENTERTAINMENT26, Aug 2019, 4:39 PM IST

  నాని.. కమిట్మెంట్ ఇవ్వడం లేదా..?

  నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • siva nirvana

  ENTERTAINMENT2, Apr 2019, 2:51 PM IST

  'మజిలీ' దర్శకుడు శివ నిర్వాణ ఫోటోలు!

  'మజిలీ' దర్శకుడు శివ నిర్వాణ ఫోటోలు

 • chai sam

  ENTERTAINMENT23, Jul 2018, 11:48 AM IST

  చైతు-సామ్ సినిమా మొదలైంది

  మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది