శివ నాగేశ్వరరావు  

(Search results - 1)
  • <p>Siva Nageswara Rao</p>

    Entertainment24, May 2020, 12:28 PM

    బిజీ అవుతున్న సీనియర్ డైరక్టర్

    శివనాగేశ్వరరావు ఒకప్పుడు తన సమకాలీనులు కన్నా ఓ అడుగు ముందుకేసి కాల పరీక్షలో నిలబడే మనీ వంటి సినిమాని ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పటికీ మని సినిమా టీవిల్లో వస్తోందంటే ఆపకుండా చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వన్ బై టు అన్నా, మనీ మనీ అన్నా, హాండ్స్ అప్ అన్నా ఆయనకే చెల్లింది.