శివాత్మిక
(Search results - 20)EntertainmentNov 4, 2020, 10:14 AM IST
రాజశేఖర్ వెంటిలేటర్ మీద లేరు, ఆవార్త అవాస్తవం- జీవితా రాజశేఖర్
రాజశేఖర్ ఆరోగ్యం కొంచెం క్రిటికల్ గానే ఉందని, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ ఆరోగ్యం గురించిన వరుస కథనాల నేపథ్యంలో ఆయన భార్య జీవిత స్పందించారు. మీడియా ద్వారా తాజా పరిస్థితి ఆమె తెలియజేశారు. కొన్ని అపోహలకు ఆమె చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
EntertainmentOct 22, 2020, 7:12 PM IST
రాజశేఖర్ కోలుకుంటున్నారు.. పుకార్లని నమ్మవద్దుః జీవితా రాజశేఖర్
నటి, రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొంది. తప్పుడు వార్తాలను, పుకార్లని నమ్మవద్దని పేర్కొంది.
EntertainmentOct 22, 2020, 1:41 PM IST
ఐసీయూలో హీరో రాజశేఖర్...మిత్రుడు త్వరగా కోలుకోవాలి అంటూ చిరంజీవి ట్వీట్
హీరో రాజశేఖర్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్న సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ వర్గాలు అధికారిక బులెటిన్ విడుదల చేశాయి. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రాజశేఖర్ కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు, ఆయన చికిత్సకు స్పందిస్తునట్లు వెల్లడించారు.
EntertainmentOct 22, 2020, 9:56 AM IST
నాన్న పరిస్థితి విషమంగా ఉంది...ఆందోళన కలిగిస్తున్న రాజశేఖర్ కుమార్తె ట్వీట్
హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ట్వీట్ ఆయన ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా అనే అనుమానం కలిగిస్తుంది. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్ధించండి అని ఆమె సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు.
EntertainmentOct 17, 2020, 2:20 PM IST
షాకింగ్ న్యూస్...హీరో రాజశేఖర్ కుటుంబానికి కరోనా, హాస్పిటల్లో చికిత్స
ఆ వార్త నిజమే...జీవిత, పిల్లలు మరియు నేను కరోనా బారిన పడ్డాము. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాము. పిల్లలు బాగున్నారు, నేను, జీవితా కూడా కొంచెం బెటర్ గా ఫీలవుతున్నాం. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాం అని రాజశేఖర్ ట్విట్టర్ లో సందేశం పోస్ట్ చేయగా ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.
EntertainmentMay 26, 2020, 5:50 PM IST
రాజశేఖర్ కూతురి సినిమా ఫిక్స్.. ఈసారైనా పట్టాలెక్కుతుందా?
శివానీ రాజశేఖర్ తొలి చిత్రమే మూలన పడింది. ఈ లోగా శివాని చెల్లెలు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొరసాని సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి శివానీ సినిమా ఎప్పుడన్న చర్చ మొదలైంది.
EntertainmentApr 21, 2020, 4:44 PM IST
‘దేవదాసి’గా అనసూయ!తోటి స్టార్స్ కు అసూయ
అలాంటి అరుదైన అదిరిపోయే ఆఫర్ ..అనసూయకు వచ్చిందని సమాచారం. ఆమె త్వరలో ‘దేవదాసి’గా కనిపించబోతోందిట. ఆ పాత్ర ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే ...సినిమాలో నటించే మిగతా స్టార్స్ కే అసూయ పుట్టే స్దాయిలో ఉందిట. దాంతో రెమ్యునేషన్ కూడా పట్టించుకోకుండా ఓకే చేసినట్లు సమాచారం.
NewsMar 26, 2020, 11:21 AM IST
గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక రాజశేఖర్ (హాట్ ఫొటోస్)
యాంగ్రీ హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక గత ఏడాది విడుదలైన దొరసాని చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ శివాత్మిక టాలీవుడ్ కు పరిచయం కావడానికి ఉపయోగపడింది.
NewsMar 10, 2020, 10:00 AM IST
సినిమాల్లోకి కమెడియన్ అలీ కూతురు!
మెగా కుటుంబానికి చెందిన నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్ గా, అలాగే హీరో రాజశేఖర్ కూతుర్లు శివానీ, శివాత్మిక ఇలా ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే సినిమాల్లోకి వచ్చారు.
NewsMar 5, 2020, 4:56 PM IST
శివాత్మిక రాజశేఖర్ ఫోటోస్.. నడుము సొగసుతో ఎలా మాయ చేస్తోందో చూశారా
యాంగ్రీ హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక గత ఏడాది విడుదలైన దొరసాని చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.
NewsFeb 28, 2020, 12:14 PM IST
అందంలో దొరసానే... రాజశేఖర్ తనయ క్లీవేజ్ సొగసులు!
గతేడాది విడుదలైన ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యింది శివాత్మికా రాజశేఖర్.
EntertainmentJan 21, 2020, 11:02 AM IST
విధివిలాసం : పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానంటే విధివిలాసమే మరి...అదిత్...
అదిత్ అరుణ్, శివాత్మిక హీరో, హీరోయిన్లుగా దుర్గా నరేష్ గుత్తా దర్శకత్వంలో ప్రారంభమైన సినిమా విధివిలాసం.
NewsDec 28, 2019, 10:41 AM IST
బికినీ వేసుకొని హాట్ షో చేస్తోన్న రాజశేఖర్ కూతుళ్లు!
న్యూఇయర్ దగ్గర పడుతుండడంతో ఇప్పటినుండే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు.
NewsDec 15, 2019, 10:59 AM IST
‘రంగమార్తాండ’లో శివాత్మిక, జీవితకు ఉందో లెక్క
ఈ సంవత్సరం విడుదలైన ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యింది శివాత్మికా రాజశేఖర్.. జీవితారాజశేఖర్ కుమార్తె అయిన ఆమె తొలి చిత్రంతోనే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందింది.
NewsNov 13, 2019, 2:05 PM IST
Rajasekhar car accident: శివాని, శివాత్మికల ఎమోషనల్ కామెంట్స్
యాక్సిడెంట్ పై ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. చిన్నగాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరు కూడా ఘటనపై స్పందించారు. సోషల్ మీడియాల్ వస్తున్న రూమర్స్ డోస్ పెరగకముందే ఫ్యామిలీ మొత్తం ఇచ్చిన స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చేసింది.