శివపుత్రుడు
(Search results - 3)EntertainmentNov 21, 2020, 7:37 AM IST
సూర్య మరో మల్టీస్టారర్.. ఈ సారి అంతకు మించి..
`ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్ జోష్లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట.
NewsOct 21, 2019, 3:36 PM IST
అర్జున్ రెడ్డి రీమేక్.. విక్రమ్ హార్ట్ బీట్ పెరిగిపోతోంది.. కారణం కొడుకే!
విలక్షణ నటుడు విక్రమ్ తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అపరిచితుడు, శివపుత్రుడు లాంటి చిత్రాలు విక్రమ్ ని తెలుగు ఆడియన్స్ కి చేరువ చేశాయి. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ విక్రమ్ దూసుకుపోతున్నాడు.
ENTERTAINMENTSep 30, 2019, 11:41 AM IST
శివపుత్రుడు తరహాలో బాలా మరో ప్రయోగం?
బాలా మేకింగ్ గఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా నుంచి తన డిఫరెంట్ డైరెక్షన్ తో ఆడియెన్స్ ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య ఆయన క్రేజ్ కొంత తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా విక్రమ్ తనయుడు ధృవ్ ని పరిచయం చేయాలనీ అనుకున్న బాలాకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.