శిల్పా శెట్టి  

(Search results - 15)
 • undefined

  Entertainment8, Oct 2020, 9:40 AM

  సోనూసూద్‌కి శిల్పా శెట్టి తనయుడు అరుదైన గిఫ్ట్.. రియల్‌ హీరో ఏమన్నాడంటే?

  లాక్‌డౌన్‌లో సోనూ సూద్‌ చేసిన సేవా కార్యక్రమాలు చూసిన నటి శిల్పాశెట్టి కుమారుడు వియాన్‌ రాజ్‌ కుంద్రా.. సోనూకి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీంతో సోనూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

 • undefined

  Entertainment17, Sep 2020, 10:48 AM

  గోల్డ్ స్కాం వ్యవహారంపై స్పందించిన హీరోయిన్‌.. ఆ హీరోదే తప్పన్న బ్యూటీ

  సచిన్‌ జోషి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని శిల్పా శెట్టి పేర్కోంది. సత్యయుగ్‌ గోల్డ్ ప్రతీ కస్టమర్‌ కు చేసిన ప్రామిస్‌ను పూర్తిచేసిందని, అందరికీ సరైన సమయానికి గోల్డ్ అందించిందని తెలిపింది శిల్పా.

 • undefined

  Entertainment30, Aug 2020, 7:57 PM

  పిల్లలు బంకమట్టి లాంటి వారట..శిల్పా శెట్టి చెబుతున్న ఫిలాసఫీ

  శిల్సా శెట్టి సాగర కన్యగా తెలుగు ఆడియెన్స్‌ని అలరించిన ఈ సోయగం.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రియాలిటీ డాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అడపాదడపా పలు చిత్రాల్లో గెస్ట్ గా, ప్రత్యేక సాంగ్‌ల్లో మెరిసింది. 

 • undefined

  Entertainment26, Aug 2020, 2:46 PM

  అక్షయ్‌కి దూరంగా ఉండు.. సీనియర్‌ నటికి, యంగ్‌ బ్యూటీ వార్నింగ్

  అక్షయ్‌ కుమార్ కెరీర్‌ స్టార్టింగ్‌లో సీనియర్ నటి రేఖతో పలు చిత్రాల్లో నటించాడు. అయితే అదే సమయంలో రవీనా టండన్‌తోనూ అక్కి రిలేషన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. రేఖ రిలేషన్ రవీనాను ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె అక్షయ్‌కు దూరంగా ఉండాలని రేఖకు డైరెక్ట్‌ చెప్పిందట.

 • undefined

  Entertainment8, Aug 2020, 12:40 PM

  కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మల జీవితాల్లో చేదు అనుభవాలు

  కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు స్తంబించిపోయాయి. దీంతో సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ ఏవీ లేకపోవటంతో గతంలో మీడియాలో హల్‌ చల్ చేసిన వార్తలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. సినీ తారలకు సంబంధించి వివాదాలు, సంఘటనలు ఇలా అన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈనేపథ్యంలో కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్ అందాల భామలు తమ చిన్నారులను కడుపులోనే పోగొట్టుకున్న బాధకర సంఘటన గురించి గుర్తు చేసుకుంటున్నారు.

 • undefined

  Entertainment14, Jun 2020, 10:47 AM

  పడి పడి నవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా క్రికెటర్‌తో హీరోయిన్‌ టిక్‌ టాక్‌

  టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో వార్నర్ చేసిన టిక్‌ టాక్‌ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. రాములో రాములా, బ్లాక్‌ బస్టర్‌ పాటలకు వార్నర్‌ స్టెప్పులతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. తాజాగా ఈ స్టార్‌ క్రికెటర్‌ బాలీవుడ్‌ ముద్దుగుమ్మతో కలిసి డ్యూయెట్ చేశాడు. సీనియర్‌ నటి శిల్పా శెట్టి, వార్నర్‌లు కలిసి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

 • <p>Shilpa Shetty</p>

  Entertainment News17, Apr 2020, 1:32 PM

  ఈమె యోగా ఫీట్లు చాలా డేంజర్.. ఎవరూ ట్రై చేయొద్దే!

  సెలెబ్రిటీలలో యోగాసనాలు మొదటగా క్రేజ్ తీసుకువచ్చింది శిల్పా శెట్టి. శిల్పా శెట్టి ఓయోగాసనాలు చేస్తున్న వీడియోల్ని ఒకానొక సమయంలో యువత ఎగబడి చూశారు. 44 ఏళ్ల వయసులో కూడా శిల్పా శెట్టి నాజూకైన అందంతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం యోగానే అని చెప్పొచ్చు. 

 • Jacqueline Fernandez

  Entertainment18, Mar 2020, 11:21 AM

  వీడియో:యోగా అంటూ.. అందాలు పరిచే పోగ్రాం ఏంటి పాపా?

  యోగాతో తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటానంటూ   ఓ వీడియోని ఇనస్ట్రాలో షేర్ చేసింది. ఆ వీడియోని చూస్తే మనకు ఆమె యోగా ప్రాక్టీస్ పై కన్నా  అందాల ప్రదర్శన పైనే  దృష్టి పడుతుందనటంలో సందేహం లేదని తెలుస్తుంది. మీరు ఆ వీడియోని చూస్తే మీకు అర్దమవుతుంది.

 • Shilpa Shetty, Raj Kundra take newborn daughter home
  Video Icon

  Entertainment10, Mar 2020, 4:43 PM

  శిల్పాశెట్టికి కూతురు పుట్టింది

  బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు ఫిబ్రవరి 15న ఆడశిశువుకు తల్లిదండ్రులయ్యారు.

 • इस दौरान अर्चना पूरन सिंह ने भी इंस्टाग्राम और टिकटॉक पर श‍िल्पा की सक्रियता के बारे में सवाल किया। श‍िल्पा ने कहा, 'सोशल मीडिया एक बहुत सामान्य-सी चीज है, जिसमें बहुत ज्यादा प्रयास या मेहनत की आवश्यकता नहीं पड़ती है।

  News6, Mar 2020, 8:40 AM

  గోల్డ్ స్కీమ్.. శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు!

  సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరొకసారి వివాదాస్పద కేసులో ఇరుక్కున్నారు. గోల్డ్ స్కీమ్ పేరుతో తనను మోసం చేశారని ఒక ఎన్నారై పోలీసులకు పిర్యాదు చేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 • शिल्पा शेट्टी और राज कुंद्रा की पहली मुलाकात लंदन में हुई थी। लंदन में जहां शिल्पा रियलिटी शो बिग ब्रदर (2007) जीतने के बाद पॉपुलर हुईं, वहीं राज भी बिजनेस की दुनिया में फेमस थे।

  News21, Feb 2020, 3:22 PM

  సర్ ప్రైజ్.. రెండవసారి తల్లైన సాగర కన్య!

  బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొడుగు కాళ్ళ సుందరిగా అభిమానులు శిల్పాని పిలుచుకుంటారు. వివాహం తర్వాత శిల్పా శెట్టి సినిమాలకు దూరమైంది. తిరిగి ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 

 • Shilpa Shetty

  News9, Feb 2020, 3:16 PM

  అల్లు అర్జున్ పాటకు శిల్పా శెట్టి డాన్స్.. నేషనల్ వైడ్ ట్రెండింగ్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలసి మరోమారు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. 

 • Shilpa Shetty visits Shirdi Temple with family
  Video Icon

  NATIONAL27, Jan 2020, 12:05 PM

  ఎల్లప్పుడూ సాయి ఆశీస్సులు నా వెంటే...: శిల్పా శెట్టి

  బాలీవుడ్ నటి శిల్పా శెట్టి జనవరి 26 న మహారాష్ట్ర షిర్డీలోని సాయి బాబా ఆలయాన్ని సందర్శించారు. 

 • Shilpa Shetty

  News28, Oct 2019, 9:44 PM

  చిక్కులో శిల్పా శెట్టి కుటుంబం.. అండర్ వరల్డ్ డాన్ తో ఆమె భర్తకు సంబంధాలు ?

  బాలీవుడ్ అందాలతార శిల్పా శెట్టి కుటుంబానికి చిక్కులు మొదలయ్యాయి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ తో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 

 • 7.शिल्पा शेट्टी: शिल्पा एक योगा ट्रेनर हैं और इसलिए शिल्पा शराब और सिगरेट का सेवन नहीं करती हैं।

  ENTERTAINMENT18, Aug 2019, 5:01 PM

  రూ.10 కోట్లు ఇస్తాం ఓకేనా.. చెప్పుతో కొట్టినట్లు హీరోయిన్ సమాధానం!

  సినీ తరాలకు స్టార్ స్టేటస్ వస్తే సంపాదించే మార్గాలు కూడా పెరుగుతాయి. కేవలం సినిమాల సంపాదన మాత్రమే కాక కార్పొరేట్ సంస్థలు భారీ ఆఫర్లతో స్టార్ల వెంటపడతాయి. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తే కోట్లాది రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేస్తాయి. చాలా మంది హీరోలు, హీరోయిన్లు బడా కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.