శామ్ సంగ్  

(Search results - 33)
 • samsung

  Technology22, Jan 2020, 2:44 PM

  విపణిలోకి శామ్ సంగ్ ‘నోట్ 10

   ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ 'గెలాక్సీ నోట్‌ 10 లైట్' ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్‌ 10 కొనసాగింపుగా పలు మార్పులతో సంస్థ ఈ కొత్త ఫోన్‌ మార్కెట్లోకి తెచ్చింది. 

   

 • samsung costly tv launched

  Technology6, Dec 2019, 11:06 AM

  సంపన్నుల కోసం శామ్‌సంగ్ లగ్జరీ టీవీలు...ధర ఎంతంటే ?

  రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? అన్నట్లు సంపన్నులు కావాలనుకుంటే కొండమీద కోతైనా దిగి వస్తుంది. సంపన్నుల అభిరుచులకు అనుగుణంగా వారికి దగ్గరయ్యేందుకు శామ్ సంగ్ ఇండియా లగ్జరీ టీవీలను అందుబాటులోకి తేనున్నది. దీని ధర రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు అంచనా.

 • samsung

  GADGET6, Oct 2019, 12:10 PM

  30 నిమిషాల్లో 1600 ఫోన్ల సేల్స్: శామ్‌సంగ్ ఫోల్డబుల్ రికార్డు

  శామ్ సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన 30 నిమిషాల్లో 1600 ఫోన్లు అమ్ముడు పోయాయి. దీంతో భారతదేశంలో ప్రీ బుకింగ్స్ మూసివేశారు.
   

 • samsung

  News2, Oct 2019, 12:57 PM

  భారత విపణిలోకి ‘గెలాక్సీ ఫోల్డ్‌’.. ధర రూ.1.65 లక్షలే.. 4నుంచి ప్రీ బుకింగ్స్

  భారత విపణిలోకి ఆల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ‘గెలాక్సీ ఫోల్డ్‌’ను తేనున్నట్లు శామ్‌సంగ్‌ ప్రకటించింది. ఫోల్డ్‌బుల్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.1,64,999గా నిర్ణయించింది. భారతదేశ విపణిలో  ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కావటం విశేషం.

 • Samsung Galaxy A80

  TECHNOLOGY28, Sep 2019, 12:34 PM

  మూడు కెమెరాలతో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ70ఎస్.. ఇవీ సరికొత్త హంగులు!

  దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్ సంగ్ భారత విపణిలోకి సరికొత్త హంగులతో 64 మెగా పిక్సెల్ కెమెరాతో గెలాక్సీ ఎ70ఎస్ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.28,999, రూ.30,999గా నిర్ణయించింది.

 • samsung

  News26, Sep 2019, 3:55 PM

  శామ్‌సంగ్ ట్యాబ్ కం ఫోన్.. నాలుగు రోజుల్లో భారత విపణిలోకి

  దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్‌ ‘ఫోల్డబుల్’ ఫోన్.. ట్యాబ్ కమ్ స్మార్ట్ ఫోన్ భారత విపణిలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ ఒకటో తేదీన భారత విపణిలో ఆవిష్కరించేందుకు శామ్ సంగ్ ఏర్పాట్లు చేస్తున్నది. దాని ధర సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుంది.

 • samsung

  News19, Sep 2019, 3:49 PM

  విపణిలోకి బిగ్‌ బ్యాటరీ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌: ఎం30, ఎం10ఎస్ లాంచ్

  స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు దక్షిణ కొరియా సంస్థ శామ్ సంగ్ వేగంగా పావులు కదుపుతోంది. అత్యధికంగా 6000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో కూడిన గెలాక్సీ ఎం30ఎస్ ఫోన్‌ను విపణిలోకి ఆవిష్కరించింది.
   

 • Samsung Galaxy A90 5G goes official

  News12, Sep 2019, 2:15 PM

  విపణిలోకి శామ్‌సంగ్ మిడ్ రేంజ్ ఎ30ఎస్ ప్లస్ ఎ50ఎస్ ఫోన్లు

  దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల మేజర్ ‘శామ్‌సంగ్’ తన ఎ సిరీస్‌లో రెండు నూతన ఫోన్లను విపణిలోకి తెచ్చింది. ఇంతకుముందు మార్కెట్లోకి విడుదల చేసిన ఎ50, ఎ30 మోడల్ ఫోన్లకు కొన్ని మార్పులతో ఎ50ఎస్, ఎ30ఎస్ వేరియంట్లుగా అందుబాటులోకి తెచ్చింది

 • samsung

  News6, Sep 2019, 11:49 AM

  నేడే శామ్‌సంగ్ గెలాక్సీ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

  ప్రముఖ దక్షిణ కొరియా మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. శుక్రవారం శామ్‌సంగ్ గెలాక్సీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది

 • Samsung Galaxy M30

  TECHNOLOGY3, Sep 2019, 10:19 AM

  శామ్‌సంగ్ 5జీ ‘ఎ90’ ఫోన్: ఇండియాలో లాంచ్ సాద్యమేనా?


  5జీతో రూపుదిద్దుకుంటున్న శామ్ సంగ్ గెలాక్సీ ఎ90 ఫోన్ త్వరలో అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నది. వచ్చే ఏడాది భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ను ఇండియా విపణిలో శామ్‌సంగ్ విడుదల చేస్తుందా? లేదా? అన్నదే అనుమానంగా ఉంది.

 • samsung

  TECHNOLOGY17, Aug 2019, 11:41 AM

  చైనా ఫోన్లే టార్గెట్.. ఎం సిరీస్ ఫోన్లపై శామ్‌సంగ్‌ డిస్కౌంట్‌


  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు షియోమీ, ఎంఐ, రియల్ మీ త్వరలో నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్న నేపథ్యంలో దక్షిణ కొరియా దిగ్గజం శామ్ సంగ్ తన ‘ఎం’ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. 

 • samsung galaxy note 10

  TECHNOLOGY9, Aug 2019, 3:40 PM

  విపణిలోకి శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10, 10+

  శామ్ సంగ్ మార్కెట్లోకి తాజాగా గెలాక్సీ నోట్ 10, 10 + సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. గెలాక్సీ నోట్ 10 ధర రూ.69,999, గెలాక్సీ 10 + ఫోన్ ధర రూ.79,999గా నిర్ణయించింది. 

 • undefined

  TECHNOLOGY31, Jul 2019, 2:23 PM

  భారత్‌లో పెరిగిన ‘ఐఫోన్’ సేల్స్.. బట్ గ్లోబల్


  శామ్ సంగ్, షియోమీ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా ఆపిల్ ‘ఐఫోన్ల’కు భారత్‌లో డిమాండ్ గణనీయంగానే ఉంది. ప్రపంచ దేశాల్లో విక్రయాలు తగ్గినా భారతదేశంలో ‘ఐఫోన్ల’ విక్రయాలు 19 శాతం పెరిగాయని సంస్థ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. 

 • Samsung A 80

  TECHNOLOGY19, Jul 2019, 1:49 PM

  రొటేటింగ్ కెమెరా @ శామ్‌సంగ్ ఎ80.. బట్ కాస్ట్‌లీ


  దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శామ్‌సంగ్ తాజాగా భారత విపణిలోకి మరో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. శామ్ సంగ్ గెలాక్సీ ఎ80 పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.47,900. కెమెరా రొటేట్ చేయడం దీని స్పెషాలిటీ 

 • samsung

  TECHNOLOGY3, Jul 2019, 10:56 AM

  ప్రతిభకు పట్టం కడతాం.. ఉద్యోగాల్లో కోత ఒట్టిదే: శామ్‌సంగ్

  చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల దాటికి తట్టుకోలేక ఫోన్ల ధరలను తగ్గించినందుకు పడిపోయిన ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెట్టినట్లు వచ్చిన వార్తలను శామ్ సంగ్ ఖండించింది. భారతదేశంలో ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు నిబద్ధతతో ఉన్నామని తెలిపింది. వచ్చేనెల ఏడో తేదీన శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10 ప్రో మోడల్ ఫోన్లను న్యూయార్క్ కేంద్రంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నది.