శరద్ పవార్  

(Search results - 43)
 • sharad

  NATIONAL3, Jan 2020, 9:09 PM IST

  కేబినెట్ కీలక బెర్తులన్నీ ఎన్సీపీకే: శరద్ మాటను కాదనని ఉద్ధవ్

  మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ప్రభుత్వంలోనూ కీ రోల్ దక్కింది. ఆయన పార్టీకి చెందిన మంత్రులకు కీలక శాఖలను అప్పగించేందుకు సీఎం ఉద్దవ్ థాక్రే సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.

 • ajit pawar

  Opinion30, Dec 2019, 4:58 PM IST

  నక్కతోక తొక్కడమంటే... అజిత్ పవార్ ను అడగాల్సిందే?

  మహారాష్ట్ర రాజకీయాల్లో సుడిగాడు ఎవరన్నా ఉన్నారంటే...అది ఖచ్చితంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్. నక్కతోక తొక్కడం అంటే ఏమిటో తెలియాలంటే...ఆయన రీసెంట్ గ్రాఫ్ చూడాలి. ఆ గ్రాఫ్ చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. 

 • undefined

  NATIONAL23, Dec 2019, 2:43 PM IST

  ఝార్ఖండ్ లో కూడా శరద్ పవార్ వేలు... మరో మహారాష్ట్ర?

  ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికర అంశం ఉంది. ఝార్ఖండ్ తూర్పున ఉన్న రాష్ట్రం. మహారాష్ట్ర పశ్చిమాన ఉన్న రాష్ట్రం. అక్కడ మహారాష్ట్రలో ప్రస్తుతానికి ఒక ప్రాంతీయ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం లో భాగస్వామి అయినా ఎన్సీపీ ఇక్కడ ఒక సీట్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. 

 • kcr harish rao kavitha

  Opinion16, Dec 2019, 12:56 PM IST

  కవిత భవిష్యత్తుపై కేసీఆర్ ప్లాన్ ఇదీ: శరద్ పవార్ ఫార్ములా

  2014 పార్లమెంటు ఎన్నికల్లో అత్తగారిళ్లయిన నిజామాబాదు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆమె ఒక్కరు మాత్రమే గెలవడం కాదు ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసి కెసిఆర్ కి గిఫ్ట్ గా అందించారు కవిత. కానీ రెండో దఫాలో మాత్రం తన అత్తింట కవిత ఓడిపోయారు. అప్పటి నుంచి కవిత కోలుకున్నట్టు కనపడడం లేద

 • undefined

  Opinion27, Nov 2019, 4:35 PM IST

  అజిత్ "పరార్", ఆపై పీఛే ముడ్: తెర వెనక అసలేం జరిగింది..

  మహారాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి ప్రస్తుతానికి వచ్చినట్టు కనబడుతున్నా, అజిత్ పవార్ ఎపిసోడ్ మాత్రం ఇంకా ఒక మిస్టరీగానే ఉంది. శరద్ పవార్ కు అసలు అజిత్ పవార్ ఎపిసోడ్ పై సమాచారం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. కానీ పరిస్థులను పరిశీలించి చూస్తే, అవుననే సమాధానం వస్తుంది. 

 • maharashtra cm

  NATIONAL27, Nov 2019, 2:01 PM IST

  మహా సీఎంగా ఉద్ధవ్: డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరే?

  :నెల రోజుల పాటు జరిగిన నాటకీయ పరిణామాలకు ఈ నెల 26వ తేదీన తెరపడింది.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటు చేయనున్నాయి. ఉద్దవ్ ఠాక్రే కేబినెట్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
   

 • Party workers raise slogans of "Kaun aala re kaun aala? Modi Shah cha baap aala"
  Video Icon

  NATIONAL27, Nov 2019, 11:02 AM IST

  Maharashrta Politics : ఎవరొస్తున్నారు..ఎవరొస్తున్నారు...మోడీకా బాప్ వస్తున్నాడు..

  మంగళవారం ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి బయట పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

 • When Ajit asked NCP MLAs to call, will you come with us or with uncle, after this BJP government in Maharashtra

  NATIONAL26, Nov 2019, 3:23 PM IST

  Maharashtra update:అజిత్ పవార్ రాజీనామా: చక్రం తిప్పిన శరద్ పవార్ భార్య

  మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం పదవికి  అజిత్ పవార్ మంగళవారం నాడు రాజీనామా చేశారు.  అజిత్ పవార్  డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం వెనుక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్  సతీమణి ప్రతిభా పవార్ చక్రం తిప్పారు.

 • 162 mlas in mumbai hotel

  NATIONAL25, Nov 2019, 7:59 PM IST

  గవర్నర్ సాబ్.. చూస్తున్నారా, మా బలం ఇది: కాంగ్రెస్, ఎన్సీపీ, సేనల బలప్రదర్శన

  మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు బలప్రదర్శన నిర్వహించాయి.

 • undefined

  NATIONAL25, Nov 2019, 11:40 AM IST

  మహారాష్ట్రలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: శరద్ పవార్ ధీమా

  తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు శరద్ పవార్ తెలిపారు. తమ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 170మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని తెలియజేస్తూ వారి మద్దతుతో కూడిన లేఖలను గవర్నర్ కార్యాయలంలో అందజేశారు. 
   

 • Sanjay Kakade

  NATIONAL24, Nov 2019, 10:51 AM IST

  మహారాష్ట్రలో అసలు ఎం జరుగుతుంది? శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ

  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ ఇంటికి బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే వెళ్లడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.  ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సిల్వర్ ఓక్స్ నివాసానికి సంజయ్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ సీనియర్ లీడర్ జయంత్ పాటిల్ కూడా ఉన్నారు. 

 • sharadh pawar in press confer

  NATIONAL23, Nov 2019, 5:42 PM IST

  శరద్ పవార్ క్యాంపులోకి తిరిగి ధనుంజయ్ ముండే

  క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు, ఇందాకటి 9 మందిలోంచి ఇద్దరు సునిల్ భసర, సునిల్ శ్లేకే

 • undefined

  Opinion23, Nov 2019, 5:16 PM IST

  హిస్టరీ రిపీట్: 1978లో అప్పుడు సీనియర్ పవార్, 2019లో ఇప్పుడు జూనియర్ పవార్

  బీజేపీతోని అజిత్ పవార్ జత కట్టడంపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివ సేనలు అందరూ కారాలు మిర్యాలు నూరుతున్నారు. ఈ పరిస్థితులు అందరికి ఒకింత విస్మయం కలిపించినా వాస్తవానికి ఇది ఒక హిస్టరీ రిపీట్ గా అనిపిస్తుంది. 1978లో శరద్ పవార్ కాంగ్రెస్ కు ఎం చేశారో ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీకి అలంటి షాకే ఇచ్చారనిపిస్తుంది. 

 • sharadh pawar press meet

  NATIONAL23, Nov 2019, 12:51 PM IST

  ఎమ్మెల్యేలంతా మా వైపే, అజిత్ పవార్ ఒక్కడే: శరద్ పవార్

  శివసేన, ఎన్సీపీల సంయుక్త ప్రెస్ మీట్ ప్రారంభమయ్యింది. ఈ ప్రెస్ మీట్ కు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఈ ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలను శరద్ పవార్ చేసారు. 

 • undefined

  Opinion23, Nov 2019, 12:26 PM IST

  అజిత్ పవార్ ఫిరాయింపు: శరద్ పవార్ డబల్ గేమ్... సింఘ్వి వ్యంగ్యం

  మహారాష్ట్ర రాజకీయాలు సడన్ ట్విస్ట్ తో ఒక్కసారిగా మారిపోయాయి. శివసేన ఉద్దవ్ థాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరం కలిసి అనుకుంటున్నాం అనే ప్రకటన రాగానే రాత్రికి రాత్రి ఊహించని పరిణామంతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా అజిత్ పవార్ కూడా ప్రమాణస్వీకారం చేసాడు.