శంకర్

(Search results - 483)
• undefined

Entertainment24, Sep 2020, 2:06 PM

నేనూ లైంగిక బాధితురాలినేః కస్తూరి షాకింగ్‌‌ కామెంట్‌

ఓ వైపు డ్రగ్ కేసు, మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. డ్రగ్స్ కేసు లింకులు బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌, శాండల్‌వుడ్‌కి కూడా పాకాయి. ఈ నేపథ్యంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సీనియర్‌ నటి కస్తూరి శంకర్‌ అంటున్నారు.

IPL 2020, SRH vs RCB: Reasons behind SunRisers Hyderabad (SRH) Disaster

Video Icon

Cricket22, Sep 2020, 7:44 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణాలివే...

ఐపీఎల్‌ 2020లో హైదరాబాద్‌ బలహీనత మిడిల్‌ ఆర్డర్‌ కావచ్చనే అంచనాలు తొలి మ్యాచ్‌లోనే నిజమయ్యాయి.

• undefined

Cricket22, Sep 2020, 5:08 PM

త్రీడీ ప్లేయర్ గోల్డెన్ డక్, ఆట మామూలుగా లేదుగా... విజయ్‌ శంకర్‌పై ట్రోల్స్!

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయంతో మొదలెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సులువుగా విజయం సాధిస్తుందనుకున్న జట్టు, ఒక్కసారిగా ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 121/2 స్కోరుతో ఉన్న సన్‌రైజర్స్, 34 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయి, చెత్త రికార్డు నమోదుచేసింది.

• undefined

Entertainment20, Sep 2020, 8:55 PM

ఇస్మార్ట్ బ్యూటీ ఘాటు అందాల షో.. ఫోటోస్‌ వైరల్‌

`ఇస్మార్ట్ శంకర్‌`తో క్రేజీ యంగ్‌ హీరోయిన్‌గా మారిన నభా నటేష్‌ తన చురుకుతనం, చలాకీ తనం అందరిని ఆకట్టుకుంటోంది. సినిమాల్లో తెరపైనే కాదు, బయట అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా అలాంటి పనే చేసింది.

• undefined

Entertainment17, Sep 2020, 2:12 PM

కమెడియన్‌ పెద్ద మనసు.. భిక్షాటన చేసిన మరీ!

కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు షకలక శంకర్. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా... మిగిలిన డబ్బులు తను జోడించి... మొత్తం లక్ష రూపాయలతో... కరీంనగర్ లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు.

విజయ్ శంకర్

Cricket16, Sep 2020, 3:05 PM

IPLలో నాది మామూలు రికార్డు కాదంటున్న విజయ్ శంకర్...

విజయ్ శంకర్... టీమిండియా తరుపున ఆడింది తక్కువ మ్యాచులే అయినా వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపికై సంచలనం క్రియేట్ చేశాడు. వన్డే విశ్వకప్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీసి, అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో మనోడు పెద్దగా అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది ఏమీ లేకపోయినా... ఓ అద్భుతమైన రికార్డు మాత్రం తనపేరిటే ఉందంటున్నాడు విజయ్ శంకర్.

• undefined

Entertainment12, Sep 2020, 4:09 PM

లెజెండరీ సింగర్‌ ఇంట విషాదం.. చిన్న వయసులోనే కొడుకు మృతి

ఆదిత్య పౌడల్ మృతి వార్త ఎంతగానో బాధించింది. ఆయన ఎంతో గొప్ప మ్యూజీషియన్‌. ఎంతో ప్రేమగా ఉండేవాడు ఆయన హాస్య చతురత కూడా అద్భుతం. మేం చాలా ప్రాజెక్ట్స్ కోసం కలిసి పనిచేశాం. ఆయన ఆత్మ శాంతి కోసం ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో బాధను వ్యక్తపరిచాడు శంకర్ మహదేవన్.

• undefined

Entertainment12, Sep 2020, 10:09 AM

చెర్రీ, బన్నీలకు పవన్‌ థ్యాంక్స్.. ఎందుకంటే?

పవన్‌ కళ్యాణ్‌ ఆర్థిక సాయం ప్రకటించిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, దిల్‌రాజు, ఏ.ఎం.రత్నం, మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్‌, నవీన్‌లకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు.

• undefined

Entertainment11, Sep 2020, 1:14 PM

`జెంటిల్‌మేన్‌2`కి ప్లాన్‌.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

తాజాగా దాదాపు 27ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్‌(పార్ట్ 2) రూపొందించేందుకు ముందుకొచ్చారు నిర్మాత కె.టి. కుంజమోన్‌. త్వరలోనే ఈ పార్ట్2ని పట్టాలెక్కించనున్నట్టు తెలిపారు.

రేపు పవన్ ఫ్యాన్స్ తన అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆయన పేరిట అనేక సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పవన్ పుట్టినరోజు నాడు కరోనా రోగులకు వారు సహాయం చేయనున్నారు. కరోనా కారణంగా బహిరంగ వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి లేకపోయినా సోషల్ మీడియాలో భారీగా  ట్రెండ్ చేయనున్నారు.

Entertainment4, Sep 2020, 3:05 PM

కాన్సెప్ట్ ఏదైనా పవన్ సినిమాలలో అది కామన్ అట..!

రానున్న రెండు మూడేళ్ళలో పవన్ నుండి ఏకంగా నాలుగు చిత్రాలు రానున్నాయి. కమ్ బ్యాక్ తో మూడు సినిమాలు ప్రకటించిన పవన్, పుట్టినరోజు నాడు సురేంధర్ రెడ్డితో మరో మూవీ ప్రకటించారు. ఐతే ఈ నాలుగు సినిమాల్లో కూడా కామన్ గా ఒక పాయింట్ ఉంటుందట.

• undefined

Entertainment2, Sep 2020, 4:41 PM

షాక్‌కి గురి చేస్తున్న పవన్‌ 28 కాన్సెప్ట్ పోస్టర్‌..బ్యాక్‌ వెళ్తున్నారా?

తాజాగా పవన్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందబోతున్న 28వ సినిమా అప్‌డేట్‌ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు. తాజాగా ఇది అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కి, సర్‌ప్రైజ్‌కి గురి చేస్తుంది.

• undefined

Entertainment2, Sep 2020, 1:47 PM

పవన్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. అనుకున్నదే జరిగింది!

పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు మూడు ట్రీట్సే కాదు.. మరో సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. అందరు ఊహించినట్టే కొత్త సినిమాని ప్రకటించారు.

• వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే..ఇప్ప‌టికే ఈ సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మిగ‌తా షూటింగ్ పూర్తి చేసే లోపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా ఆగింది. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చిన ఈ గ్యాప్‌ను ‘వ‌కీల్‌సాబ్’ టీమ్ ఉప‌యోగించుకుంటుందట‌.

Entertainment1, Sep 2020, 8:30 AM

పవన్-హరీష్ శంకర్ మూవీ టైటిల్ పై క్రేజీ బజ్..!

పవన్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కోసం ఆయన అనేక సర్ప్రైజ్ లు సిద్ధం చేసి ఉంచారు. కాగా పవన్ 28వ చిత్రంపై రేపు క్రేజీ అప్డేట్ రానున్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఇదేనంటూ టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ప్రతి రికార్డు తమ హీరో పేరున ఉండాలని భావించే పవన్ ఫ్యాన్స్ అందుకోసం ఎంతగానో ఆరాటపడతారు. ఇప్పటికే పవన్ అనేక బాక్సాఫీస్ రికార్డ్స్ తన పేరిట నమోదు చేశారు. విపరీతమైన స్టార్ డమ్ కలిగిన పవన్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన సందర్భాలు అనేకం. దాదాపు పవన్ తెరపై కనిపించి మూడేళ్లు కావస్తుంది. దీనితో ఆయన రికార్డ్స్ మొత్తం చెరిగిపోయాయి.

Entertainment31, Aug 2020, 7:33 PM

ఫ్యాన్స్ కి పవన్‌ మూడు ట్రీట్స్.. రచ్చ మామూలుగా లేదుగా!

పుట్టిన రోజుని పురస్కరించుకుని పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌ ట్రీట్స్ రూపంలో వస్తాయని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే భారీ ట్రీట్స్ ఇచ్చేందుకు రెడీ  అవుతున్నారు పవన్‌.

• undefined

Entertainment31, Aug 2020, 1:15 PM

వేదాంతం రాఘవయ్యగా సునీల్‌.. హీరోగా చివరి ప్రయత్నమా?

రెండేళ్ళ క్రితం `సిల్లీ ఫెలోస్‌`తో హీరోగా చివరి ప్రయత్నం చేసిన సునీల్‌ అది కూడా వర్కౌట్‌ కాకపోవడంతో హీరోగా  తాత్కాలికంగా బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.