వొడాఫోన్ ఐడియా  

(Search results - 44)
 • undefined

  Tech News12, Sep 2020, 5:22 PM

  ఫ్రీగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి..

  అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఉచితంగా అందించేందుకు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోటాపోటీగా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్లాన్స్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి.  
   

 • jio recharge plans better than other

  Tech News24, Jul 2020, 1:52 PM

  ఇంటర్నెట్ డౌన్‌లోడ్‌ స్పీడులో జియోనే టాప్‌..

   వొడాఫోన్- ఐడియా మాత్రం అప్‌లోడ్ స్పీడ్ విషయంలో ముందున్నాయని ట్రాయ్ డేటా తెలిపింది. ఐడియా టెలికాం 8 ఎమ్‌బిపిఎస్ స్పీడుతో డౌన్‌లోడ్ స్పీడ్ చార్టులో జియో తరువాత నిలిచింది. ట్రాయ్ మైస్పీడ్ పోర్టల్‌లో చూపించిన తాజా డేటా ప్రకారం ఈ వివరాలు వెళ్లడయ్యాయి. 

 • <p>লকডাউনে প্রিপেড গ্রাহকদের জন্য বড়সড় সিদ্ধান্ত নিল এয়ারটেল, ভোডাফোন-আইডিয়া, রইল বিস্তারিত</p>

  Tech News14, Jul 2020, 3:47 PM

  టెలికాం సంస్థలకు ట్రాయ్ షాక్: ఆ ప్లాన్లు వెంటనే నిలిపేయండి..

  వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించిన రెండు ప్లాన్లను నిలిపేయాలని భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశించింది. ఆ ప్లాన్లు నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది. 
   

 • undefined

  Tech News29, May 2020, 11:40 AM

  వొడాఫోన్‌లో గూగుల్‌ పెట్టుబడులు.. భారత టెలికం రంగంలోకి టెక్ దిగ్గజాలు...?

  భారత టెలికం రంగంపై పట్టుకోసం గ్లోబల్ టెక్ దిగ్గజాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ పెట్టుబడులు పెడితే, వొడాఫోన్‌లో వాటా కొనుగోలు చేయడానికి సెర్చింజన్ ఆసక్తి చూపుతున్నది.

 • गौरतलब है कि, रिलायंस का मार्केट कैपिटल लगभग 6.8 लाख करोड़ रुपए है। मुकेश अंबानी की रिलायंस में 42% की हिस्सेदारी है। आरआईएल ने पिछले पांच वर्षों में 5.4 लाख करोड़ रुपये का निवेश किया है। जिसमें से अकेले Jio के बिज़नेस को बनाने के लिए 3.5 लाख करोड़ रुपये खर्च किए हैं।

  Tech News11, Apr 2020, 10:46 AM

  జియో కస్టమర్లకు గుడ్ న్యూస్...ఇక ప్రతి రీచార్జీ పై క్యాష్ బ్యాక్...

  ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మాదిరిగానే రిలయన్స్ జియో కూడా తన కస్టమర్లకు కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఇతర జియో కస్టమర్లకు రీచార్జీ చేస్తే రూ.4.16 శాతం క్యాష్ బ్యాక్ అవుతుంది.  

 • ওয়ার্ক@হোম ব্রডব্যান্ড প্ল্যান নিয়ে এল বিএসএনএল

  Technology3, Apr 2020, 11:12 AM

  బీఎస్ఎన్‌ఎల్ సూపర్బ్ డేటా ప్లాన్లు: రూ.693& రూ.1212

   బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఇయర్లీ ప్లాన్లు ప్రవేశ పెట్టింది. రూ.693, రూ.1212లతో ఈ ప్లాన్లు అమలులోకి వస్తాయి. మరోవైపు కరోనాపై ప్రజల్లో చైతన్యం కోసం బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా తమ డిస్ ప్లేలు మార్చేశాయి.

 • undefined

  Tech News16, Mar 2020, 3:47 PM

  ఆన్ లిమిటెడ్ కాల్స్, హై స్పీడ్ డాటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్...

  కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ, ఆన్ లిమిటెడ్ కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు లోకల్, నేషనల్), మొత్తం 6GB డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్‌ఎం‌ఎస్ లు అందిస్తుంది.

 • undefined

  Tech News3, Mar 2020, 4:43 PM

  వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్...మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు...

  వోడాఫోన్, ఐడియా వెబ్‌సైట్లలోని ప్రకారం వినియోగదారులు రోజూ అదనంగా 1.5 జిబి హై-స్పీడ్ డేటాను రూ. 249, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ ఛార్జ్ ప్లాన్ పై పొందుతారు.

 • একগুচ্ছ নতুন প্রিপেড প্ল্যান ও অফার নিয়ে হাজির ভোডাফোন, জেনে নিন বিস্তারিত

  Tech News28, Feb 2020, 12:28 PM

  డేటా చార్జీల పెంపు?: ఏజీఆర్ బకాయిలపై టైమివ్వాలి: వొడాఫోన్ అప్పీల్

  టెలికం పరిశ్రమ బతికి బట్ట కట్టాలంటే మొబైల్స్‌లో ఒక్క జీబీ డేటా రూ.35కు పెంచాలని వొడాఫోన్ ఐడియా సూచించింది. అలాగే నెలసరి కనీస కనెక్షన్‌ చార్జీ రూ.50గా నిర్ణయించాలని భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్), టెలికం శాఖ (డాట్)లను కోరింది. ఈ ప్రతిపాదనలను ఏప్రిల్‌ కటో తేదీ నుంచి అమలు చేయాలని అభ్యర్థించింది. 
   

 • undefined

  Technology16, Feb 2020, 8:47 AM

  బకాయిలు చెల్లిస్తాం, ఫ్యూచర్ పైనే ఆందోళన: వొడాఫోన్‌ ఐడియా

  సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రైవేట్ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా దిగి వచ్చింది. ఏజీఆర్‌ బకాయిలను చెల్లిస్తామని వొడాఫోన్‌ ఐడియా శనివారం ప్రకటించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలను తీర్చే పని మొదలు పెట్టినట్లు తెలిపింది. 

   

 • undefined

  Tech News14, Feb 2020, 10:15 AM

  మళ్ళీ అదేసీన్ రిపీట్ చేసిన వొడాఫోన్‌ ఐడియా... నష్టాలు రూ.6,439 కోట్లకు పెరిగాయి.

  భారతీయ టెలికం సంస్థలు ఇప్పట్లో కోలుకునేలా సంకేతాలు కనిపించడం లేదు. ఏజీఆర్ ప్లస్ స్పెక్ట్రం బకాయిలు, వడ్డీ తదితర చెల్లింపులపై సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా చెల్లింపుల కోసం వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ తమ సంస్థ లాభాలను కేటాయిస్తున్నాయి. ఫలితంగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. రెండో త్రైమాసికంలో రూ.50 వేల కోట్ల పై చిలుకు నష్టాలను చూపిన వొడాఫోన్.. మూడో త్రైమాసికంలోనూ 6,439 కోట్ల నష్టాలు వచ్చినట్లు పేర్కొంది.

 • undefined

  Tech News7, Feb 2020, 6:16 PM

  వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?

  వొడాఫోన్ ఐడియా వినియోగదారులు శుక్రవారం తివ్రమైన సిగ్నల్స్ అంతరాయం ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్ ఐడియా సిగ్నల్స్ సమస్య  పరిష్కరించడానికి అంచనా వేసిన సమయాన్ని పేర్కొనకుండా ఇది “తాత్కాలిక సమస్య” అని టెలికాం ఆపరేటర్ పేర్కొంది.

 • undefined

  Tech News7, Feb 2020, 11:18 AM

  ‘వొడాఫోన్ ఐడియా’ పోస్ట్​పెయిడ్ సర్వీసు పేరు మార్పు...

  వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ పోస్ట్ పెయిడ్​​ సర్వీసు పేరుకు మార్పులు చేసింది. ఇక నుంచి బ్రాండ్​ పేరు నుంచి ఐడియా పదాన్ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్​ సర్వీసులు మాత్రం వొడాఫోన్, ఐడియాగా వేర్వేరు పేర్లతోనే కొనసాగుతాయని పేర్కొంది.
   

 • undefined

  Tech News28, Jan 2020, 12:09 PM

  వొడాఫోన్ ఐడియాకు గుడ్ బై - రిలయన్స్ జియోకు వెల్‌కం

  టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా వొడాఫోన్-ఐడియాను వీడుతున్న వినియోగదారులను ఆకర్షించి టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థగా 'జియో' ఎదిగినట్లు సర్వే అభిప్రాయపడింది.

 • telecom network recharge plans

  Technology16, Jan 2020, 10:27 AM

  హువావేతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ జట్టు.. మార్చిలో 5జీ ట్రయల్స్?

  భారతీయులంతా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న.. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం సంస్థల దిగ్గజాల ప్రయత్నాలు వడివడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో 5జీ ట్రయల్స్​ నిర్వహణకు ఎయిర్​టెల్​, జియో, వొడాఫోన్​ ఐడియా సంస్థలు టెలికం శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.