వొడాఫోన్  

(Search results - 66)
 • undefined

  Tech News16, Mar 2020, 3:47 PM IST

  ఆన్ లిమిటెడ్ కాల్స్, హై స్పీడ్ డాటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్...

  కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ, ఆన్ లిమిటెడ్ కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు లోకల్, నేషనల్), మొత్తం 6GB డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్‌ఎం‌ఎస్ లు అందిస్తుంది.

 • undefined

  Tech News3, Mar 2020, 4:43 PM IST

  వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్...మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు...

  వోడాఫోన్, ఐడియా వెబ్‌సైట్లలోని ప్రకారం వినియోగదారులు రోజూ అదనంగా 1.5 జిబి హై-స్పీడ్ డేటాను రూ. 249, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ ఛార్జ్ ప్లాన్ పై పొందుతారు.

 • একগুচ্ছ নতুন প্রিপেড প্ল্যান ও অফার নিয়ে হাজির ভোডাফোন, জেনে নিন বিস্তারিত

  Tech News28, Feb 2020, 12:28 PM IST

  డేటా చార్జీల పెంపు?: ఏజీఆర్ బకాయిలపై టైమివ్వాలి: వొడాఫోన్ అప్పీల్

  టెలికం పరిశ్రమ బతికి బట్ట కట్టాలంటే మొబైల్స్‌లో ఒక్క జీబీ డేటా రూ.35కు పెంచాలని వొడాఫోన్ ఐడియా సూచించింది. అలాగే నెలసరి కనీస కనెక్షన్‌ చార్జీ రూ.50గా నిర్ణయించాలని భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్), టెలికం శాఖ (డాట్)లను కోరింది. ఈ ప్రతిపాదనలను ఏప్రిల్‌ కటో తేదీ నుంచి అమలు చేయాలని అభ్యర్థించింది. 
   

 • cell tower

  Technology23, Feb 2020, 11:00 AM IST

  బిగ్ రిలీఫ్: ఏజీఆర్ డ్యూస్ కోసం ‘స్ట్రెస్ ఫండ్’.. వొడాఫోన్‌కు బెనిఫిట్

  దేశీయ టెలికం రంగం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ‘ఒత్తిడి నిధి’ (స్ట్రెస్‌ ఫండ్‌)ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. దీనికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా అధినేతలు కేంద్ర ఆర్థిక శాఖ,

 • undefined

  Technology16, Feb 2020, 8:47 AM IST

  బకాయిలు చెల్లిస్తాం, ఫ్యూచర్ పైనే ఆందోళన: వొడాఫోన్‌ ఐడియా

  సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రైవేట్ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా దిగి వచ్చింది. ఏజీఆర్‌ బకాయిలను చెల్లిస్తామని వొడాఫోన్‌ ఐడియా శనివారం ప్రకటించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలను తీర్చే పని మొదలు పెట్టినట్లు తెలిపింది. 

   

 • undefined

  Tech News14, Feb 2020, 10:15 AM IST

  మళ్ళీ అదేసీన్ రిపీట్ చేసిన వొడాఫోన్‌ ఐడియా... నష్టాలు రూ.6,439 కోట్లకు పెరిగాయి.

  భారతీయ టెలికం సంస్థలు ఇప్పట్లో కోలుకునేలా సంకేతాలు కనిపించడం లేదు. ఏజీఆర్ ప్లస్ స్పెక్ట్రం బకాయిలు, వడ్డీ తదితర చెల్లింపులపై సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా చెల్లింపుల కోసం వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ తమ సంస్థ లాభాలను కేటాయిస్తున్నాయి. ఫలితంగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. రెండో త్రైమాసికంలో రూ.50 వేల కోట్ల పై చిలుకు నష్టాలను చూపిన వొడాఫోన్.. మూడో త్రైమాసికంలోనూ 6,439 కోట్ల నష్టాలు వచ్చినట్లు పేర్కొంది.

 • undefined

  Tech News7, Feb 2020, 6:16 PM IST

  వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?

  వొడాఫోన్ ఐడియా వినియోగదారులు శుక్రవారం తివ్రమైన సిగ్నల్స్ అంతరాయం ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్ ఐడియా సిగ్నల్స్ సమస్య  పరిష్కరించడానికి అంచనా వేసిన సమయాన్ని పేర్కొనకుండా ఇది “తాత్కాలిక సమస్య” అని టెలికాం ఆపరేటర్ పేర్కొంది.

 • undefined

  Tech News7, Feb 2020, 11:18 AM IST

  ‘వొడాఫోన్ ఐడియా’ పోస్ట్​పెయిడ్ సర్వీసు పేరు మార్పు...

  వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ పోస్ట్ పెయిడ్​​ సర్వీసు పేరుకు మార్పులు చేసింది. ఇక నుంచి బ్రాండ్​ పేరు నుంచి ఐడియా పదాన్ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్​ సర్వీసులు మాత్రం వొడాఫోన్, ఐడియాగా వేర్వేరు పేర్లతోనే కొనసాగుతాయని పేర్కొంది.
   

 • undefined

  Tech News28, Jan 2020, 12:09 PM IST

  వొడాఫోన్ ఐడియాకు గుడ్ బై - రిలయన్స్ జియోకు వెల్‌కం

  టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా వొడాఫోన్-ఐడియాను వీడుతున్న వినియోగదారులను ఆకర్షించి టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థగా 'జియో' ఎదిగినట్లు సర్వే అభిప్రాయపడింది.

 • telecom network recharge plans

  Technology16, Jan 2020, 10:27 AM IST

  హువావేతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ జట్టు.. మార్చిలో 5జీ ట్రయల్స్?

  భారతీయులంతా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న.. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం సంస్థల దిగ్గజాల ప్రయత్నాలు వడివడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో 5జీ ట్రయల్స్​ నిర్వహణకు ఎయిర్​టెల్​, జియో, వొడాఫోన్​ ఐడియా సంస్థలు టెలికం శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

 • telecom network recharge plans

  Tech News6, Jan 2020, 2:31 PM IST

  అన్నీ నెట్‌వర్క్‌లలో ‌ బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఏదో తెలుసా...

  వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో   ఈ మూడు నేట్వర్కులకు టెలికాం రంగంలో గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్  రూ .200 లోపు ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నాయి.

 • మూడేళ్లలో నంబర్ వన్ స్థానానికి జియో వాణిజ్యపరంగా 2016 సెప్టెంబరులో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ భారత్‌ను డేటా వినియోగంలో నెంబర్‌ 1 స్థానంలో నిలిచేలా చేసింది. వేగంగా వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడంలో రికార్డు సృష్టించింది కూడా. ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న ముకేశ్‌.. ఆప్టికల్‌ ఫైబర్‌నూ తీసుకొస్తున్నారు. అంతే కాదు ఇంట్లో ప్రతి వస్తువును నియంత్రించే ఐఓటీ పరిజ్ఞానాన్ని కూడా అందించనున్నారు.

  Tech News31, Dec 2019, 1:04 PM IST

  కాల్ చార్జీలు పెంచినా జియోనే బెస్ట్...ఎందుకంటే..!

  వాయిస్ కాల్స్ చార్జీలు పెంచినా వినియోగదారులు రిలయన్స్ జియోనే విశ్వసించారు. చార్జీలు పెంచిన అక్టోబర్ నెలలోనే 91 లక్షల మంది టెలిఫోన్ వినియోగదారులు జియోలో కొత్తగా జత కలిశారు. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా అక్టోబర్ నెలలో సబ్ స్క్రైబర్లను పెంచుకున్నా.. నవంబర్ నెలలో వొడాఫోన్ కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గింది. 

 • vodafone new plans

  Technology21, Dec 2019, 4:31 PM IST

  వొడాఫోన్ నుండి 4 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు

  కొత్త రూ.24 వోడాఫోన్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కేవలం కాలింగ్ ప్రయోజనాన్ని మాత్రమే అందిస్తుంది.కొత్త ప్లాన్ లలో రూ.129, రూ. 269. ఆన్లిమిటెడ్ కాలింగ్ ఇంకా  డేటా ప్రయోజనాలను పక్కన పెడితే, మూడు కొత్త వోడాఫోన్ రీఛార్జ్ ప్లాన్‌ ధరలు రూ.129, రూ.199, రూ.269 తో ​​వోడాఫోన్ ప్లే మరియు జీ5 సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ గా అందిస్తుంది.

 • jio recharge plans better than other

  Technology9, Dec 2019, 10:34 AM IST

  ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంటే జియో చౌక...కానీ

  సగటు మొబైల్ ఫోన్ వినియోగదారుడు తన ఔట్ గోయింగ్ కాల్స్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని రిలయన్స్ జియో పేర్కొంది. మిగతా సంస్థల కంటే తాము చౌకగా సేవలందిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అన్ లిమిటెడ్ ప్లాన్లు కొనుగోలు చేస్తే ఔట్ గోయింగ్ కాల్స్ ఉచితమని ప్రకటించాయి. 

 • undefined

  Tips8, Dec 2019, 12:32 PM IST

  వొడాఫోన్-ఐడియా మూతపడనుందా? వాటి వినియోగదారులకు షాకేనా!

  వొడాఫోన్‌ ఐడియా భవితవ్యంపై ఆ సంస్థ చైర్మన్ కుమార మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కార్ సాయపడకపోతే సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకమేనని స్పష్టం చేశారు. డిజిటల్‌ ఇండియాకు టెలికం రంగమే కీలకమని, అయితే టెలికం సెక్టార్‌కు మరిన్ని ఉద్దీపనలు అవసరం అని పేర్కొన్నారు.