వైసీపీ ఎమ్మెల్యే
(Search results - 293)Andhra PradeshJan 9, 2021, 3:50 PM IST
ఓడించారని జనంపై కక్ష.. అందుకే కోవిడ్‌లో ఎన్నికలు: బాబుపై అంబటి ఫైర్
ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి సీఎస్ చెప్పారని గుర్తుచేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వంతో తగాదా పడాలనే దురుద్దేశంతో నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
Andhra PradeshJan 8, 2021, 3:03 PM IST
దొంగతనం చేసి.. ఎదుటొళ్లని దొంగ అంటారు: బాబుపై రోజా వ్యాఖ్యలు
చంద్రబాబే దొంగతనం చేసి ఎదుటి వారిని దొంగ అనే రకమన్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా. టీడీపీ హయాంలోనే తిరుపతి వెయ్యి కాల్ల మండపం కూల్చారని ఆమె ఆరోపించారు.
Andhra PradeshJan 7, 2021, 5:23 PM IST
అఖిలప్రియ అరెస్టయితే.. ట్వీట్లు, ఘీంకారాలు, కూతలేవి: బాబుపై అంబటి ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్ పరామర్శించారని.. మరి కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియను పరామర్శించరా అంటూ రాంబాబు ఎద్దేవా చేశారు.
Andhra PradeshJan 5, 2021, 5:15 PM IST
తాడిపత్రిలో ఘర్షణలు: తాడేపల్లిలో పెద్దారెడ్డికి జగన్ క్లాస్
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తాడిపత్రిలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న ఘటనలపై కేతిరెడ్డి వివరణ ఇచ్చారు.
Andhra PradeshDec 27, 2020, 12:36 PM IST
ఆ ఆరోపణలు రుజువయ్యాయి: వెలగపూడిపై అమర్నాథ్ ఫైర్
విజయసాయిరెడ్డి వస్తేనే వెలగపూడి ప్రమాణం చేస్తాననడం సరికాదని చెప్పారు. విజయసాయిరెడ్డిని ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేసే స్థాయి వెలగపూడికి లేదన్నారు.
Andhra PradeshDec 27, 2020, 11:28 AM IST
విశాఖలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు: సాయిబాబా టెంపుల్ వద్ద వెలగపూడి కోసం అమర్నాథ్ ఎదురుచూపు
విశాఖపట్టణంలో భూ ఆక్రమణలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
Andhra PradeshDec 26, 2020, 5:24 PM IST
సాయిబాబా గుడికొస్తున్నా.. ప్రమాణం చేస్తా: వెలగపూడి సవాల్ స్వీకరించిన గుడివాడ
ఏపీ రాజకీయాల్లో ప్రమాణాల పర్వం హాట్ హాట్‌గా సాగుతోంది. భూకబ్జాలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేసిన సవాల్‌ను స్వీకరించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
Andhra PradeshDec 26, 2020, 2:35 PM IST
పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? : వల్లభనేని వంశీ ధ్వజం
పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? 14 యేళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారంటూ.. వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా రెండో రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. బాపులపాడు మండలం ఏ. సీతారాంపురంలో శనివారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
Andhra PradeshDec 25, 2020, 8:51 AM IST
జగన్ సహా 41 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు చిప్పకూడే: నారా లోకేష్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ సహా 41 మంది వైసీపీ ఎంపీలు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.
Andhra PradeshDec 24, 2020, 5:04 PM IST
తిరుపతి ఎంపీ స్థానానికి బైపోల్: వైసీపీ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపుతామని బీజేపీ ప్రకటించింది.జనసేనతో బీజేపీకి పొత్తుంది. ఈ స్థానంలో ఈ రెండు పార్టీల తరపున ఒక అభ్యర్ధిని బరిలోకి దింపనున్నారు.
Andhra PradeshDec 24, 2020, 3:33 PM IST
వడ్డీతో సహా చెల్లిస్తాం: తాడిపత్రి ఘటనపై నారా లోకేష్ స్పందన
తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గురువారం వరుస ట్వీట్ల ద్వారా విరుచుకుపడ్డారు.
Andhra PradeshDec 21, 2020, 12:47 PM IST
బాలకృష్ణలా మీసం తిప్పితే...: యరపతినేనికి కాసు మహేష్ రెడ్డి కౌంటర్
గుంటూరు జిల్లా గురజాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Andhra PradeshDec 18, 2020, 12:36 PM IST
Andhra PradeshDec 6, 2020, 7:35 AM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా
వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా వైరస్ నిర్దారణ అయింది. ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి. తనకు కరోనా సోకిన విషయాన్ని అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
Andhra PradeshDec 3, 2020, 5:48 PM IST
వైసీపీ ఎమ్మెల్యే పదవి.. నేను చేసుకున్న పుణ్యం: రోజా
వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతమన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రసంగించిన ఆమె... సీఎం జగన్ మహిళల పక్షపాతి అని ప్రశంసించారు.