వైల్డ్ డాగ్
(Search results - 8)EntertainmentJan 3, 2021, 8:16 AM IST
నాగార్జున హీరోయిన్ దానికోసం ఎవరినీ వాడుకోలేదట!
దియా మీర్జా సినిమా ఆఫర్స్ కోసం తాను తన స్నేహాలను కూడా వాడుకోలేదట. సినిమా ఛాన్స్ లేక తాను ఎంతో అసహనానికి గురయ్యానని, ఆ విషయం తన స్నేహితులకే తెలుసని పేర్కొంది. తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దియా ఈ విషయాలను వెల్లడించింది.
EntertainmentNov 15, 2020, 2:20 PM IST
నాగ్-అఖిల్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరో తెలుసా?
నాగార్జున సరికొత్తగా రాబోతున్నారు. ఎన్ఐఏ ఆఫీస్‌గా కనిపించేందుకు `వైల్డ్ డాగ్` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారట.
EntertainmentNov 6, 2020, 10:17 AM IST
హిమాలయాలను వదిల్లేకపోతున్న నాగ్.. ఎమోషనల్ పోస్ట్(ఫోటోస్)
నాగార్జున శరవేగంగా తన షూట్‌ని కంప్లీట్ చేసుకున్నారు. హిమాలయాల్లో జరుగుతున్న తాజా షెడ్యూల్లోని తన వర్క్ పూర్తయ్యిందట. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
EntertainmentOct 23, 2020, 5:56 PM IST
హిమాలయాల్లో ఎంజాయ్ చేస్తున్న నాగ్.. అది చాలా డేంజర్ అట!
నాగార్జున హిమాయాల్లోని మూడు వేల ఎనిమిది వందల తొంబై మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో ప్రస్తుతం తాను ఉన్నట్టు తెలిపారు నాగ్. అది చాలా ప్రమాదకరమైన పర్వాత ప్రాంతమట.
EntertainmentOct 22, 2020, 9:18 PM IST
బిగ్‌బాస్4 హోస్ట్ః నాగ్ స్థానంలో కోడలు?
తాజాగా హోస్ట్ మారుతున్నట్టు తెలుస్తుంది. నాగార్జున స్థానంలో మరో హోస్ట్ రాబోతున్నారని అంటున్నారు. బిగ్‌బాస్4 వ్యాఖ్యాతగా నాగ్ కోడలు, హీరోయిన్ సమంత చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతుంది.
EntertainmentSep 13, 2020, 2:07 PM IST
సిండికేట్‌గా మారబోతున్న నాగార్జున
మహి వి రాఘవ ఓ స్క్రిప్ట్ ని నాగార్జునకి వివరించారట. నాగ్ లైన్ నచ్చి బౌండెడ్ స్క్రిప్ట్ చెప్పమని కోరారట. ప్రస్తుతం మహి దానిపై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫమ్ అనే వార్తలొస్తున్నాయి.
EntertainmentSep 3, 2020, 5:18 PM IST
కింగ్ నాగ్ పాత్ బ్రేక్.. వారికి దారి చూపాడట
దాదాపు ఆరు నెలలుగా కరోనా వల్ల సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతులిచ్చింది. కరోనా జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని పేర్కొంది. దీంతో టాలీవుడ్లో స్టార్ హీరోల్లో నాగ్ ముందుగా బరిలోకి దిగారు.
EntertainmentAug 29, 2020, 6:32 PM IST
నాగ్ తన వయసు గురించి షాకింగ్ కామెంట్..!
ఈ రోజు టాలీవుడ్లో నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్ సందడి నెలకొంది. ఇదంతా జరుగుతున్న సమయంలో నాగ్ ఓ ట్వీట్ పెట్టారు. తన వయసు ఇంకా 31ఏళ్లే అని తెలిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.