వైల్డ్ డాగ్  

(Search results - 25)
  • undefined

    Entertainment25, Oct 2020, 12:18 AM

    చివరికి అవినాష్ ప్రేమను అర్థం చేసుకున్న ఆరియానా...బావా అంటూ కౌగలించుకుంది

    బిగ్ బాస్ రియాలిటీ షో మరో వీకెండ్ కి చేరుకుంది. నేడు శనివారం కావడంతో మరింత మజాగా బిగ్ బాస్ హౌస్ సిద్ధం అయ్యింది. ఐతే వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలి వెళ్లిన నాగార్జున నేడు షో హోస్టుగా హాజరుకాలేకపోయారు. దీనితో షో ప్రేక్షకులలో కొంత నిరాశ అలముకుంది.

  • undefined

    Entertainment24, Oct 2020, 10:57 PM

    వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం రోహ్ తంగ్ పాస్ లో నాగార్జున... మరి బిగ్  బాస్ సంగతేంటి

    వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లినట్లు నాగార్జున చెప్పాడు. కులు మనాల్ నందుకు గల రోహ్ తంగ్ పాస్ నందు నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు 3000 అడుగులకు పైగా హైట్ లో కఠిన పరిస్థితుల మధ్య వైల్డ్ డాగ్ షూటింగ్ జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు.  

  • undefined

    Entertainment23, Oct 2020, 5:56 PM

    హిమాలయాల్లో ఎంజాయ్‌ చేస్తున్న నాగ్‌.. అది చాలా డేంజర్‌ అట!

    నాగార్జున హిమాయాల్లోని మూడు వేల ఎనిమిది వందల తొంబై మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో ప్రస్తుతం తాను ఉన్నట్టు తెలిపారు నాగ్‌. అది చాలా ప్రమాదకరమైన పర్వాత ప్రాంతమట.

  • undefined

    Entertainment22, Oct 2020, 9:18 PM

    బిగ్‌బాస్‌4 హోస్ట్ః నాగ్‌ స్థానంలో కోడలు?

    తాజాగా హోస్ట్ మారుతున్నట్టు తెలుస్తుంది. నాగార్జున స్థానంలో మరో హోస్ట్ రాబోతున్నారని అంటున్నారు. బిగ్‌బాస్‌4 వ్యాఖ్యాతగా నాగ్‌ కోడలు, హీరోయిన్‌ సమంత చేయబోతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో సాగుతుంది. 
     

  • undefined

    Entertainment4, Oct 2020, 1:58 PM

    బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్..?

    వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ షెడ్యూల్ కోసం నాగార్జున థాయిలాండ్ వెళ్లాల్సి ఉందట. అక్కడే ఆయన నెలరోజులకు పైగా గడపాల్సి ఉండగా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసే అవకాశం లేదు అంటున్నారు. ఈ విషయమై షో నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నారట.   

  • undefined

    Entertainment3, Oct 2020, 1:06 PM

    ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడ్డా: నాగార్జున

     ఒక టైమ్ లో తాను ఆరోగ్యపరమైన సమస్యలతో  తాను ఎంతో బాధపడ్డానని అక్కినేని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా తన ఆరోగ్య సమస్యల గురించి ఎవరికీ చెప్పలేదని అన్నారు. తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వివరించాచరు.

  • undefined

    Entertainment14, Sep 2020, 7:32 AM

    సీఎం  జగన్ గా కింగ్ నాగార్జున...ప్రకటనే తరువాయి..!

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు మహి రాఘవ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కాగా మహి దీనికి కొనసాగింపుగా యాత్ర 2 చేస్తుండగా వై ఎస్ జగన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడన్న న్యూస్ సంచలనంగా మారింది.  
     

  • undefined

    Entertainment13, Sep 2020, 2:07 PM

    సిండికేట్‌గా మారబోతున్న నాగార్జున

     మహి వి రాఘవ ఓ స్క్రిప్ట్ ని నాగార్జునకి వివరించారట. నాగ్‌ లైన్‌ నచ్చి బౌండెడ్‌ స్క్రిప్ట్ చెప్పమని కోరారట. ప్రస్తుతం మహి దానిపై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫమ్‌ అనే వార్తలొస్తున్నాయి.

  • undefined

    Entertainment3, Sep 2020, 5:18 PM

    కింగ్‌ నాగ్‌ పాత్‌ బ్రేక్‌.. వారికి దారి చూపాడట

    దాదాపు ఆరు నెలలుగా కరోనా వల్ల సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతులిచ్చింది. కరోనా జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని పేర్కొంది. దీంతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల్లో నాగ్‌ ముందుగా బరిలోకి దిగారు.

  • undefined

    Entertainment3, Sep 2020, 12:47 PM

    మరో అప్డేట్ తో వచ్చేస్తున్న కింగ్ నాగార్జున

    కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటరైనర్ వైల్డ్ డాగ్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎం ఐ ఏ అధికారిగా నాగార్జున నటిస్తుండగా మూవీపై అంచనాలున్నాయి. కాగా నేడు ఈ చిత్రం నుండి మరో అప్డేట్ రానుంది. 

  • <p style="text-align: justify;">ఇక మరో సీనియర్ హీరో నాగార్జున వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో&nbsp;ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. మరి నాగ్ ఏజ్ కూడా 60దాటిపోయింది. షూటింగ్ కి వేళాయెరా అంటే నాగ్ ఏమంటారో. ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు ముందు బరిలో దిగుతారో చూడాలి.&nbsp;</p>

    Entertainment29, Aug 2020, 6:32 PM

    నాగ్‌ తన వయసు గురించి షాకింగ్‌‌ కామెంట్‌..!

    ఈ రోజు టాలీవుడ్‌లో నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్‌ సందడి నెలకొంది.  ఇదంతా జరుగుతున్న సమయంలో నాగ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. తన వయసు ఇంకా 31ఏళ్లే అని తెలిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 

  • undefined

    Entertainment29, Aug 2020, 1:56 PM

    వైల్డ్ డాగ్ నుండి ఫ్యాన్స్ కి నాగ్ బర్త్ డే గిఫ్ట్..!

    కింగ్ నాగార్జున తన బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. తన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ మూవీ నుండి ఆయన పోస్టర్ విడుదల చేశారు. సీరియస్ ఆపరేషన్ లో శత్రువులను వేటాడుతున్న నాగార్జున లుక్ ఆసక్తికరంగా ఉంది. 
     

  • <p style="text-align: justify;">ఇక మరో సీనియర్ హీరో నాగార్జున వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో&nbsp;ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. మరి నాగ్ ఏజ్ కూడా 60దాటిపోయింది. షూటింగ్ కి వేళాయెరా అంటే నాగ్ ఏమంటారో. ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు ముందు బరిలో దిగుతారో చూడాలి.&nbsp;</p>

    Entertainment25, Aug 2020, 1:13 PM

    ఓటీటిల నుంచి అలాంటి రిప్లై .. నాగ్ ఎక్సపెక్ట్ చేయలేదట!

    `వైల్డ్ డాగ్` ని తీసుకోవటానికి ఓటీటి సంస్దలు పెద్దగా ఆసక్తి చూపటం లేదనే వార్త పరిశ్రమలో వినపడుతోంది. ఈ సినిమాని మొదట థియోటర్ రిలీజ్ కే అనుకున్నారు. అయితే నాని వంటి యంగ్ హీరో క్రేజీ సినిమా వి కే ఓటీటి రిలీజ్ తప్పనప్పుడు మన సినిమాలు ఆపుకోవటం ఎందుకనే ఆలోచన అందరిలో కలుగుతోంది. అదే పద్దతిలో నాగార్జున సైతం తమ సినిమా `వైల్డ్ డాగ్` ని ఓటీటికి ఇచ్చేయటానికి సంసిద్దత వ్యక్తం చేసారట. అయితే ఈ సినిమాకు చెప్పే రేటు ఓటీటి వారు ఇవ్వటానికి ఉత్సాహం చూపటం లేదట. 

  • Nagarjuna

    Entertainment7, Aug 2020, 8:44 AM

    `వైల్డ్ డాగ్` టీజర్ డేట్ ఫిక్స్!

    హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్’కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తుండటం విశేషం.అంటే, తెలుగు తెరపై ఇంతదాకా మనం చూడని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పొచ్చు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. 

  • <p>Shootings</p>

    Entertainment20, Jun 2020, 9:19 AM

    షూటింగ్‌లపై టాలీవుడ్ పెద్దల తాజా నిర్ణయం ఇదే!

    షూటింగ్ లకు పెర్మిషన్ తెచ్చుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారు ఎంతో ప్రయత్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మీటింగ్ లు ఏర్పాటు చేసి.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను అలాగే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను కలిసి షూటింగ్ లకు పర్మిషన్లు తెచ్చుకున్నారు. అంత కష్టపడినా ఉపయోగం లేకపోయింది.