వైఎస్ షర్మిల
(Search results - 38)Andhra PradeshNov 10, 2020, 10:08 AM IST
నాంపల్లి కోర్టుకు హాజరు కానున్న వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నేడు నాంపల్లి కోర్టులో వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల హాజరుకానున్నారు.
Andhra PradeshApr 11, 2019, 6:51 AM IST
లారీని ఢీకొట్టిన వైఎస్ షర్మిల ప్రచార రథం: ఒకరి మృతి
షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.
GalleryApr 8, 2019, 6:09 PM IST
రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ షర్మిల (ఫోటోలు)
రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ షర్మిల
TelanganaApr 6, 2019, 9:26 AM IST
ప్రభాస్ తో వైఎస్ షర్మిలకు లింక్ కేసు: హైకోర్టులో నిందితుడికి చుక్కెదురు
షర్మిలకు హీరో ప్రభాస్ తో సంబంధం అంటగడుతూ పెట్టిన పోస్టుపై తెలంగాణ డిటెక్టివ్ శాఖ పోలీసులు పి. వెంకటేశ్వర రావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలని వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
CampaignApr 5, 2019, 2:00 PM IST
ఐదేళ్లు లోకేష్ భవిష్యత్తు కోసమే పనిచేశారు: బాబుపై వైఎస్ షర్మిల
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి షర్మిల విమర్శించారు. ఐదేళ్ల పాటు లోకేష్ భవిష్యత్తు మాత్రమే బాబు తీసుకొన్నారని ఆమె ఆరోపించారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 3, 2019, 4:25 PM IST
చింతమనేనికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి: వైఎస్ షర్మిల
మహిళలపై గౌరవం లేని చింతమనేనిలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటిచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించుకోవాలని షర్మిల స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
GalleryApr 3, 2019, 2:55 PM IST
జాలర్లతో వైఎస్ షర్మిల మాటామంతీ, సెల్ఫీలు (ఫొటోలు)
జాలర్లతో వైఎస్ షర్మిల మాటామంతీ, సెల్ఫీలు
GalleryApr 2, 2019, 5:45 PM IST
వైఎస్ షర్మిల ప్రచార హోరు (ఫొటోలు)
వైఎస్ షర్మిల ప్రచార హోరు (ఫొటోలు)
Andhra Pradesh assembly Elections 2019Mar 30, 2019, 4:03 PM IST
హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్ఎస్ తో పొత్తుకు చర్చలు: చంద్రబాబుపై వైఎస్ షర్మిల
టీఆర్ఎస్ తో పొత్తుకోసం హరికృష్ణ మృతదేహం సాక్షిగా అర్రులు చాచలేదా అంటూ నిలదీశారు. మృతదేహం పక్కనే ఉందని తెలిసి కూడా సిగ్గు లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పొత్తుకు ప్రయత్నించింది చంద్రబాబు కాదా అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు.
CampaignMar 30, 2019, 3:52 PM IST
పప్పు అంటూ అఆలు రావంటూ నారా లోకేష్ పై వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
లోకేష్ ఓ పప్పు అంటూ అభివర్ణించారు. పప్పుగారికి కనీసం జయంతికి, వర్థంతికి తేడా కూడా తెలియదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల లోకేష్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 30, 2019, 3:08 PM IST
నువ్వూ నీ కీచు గొంతు : వైఎస్ షర్మిలపై పంచుమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు
కేటీఆర్ ఎంత ప్యాకేజీ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ భయ్యారం గనులు నీకు కట్నం కింద ఇస్తే...ఇప్పుడు కేటీఆర్ ప్యాకేజీ ఇచ్చారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిలలను పోటీ చెయ్యడానికి పనికిరారని కేవలం ఎదుటి వారిపై బురదజల్లడానికే పనికి వస్తారని ధ్వజమెత్తారు.
CampaignMar 30, 2019, 12:16 PM IST
వైఎస్ షర్మిల పై లోకేష్ సెటైర్లు
వైసీపీ అధినేత జగన్ చెల్లెలు, ఆ పార్టీ మహిళా నేత షర్మిలపై మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ సెటైర్లు వేశారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 29, 2019, 6:29 PM IST
రాజన్న బిడ్డగా మాటిస్తున్నా, జగనన్న సోదరిగా రాసిస్తా: వైఎస్ షర్మిల
చంద్రబాబులా తాను ఏది చేయాలని అనుకుంటే అదే చేస్తాను అనుకోవడం దుర్మార్గమన్నారు. అధికారమే ముఖ్యం అనుకుంటే చంద్రబాబులా వైఎస్ జగన్ కూడా అబద్దాలు చెప్పేవారు కాదా అని నిలదీశారు. జగన్ వల్ల రైతులకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 29, 2019, 4:33 PM IST
టార్గెట్ లోకేష్: మంగళగిరిలో షర్మిల బస్ యాత్ర
వైసీపీ అధినేత జగన్ సోదరి, ఆ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల శుక్రవారం బస్సు యాత్ర ప్రారంభించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 28, 2019, 8:05 AM IST
ఎన్నికల ప్రచారానికి వైసీపీ స్టార్ కాంపైనర్ : వైఎస్ షర్మిల షెడ్యూల్ ఖరారు
వైఎస్ జగన్ కవర్ చెయ్యని నియోజకవర్గాలను వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైస్ షర్మిలతో ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వైసీపీ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా విడుదల చేసింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్ షర్మిల కూడా ఈనెల 29 నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.