వైఎస్ఆర్‌సీపీ  

(Search results - 95)
 • ఇక అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం నాడు టీడీపీలో చేరనున్నారు.ఈ స్థానం నుండి హర్షకుమార్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో వైసీపీలో చేరారు.

  Andhra Pradesh17, Jun 2019, 4:56 PM IST

  దళితులపై జగన్ సర్కార్ చిన్నచూపు: హర్షకుమార్

  వైసీపీ ప్రభుత్వం కూడ దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్  విమర్శించారు. సోమవారం నాడు ఆయన  మీడియాతో  మాట్లాడారు. దళితులంతా జగన్‌ను సీఎం చేశారన్నారు. కానీ, జగన్ పనితీరు  మాత్రం దళితులకు అనుకూలంగా లేదన్నారు.
   

 • కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాము పరిపాలించేందుకు సిద్దంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటూ ఆ పార్టీకి చెందిన కీలక నేత మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

  Andhra Pradesh17, Jun 2019, 3:35 PM IST

  మా పార్టీలోకి టీడీపీ నేతల క్యూ: బీజేపీ నేత మురళీధర్ రావు

  రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  చెప్పారు. 
   

 • kcr jagan

  Andhra Pradesh17, Jun 2019, 2:24 PM IST

  ఏపీ సీఎం జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

  ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఏపీ సీఎం జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు
   

 • JC Diwakar Reddy

  Andhra Pradesh17, Jun 2019, 12:56 PM IST

  చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి

  రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకొన్నారని.. జగన్ పాలన ఎలా ఉంటుందో  చూడాలనే ఆసక్తి కారణంగానే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు తీరును మార్చుకోవాలని  ఆయనకు పదే పదే తాను సూచించినట్టుగా కూడ  ఆయన స్పష్టం చేశారు.

 • Andhra Pradesh17, Jun 2019, 11:24 AM IST

  దమ్ముంటే అది పూర్తి చేయండి: జగన్‌ సర్కార్‌కు అచ్చెన్నాయుడు సవాల్

  దమ్ముంటే ఈ ఏడాది పట్టిసీమ ప్రాజెక్టు మోటార్లు నిలిపివేయాలని టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పట్టిసీమ వల్ల  ఏ మేరకు ఎంత ఖర్చు చేశాం...రైతులకు ఏ మేరకు ప్రయోజనం కలిగిందనే విషయమై లెక్కలు తీయాలని ఆయన కోరారు.
   

 • Telangana16, Jun 2019, 2:01 PM IST

  మీరొస్తే వైఎస్ఆర్ ఆత్మక్షోభిస్తుంది: జగన్‌కు భట్టి లేఖ

  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరొస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని.... ఈ కార్యక్రమానికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  మల్లు భట్టి విక్రమార్క ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. 
   

 • Telangana14, Jun 2019, 4:17 PM IST

  పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన

  టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందిన ఆరోపిస్తూ శుక్రవారం నాడు సీపీఐ కార్యకర్తలు, నేతలు హైద్రాబాద్‌లో అర్దనగ్న ప్రదర్శన నిర్వహించారు. 

 • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా నగరి నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆమె అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో కూడా వైయస్ జగన్ ఆమెకే టికెట్ ఇవ్వడంతో రెండోసారి కూడా పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించి అసెంబ్లీలో మరోసారి అడుగుపెట్టబోతున్నారు.

  Andhra Pradesh13, Jun 2019, 4:38 PM IST

  ఆ రోజు నన్ను అందుకే సస్పెండ్ చేశారు: గుర్తు చేసిన రోజా

   కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌ గురించి టీడీపీ ప్రభుత్వ హయంలో  మహిళలపై జరిగిన  అకృత్యాలను ప్రశ్నించినందుకే తనపై ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ వేటు వేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

 • శాసనసభ్యునిగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్ (ఫోటోలు)

  Andhra Pradesh13, Jun 2019, 3:57 PM IST

  మాకు చెప్పనే లేదు: జగన్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు

  స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎంపిక చేసిన విషయమై తమకు సమాచారం పంపితే తాము కూడ ఆయనకు మద్దతుగా నిలిచేవాళ్లమని ఏపీశాసనసభలో విపక్ష నేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.గతంలో తాను జగన్ వద్దకు మంత్రుల బృందాన్ని కూడ పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 • Tammineni Sitaram

  Andhra Pradesh13, Jun 2019, 3:23 PM IST

  స్పీకర్ పదవి నాకు సవాలే: తమ్మినేని సీతారాం

  శాసనసభ విలువలను  ప్రతి సభ్యుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని  స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.
   

 • chevireddy acham naidu

  Andhra Pradesh13, Jun 2019, 2:54 PM IST

  చెవిరెడ్డి వ్యాఖ్యలపై దుమారం: జగన్, బాబు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు

  వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత, అచ్చెన్నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఏపీ సభలో  తీవ్ర దుమారానికి కారణమైంది. అచ్చెన్నాయుడును బంట్రోతు అని వ్యాఖ్యానించినందుకు గాను క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.ఈ విషయమై సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
   

 • jagan

  Andhra Pradesh13, Jun 2019, 1:35 PM IST

  మీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు: చంద్రబాబుకు జగన్ షాక్

   మా పార్టీతో ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు  టచ్‌లో ఉన్నారో తన నోటితో తాను చెప్పలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్యుద్దం చోటు చేసుకొంది.

 • tammineni seetaram

  Andhra Pradesh13, Jun 2019, 11:16 AM IST

  ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక

   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నాడు ఉదయం శాసనసభ .ప్రారంభమైన వెంటనే  తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ దాఖలైన నామినేషన్ పత్రాలను ప్రొటెం స్పీకర్ చదివి విన్పించారు. 

 • పాపులారిటీ, గత ఎనిమిదేళ్ళుగా పార్టీలో పోషించిన పాత్రతో రోజాకు జనంలో చరిష్మాను, క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. వరుసగా రెండుసార్లూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. గాలి ముద్దకృష్ణమ నాయుడిని, ఆయన తనయుడిని ఓడించారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాటు ఆమె అధికార టీడీపీని ఇరకాటంలో పెట్టారు.

  Andhra Pradesh11, Jun 2019, 4:56 PM IST

  బుజ్జగింపు: సీఎం జగన్‌తో రోజా భేటీ

  పీ సీఎం వైఎస్ జగన్ తో  నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. మంత్రి పదవి దక్కకపోవడంతో  అసంతృప్తిగా ఉన్న రోజాను జగన్ పిలిపించారని చెబుతున్నారు.

 • jegan

  Andhra Pradesh11, Jun 2019, 4:45 PM IST

  వైఎస్ఆర్‌సీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి

   లోక్‌సభ డిప్యూటీ స్పీకర్  పదవిని వైఎస్ఆర్‌సీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది.