వేలం  

(Search results - 66)
 • ganta srinivas rao

  Andhra Pradesh11, Mar 2020, 8:22 AM IST

  గంటా శ్రీనివాస్ రావుకు షాక్: ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ రెడీ

  మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు ఆస్తులను వేలం వేయడానికి ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధం చేసుకుంది. గంటాకు చెందిన ప్రత్యూష సంస్థ అప్పులు ఎగవేయడంతో బ్యాంక్ ఆ చర్యకు దిగుతోంది.

 • మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంకు రుణం ఎగ్గొట్టిన కేసులో సిబిఐ అధికారులు ఏకకాలంలో నిర్వహించారు. అయితే ఈ కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి సాంబశివరావు ప్రకటించారు రోజువారీ కార్యక్రమాలు కంపెనీ సీఈఓ శ్రీధర్ చూస్తారని రాయపాటి స్పష్టం చేశారు.

  Andhra Pradesh22, Feb 2020, 10:28 AM IST

  టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి ఆంధ్రా బ్యాంక్ షాక్: ఆస్తుల వేలానికి రెడీ

  టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆస్తుల వేలానికి ఆంధ్రా బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులోని ఆస్తులతో పాటు ఢిల్లీలో ఉన్న ఫ్లాట్ ను వేలం వేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంక్ తెలిపింది.

 • మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీడీపీ నుండి బీజేపీలో చేరారు. తనతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ సభ సభ్యులను కూడ బీజేపీలో చేర్పించడంలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు.

  Andhra Pradesh21, Feb 2020, 11:00 AM IST

  సుజనా చౌదరికి షాక్: మార్చి 23న రూ.400 కోట్ల ఆస్తుల వేలం

  సుజనా చౌదరికి బ్యాంక్ ఆప్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. అయనకు చెందిన కంపెనీ రుణం రూ.400 కోట్లకు ఆస్తులను వేలం వేయడానికి నోటీసు జారీ చేసింది. మార్చి 23వ తేదీన ఆస్తుల వేలం జరగనుంది.

 • india

  NATIONAL28, Dec 2019, 8:57 AM IST

  సీఏఏ ఆందోళనలు... నష్ట పరిహారంగా రూ.6లక్షలు

  ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

 • 5g network auction

  Tech News27, Dec 2019, 12:19 PM IST

  2020 చివరికల్లా 5జీ స్పెక్ట్రం.. వేలం...

  వచ్చే ఏడాది చివరి కల్లా 5జీ స్పెక్ట్రం మిల్లీమీటర్ల బాండ్ల వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందింలని కేంద్ర టెలికంశాఖ.. ట్రాయ్ ను సంప్రదించనున్నది.

 • ভারত ওয়েস্ট ইন্ডিজের ছবি

  Cricket22, Dec 2019, 11:04 AM IST

  IND vs WI: కటక్ లో అమీ తుమీ...ఐపీఎల్ వేలం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?

  స్వదేశంలో టీమ్‌ ఇండియా దశాబ్దన్నర కాలంగా తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. సొంత అభిమానుల నడుమ భారత్‌ వరుసగా రెండు వన్డే సిరీస్‌లో కోల్పోయి 15 వసంతాలు పూర్తయ్యాయి. 

 • ipl teams

  SPORTS21, Dec 2019, 1:19 PM IST

  IPL 2020: ఆ జట్టు బలం అతనే.. అన్ని సమస్యలకు ఆయనే పరిష్కారం

  టీములు ఎలా ఉన్నాయి వాటి స్వరూపమేంటి.. ఎవరెవరు వచ్చారు. బలాబలాలేంటి అని చర్చించుకోవడం ప్రారంభించారు. మీకోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వివరాలు అవి ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

 • priyam garg

  SPORTS20, Dec 2019, 4:48 PM IST

  IPL Auction: జాక్ పాట్ కొట్టేసిన భారత కుర్రాళ్ళు వీరే!


  ఐపీఎల్ 2020 వేలంలో పాటలో  కుర్రాళ్ల జోరు కొనసాగింది. బేసిక్ ప్రైస్ కంటే అధిక ధరలకు కుర్రాళ్ళు అమ్ముడుపోతుంటే.. టాప్ ఫ్లెయిర్స్‌ను మాత్రం ప్రాంఛైజీలు పట్టించుకోలేదు. 

 • kesric and sheldom in ipl season

  SPORTS20, Dec 2019, 3:18 PM IST

  IPL Auction 2020: టాప్ హిట్, ప్లాప్ షోస్ ఇవే...

  నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొందరు అమ్ముడుపోతే... ఇంకొందరేమో అంచనాలను తలక్రిందులుగా చేస్తూ కొందరేమో అమ్ముడవకుండా మిగిలిపోయారు. ఈనేపథ్యంలో ఈ ఐపీఎల్ వేలంలో హిట్ షోస్ ఎవరివి ప్లాప్ షోస్ ఎవరివో చూద్దాం.  
   

 • ipl auction players list by team

  SPORTS20, Dec 2019, 2:16 PM IST

  ipl Auction: ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ను ఏ టీం దక్కించుకుందంటే!

  ప్రతి టీము కూడా తమ అవసరాలకు తగ్గట్టుగా ఆటగాళ్లను కొంటూ...టీములను బలోపేతంపై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో ఏఏ ప్లేయర్ను ఏ టీం ఎంత వెచ్చించి కొన్నదో చూద్దాం.  
   

 • আইপিএলের ছবি

  SPORTS20, Dec 2019, 1:13 PM IST

  ఏ జట్టులో ఏ ఆటగాడు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్ళీఅతనే!


  ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది.  ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌  అధిక రేటుకు అమ్ముడుపోయి  అదరగొట్టాడు. తీవ్ర పోటీ నేపథ్యంలో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మిగితా ఆటగాళ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

 • Praveen Tambe

  Cricket20, Dec 2019, 1:12 PM IST

  IPL Auction 2020: లేటు వయస్సులో... ఇది రికార్డు...

  ఐపిఎల్ వేలంలో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ ఆడే అతి పెద్ద వయస్కుడిగా అతను రికార్డు సృష్టించబోతున్నాడు. అతన్ని కేకేఆర్ రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.

 • undefined

  Cricket20, Dec 2019, 12:48 PM IST

  IPL Auction 2020: అన్నకు ఇర్ఫాన్ పఠాన్ ఓదార్పు

  ఐపిఎల్ యాక్షన్ లో చేదు అనుభవాన్ని ఎదుర్కున్న యూసుఫ్ పఠాన్ కు తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ రెండు ఓదార్పు మాటలు చెప్పాడు. ఐపిఎల్ వేలంలో యూసుఫ్ పఠాన్ ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాని విషయం తెలిసిందే.

 • players ipl auction

  SPORTS20, Dec 2019, 12:26 PM IST

  IPL auction: ఐపీఎల్ వేలంలో అమ్ముడవని ఆటగాళ్లు వీరే

   కొలిన్ ఇంగ్రామ్, ఎవిన్ లెవీస్ వంటి విదేశీ ఆటగాళ్లతోపాటు హనుమ విహారి వంటి భారత యువ ఆటగాళ్లును  కూడా వేలంలో ఏ టీం కొనడానికి ఆసక్తి కనబరచలేదు.

 • IPL auction

  Cricket20, Dec 2019, 11:04 AM IST

  IPL Auction: విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం

  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో ఇండియన్‌ క్రికెటర్లపై  ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్‌కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించాయి.