వేధింపులు  

(Search results - 213)
 • Telangana18, Oct 2019, 4:36 PM IST

  సహచరుల వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న బీహెచ్‌ఈఎల్ ఉద్యోగిని

  హైద్రాబాద్‌ సమీపంలోని బీహెచ్‌ఈఎల్‌లో పనిచేస్తున్న 33 ఏళ్ల మహిళ తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 • student suicide

  Districts17, Oct 2019, 5:16 PM IST

  విద్యార్థిపై ప్రధానోపాధ్యాయురాలి వేధింపులు... బాలుడి ఆత్మహత్యాయత్నం

  కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహిళా ఉపాధ్యాయురాలి వేధింపులు తట్టుకోలేక ఓ బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

 • అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు తీసుకునేందుకు బొండా ఉమామహేశ్వరరావు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ క్యాడర్ సహరించే అవకాశం లేదని బొండా ఉమామహేశ్వరరావు భావిస్తున్నారట.

  Vijayawada17, Oct 2019, 2:03 PM IST

  వేధింపులు...సాధింపులే... పాలనా అనభవం లేకే..: వైసిపిపై బోండా ఉమ ఫైర్

  టిడిపి సీనియర్ నాయకులు బోండా ఉమ వైఎస్సార్‌సిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాను వివిధ సామాజికివర్గాల అభివృద్ది కోసం ఏర్పాటుచేసిన కార్పోరేషన్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...దీనిపై పోరాటానికి సిద్దమవుతున్నట్లు ఉమ ప్రకటించారు. tdp leader  bonda uma fires on ysrcp  governmet 

 • NATIONAL16, Oct 2019, 1:25 PM IST

  తాగొచ్చి వేధిస్తున్నాడని: దోసెపిండిలో నిద్రమాత్రలు కలిపి.. భర్తను చంపిన భార్య

  రోజూ తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత సంచలన నిర్ణయం తీసుకుంది. దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్యచేసింది. ముందుగా దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పిన తర్వాత గొంతును దుప్పట్టాతో నులిమి హతమార్చినట్లు తెలిపింది.

 • Telangana16, Oct 2019, 10:10 AM IST

  ప్రియుడుతో కలిసి భర్త హత్య... గుండె నొప్పితో మరణించాడంటూ...

  చిట్టీల వ్యాపారంలో నష్టం రావడంతో గుప్త నిధుల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో దాదాపు రూ.40లక్షలు అప్పు చేశాడు. తమ గ్రామంలో ఉన్న ఒక ఎకరం పొలాన్ని అమ్మి రూ.25లక్షల అప్పు తీర్చాడు. మిగిలిన అప్పుల బాధ పెరగడంతో నిత్యం ఇంటికి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరోజ కొంతకాలం పుట్టింటికి వెళ్లింది.

 • NRI7, Oct 2019, 9:21 AM IST

  అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

  అత్త, భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వనిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. 

 • Districts28, Sep 2019, 1:54 PM IST

  అందంగా లేవంటూ భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

  అందంగా లేవని, నువ్వు చనిపోతే వేరే వివాహం చేసుకుంటానని గత కొంత కాలంగా భారతిని ఆమె భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుంది. 

 • Pranay

  Telangana24, Sep 2019, 2:32 PM IST

  అమృతకు తగ్గని వేధింపులు: ఇంటికి లేఖ అంటించిన గుర్తు తెలియని వ్యక్తి

  కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి అమృత ఇంటి తలుపుకు బెదిరింపుతో కూడిన లేఖను అంటించాడు

 • Telangana20, Sep 2019, 11:18 AM IST

  18 సంవత్సరాల క్రితం నేరం... ఇప్పుడు పోలీసులకు చిక్కాడు

  నిందితుడు ఎండీ ఫైజుద్దీన్(51) కి 1993లో ఫాతిమా పర్వీన్ తో వివాహం జరిగింది. ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు నివసించేవారు. కాగా పెళ్లి జరిగిన నాటి నుంచి ఫైజుద్దీన్ తన భార్య ఫాతిమాని నానా రకాలు వేధించేవాడు. కాగా... అతని వేధింపులు తట్టుకోలేక ఫాతిమా 1994లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

 • కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా టీడీపీని ధీటుగా ఎదుర్కున్న నాయకుల్లో ఒక్కరు. కడప జిల్లా నుంచి మైనారిటీకి చెందిన ఆంజాద్ బాషాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

  Andhra Pradesh17, Sep 2019, 3:07 PM IST

  టీడీపీ అండగా లేకపోవడం వల్లే కోడెల కుంగిపోయారు: శ్రీకాంత్ రెడ్డి

  కోడెల మృతిపై టీడీపీ నేతలు పలు రకాలుగా మాటమార్చారని.. పార్టీ అండగా లేకపోవడం వల్లే శివప్రసాద్ రావు మానసికంగా కుంగిపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 

 • Andhra Pradesh16, Sep 2019, 8:16 PM IST

  పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కోడెల మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. గతంలో పరిటాల రవీంద్రను భౌతికంగా హత్య చేస్తే కోడెల శివప్రసాదరావును మానసికంగా వేధించి చంపారని ఆరోపించారు. 
   

 • ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకొనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వం సుజనా చౌదరికి కీలకమైన పదవిని ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh16, Sep 2019, 4:53 PM IST

  కోడెల మృతికి ప్రభుత్వమే కారణం: బీజేపీ ఎంపీ సుజనా

  రాజకీయాల్లో వేధింపులు సరికాదన్నారు. ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల నిత్యం ఆవేదన చెందేవారని తెలిపారు. కేసులమీద కేసులు పెట్టడ ఎంతవరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 

 • NATIONAL13, Sep 2019, 3:52 PM IST

  మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు

  కుల్జీత్‌ సింగ్‌ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్‌ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీ​అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె దాదర్‌ స్టేషన్‌లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • marriage

  NATIONAL11, Sep 2019, 11:13 AM IST

  భర్త మూడో పెళ్లి... భార్యలు ఏం చేశారంటే...

  మొదటి పెళ్లిని దాచి గత ఏప్రిల్ లో అనుప్రియ అనే యువతినతి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే... రెండో భార్య అనుప్రియతో కూడా దినేష్ కి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనుప్రియను కూడా దినేష్ వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆమెకూడా పుట్టింటికి చేరింది. ఇద్దరు భార్యలు పుట్టింటికి చేరడంతో... మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు.

 • fire

  Districts11, Sep 2019, 10:25 AM IST

  అత్తారింట్లో వేధింపులు తాళలేక... పుట్టింటికి వచ్చి మరీ..

  పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త, అత్తమామలు, ఆడపడుచు... రోజుకో విధంగా గౌతమిని వేధించేవారు. ఈ వేధింపులు రోజూ తీవ్రతరం కావడంతో.. ఆమె వాటిని తట్టుకోలేకపోయింది. దీంతో బోనాల పండగ సమయంలో... ఆమె పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి అత్తారింటికి తిరిగి వెళ్లలేదు. దీంతో... ఇటీవల గౌతమి అత్తమామలు ఆమె పుట్టింటికి వచ్చి మరీ తీవ్రంగా దుర్భాషలాడారు. తనతోపాటు తన తల్లిదండ్రులను కూడా తిట్టడంతో ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైంది.