వేతన పెంపు  

(Search results - 5)
 • <p><strong>করোনা অতিমহামারীর ফলে অন্যান্য শিল্পের মতো তথ্যপ্রযুক্তি শিল্পও ব্যাপকভাবে ক্ষতিগ্রস্ত হয়েছে। কবে পরিস্থিতি স্বাভাবিক হবে এখনই বলা যাচ্ছে না।</strong></p>

  business9, Nov 2020, 11:59 AM

  వచ్చేనెల నుంచి ఉద్యోగులకు వేతనాల పెంపు.. 80 శాతం సిబ్బందికి లబ్ధి..

  బెంగళూరు ప్రధాన కార్యాలయ సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారి బి3, అంతకంటే తక్కువ స్థాయిలలోని ఉద్యోగుల కోసం సింగిల్ డిజిట్ వేతన పెంపును పరిశీలిస్తున్నట్లు తెలిపింది, అయితే సీనియర్ సిబ్బంది వేతన పెంపుపై నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు.
   

 • <p>axis bank&nbsp;</p>

  business6, Oct 2020, 4:55 PM

  బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాల పెంపు..

  పనితీరు ఆధారంగా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ లో అక్టోబర్ 1 నుండి సిబ్బంది జీతాలను 4% నుండి 12% మధ్య పెంచుతుందని సంబంధిత వర్గాలు తెలిపారు. ముంబైకి చెందిన యాక్సిస్ బ్యాంక్ లో సుమారు 76,000 మంది ఉద్యోగులున్నరు. 

 • icici bank

  business8, Jul 2020, 11:26 AM

  ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి వేతనం పెంపు..

  లాక్ డౌన్ కారణంగా ఆదాయం దెబ్బతిన్న సంస్థలు, పారిశ్రామిక రంగాలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి. కానీ దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు రంగమైన ఐసిఐసిఐ బ్యాంక్ తన ఉద్యోగులలో 80వేల మందికి 8 శాతం వరకు వేతన పెంపు చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వర్గాలు మంగళవారం తెలిపాయి.

 • bank strike

  business1, Mar 2020, 11:53 AM

  15% వేతన పెంపుకే ‘ఐబీఏ’ ఓకే.. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా!

  బ్యాంక్‌ సిబ్బందికి 15 శాతం వేతన పెంపునకు ఐబీఏ సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా సమాచారం. దీనికి తోడు వివిధ ఇతర సమస్యలకు కూడా ఐబీఏ సానుకూలతను వ్యక్తం చేయడంతో యూఎఫ్‌బీయు తన సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించు కున్నట్టుగా యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. 

 • it jobs

  business22, Aug 2019, 1:32 PM

  మాంద్యం ఎఫెక్ట్: ‘ప్రైవేట్’ వేతన పెంపు స్వల్పమే.. దశాబ్ధిలోనే తక్కువ

  ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆర్థిక మాంద్యం పుణ్యమా? అని దేశీయ ప్రైవేట్ రంగ సంస్థల యాజమాన్యాలు గతేడాది అత్యల్పంగా వేతనాలు పెంచి చేతులు ముడుచుకున్నారు. గత దశాబ్ద కాలంలో ఇదే తక్కువ అని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల పరిస్థితి ఆందోళనకరం అని సీఎంఐఈ స్పష్టం చేస్తున్నది.